blob: c9c010d87e4c5dd9452b0eb4e0e8559654ac7187 [file] [log] [blame]
<?xml version="1.0" ?>
<!DOCTYPE translationbundle>
<translationbundle lang="te">
<translation id="114721135501989771">Chromeలో Google స్మార్ట్‌లను పొందండి</translation>
<translation id="1326317727527857210">మీ ఇతర పరికరాల నుండి మీ ట్యాబ్‌లను పొందడానికి, Chromeకి సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="1759842336958782510">Chrome</translation>
<translation id="1816764564654397850">Google Chrome గోప్యతా ప్రకటన</translation>
<translation id="1863312987075920112">ఈ యాప్‌ని ఉపయోగించడం ద్వారా, మీరు Chrome <ph name="BEGIN_LINK_TOS" />సేవా నిబంధనలు<ph name="END_LINK_TOS" /> మరియు <ph name="BEGIN_LINK_PRIVACY" />గోప్యతా ప్రకటన<ph name="END_LINK_PRIVACY" />ను అంగీకరిస్తున్నారు.</translation>
<translation id="2147651015520127414">Chrome ఈ వెబ్‌సైట్ ప్రమాణపత్రాన్ని <ph name="ISSUER" /> జారీ చేసినట్లు ధృవీకరించింది.</translation>
<translation id="2334084861041072223">కాపీరైట్ <ph name="YEAR" /> Google Inc. అన్ని హ‌క్కులు రిజ‌ర్వ్ చేయ‌బ‌డ్డాయి.</translation>
<translation id="2342981853652716282">మీ పరికరాలన్నింటిలో మీ బుక్‌మార్క్‌లు, పాస్‌వర్డ్‌లు మరియు మరిన్నింటిని పొందడం కోసం Chromeకు సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="2347208864470321755">ఈ లక్షణం ప్రారంభించబడినప్పుడు, Chrome ఇతర భాషల్లో వ్రాసిన పేజీలకు Google అనువాదం ఉపయోగించి అనువాదాన్ని అందిస్తుంది. <ph name="BEGIN_LINK" />మరింత తెలుసుకోండి<ph name="END_LINK" /></translation>
<translation id="2441696206556358796">చిత్రాలను సేవ్ చేయడం కోసం, మీ ఫోటోలను ఉపయోగించేందుకు Chromeని అనుమతించడానికి సెట్టింగ్‌లపై నొక్కండి</translation>
<translation id="2576431527583832481">Chrome ఇప్పుడే మెరుగుపరచబడింది! క్రొత్త సంస్కరణ అందుబాటులో ఉంది.</translation>
<translation id="257708665678654955">మీరు తరువాత సారి సందర్శించినప్పుడు Google Chrome ఈ సైట్‌లోని <ph name="LANGUAGE_NAME" /> పేజీలను అనువదించే సదుపాయాన్ని అందించాలని కోరుకుంటున్నారా?</translation>
<translation id="2943166482989655199">సిస్టమ్ సమాచారం మరియు వినియోగ వివరాలను Googleకి పంపడం ద్వారా Chromeని మరియు దాని భద్రతను మెరుగుపరచండి</translation>
<translation id="3030414234702425231"><ph name="SIGNOUT_MANAGED_DOMAIN" /> నిర్వహిస్తున్న ఖాతా నుండి మీరు సైన్ అవుట్ చేస్తున్నారు కనుక మీ Chrome డేటా ఈ పరికరం నుండి తొలగించబడుతుంది. మీ డేటా మీ Google ఖాతాలో అలాగే ఉంటుంది.</translation>
<translation id="3148434565183091099">మీ అన్ని పరికరాల్లో మీ బుక్‌మార్క్‌లను పొందడానికి, Chromeకి సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="3148688391461398285">మీ స్థానం ఆధారంగా Chromeలో మెరుగైన అనుభవాన్ని పొందండి.</translation>
<translation id="3167189358072330585">మీ ఖాతా Google Chromeలో పని చేయదు. దయచేసి మీ డొమైన్ నిర్వాహకుడిని సంప్రదించండి లేదా సైన్ ఇన్ చేయడానికి సాధారణ Google ఖాతాని ఉపయోగించండి.</translation>
<translation id="3196546062792660320">Chrome మీ ఖాతాలను వెబ్‌లో అందించడం ద్వారా మీకు సమయాన్ని ఆదా చేస్తుంది. మీరు సెట్టింగ్‌లలో ఖాతాలను జోడించవచ్చు లేదా తీసివేయవచ్చు.</translation>
<translation id="3282568296779691940">Chromeకు సైన్ ఇన్ చేయండి</translation>
<translation id="3345341804167540816">Chromeని అంతటా ఉపయోగించండి</translation>
<translation id="384394811301901750">Google Chrome ప్రస్తుతం మీ కెమెరాను ఉపయోగించలేదు</translation>
<translation id="3870154837782082782">Google Inc.</translation>
<translation id="3980220367029651214">మీరు సింక్ ఖాతాలను <ph name="USER_EMAIL1" /> నుండి <ph name="USER_EMAIL2" />కి మారుస్తున్నారు. ఇప్పటికే ఉన్న మీ Chrome డేటా <ph name="DOMAIN" /> నిర్వహణలో ఉంది. దీని వలన మీ డేటా ఈ పరికరం నుండి తొలగించబడుతుంది, కానీ మీ డేటా <ph name="USER_EMAIL1" />లో అలాగే ఉంటుంది.</translation>
<translation id="3988789688219830639">Google Chrome మీ ఫోటోలు లేదా వీడియోలకు యాక్సెస్‌ను కలిగి లేదు. iOS సెట్టింగ్‌లు &gt; గోప్యత &gt; ఫోటోల్లో యాక్సెస్‌ను ప్రారంభించండి.</translation>
<translation id="4099578267706723511">Googleకు వినియోగ గణాంకాలు, క్రాష్ నివేదికలను పంపడం ద్వారా Chromeను మెరుగుపరచడంలో సహాయపడండి.</translation>
<translation id="415767770115540173">మీ స్థానం ఆధారంగా Chromeలో మెరుగైన Google అనుభవాన్ని పొందండి.</translation>
<translation id="424864128008805179">Chrome నుండి సైన్ అవుట్ చేయాలా?</translation>
<translation id="447252321002412580">Chrome ఫీచర్‌లు మరియు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడండి</translation>
<translation id="4523886039239821078">కొన్ని యాడ్-ఆన్‌లు Chrome క్రాష్ అయ్యేలా చేసాయి. దయచేసి వీటిని అన్‌ఇన్‌స్టాల్ చేయండి:</translation>
<translation id="4615174829807303908">మీరు <ph name="SIGNOUT_MANAGED_DOMAIN" /> నిర్వహణలో ఉన్న ఖాతా నుండి సైన్ అవుట్ చేస్తున్నారు. దీని వలన మీ Chrome డేటా ఈ పరికరం నుండి తొలగించబడుతుంది, కానీ మీ డేటా మీ Google ఖాతాలో అలాగే ఉంటుంది.</translation>
<translation id="5389212809648216794">మీ కెమెరాను మరొక అప్లికేషన్‌ ఉపయోగిస్తున్నందున Google Chrome దాన్ని ఉపయోగించలేదు</translation>
<translation id="5489543008378040943"><ph name="BEGIN_LINK" />సెట్టింగ్‌లను<ph name="END_LINK" /> ఎప్పుడైనా అనుకూలీకరించవచ్చు. Google మీరు సందర్శించే సైట్‌లలోని కంటెంట్, బ్రౌజర్ పరస్పర చర్యలు మరియు కార్యకలాపం ఉపయోగించడం ద్వారా Chromeతో పాటు అనువాదం, శోధన మరియు ప్రకటనలు వంటి Google సేవలను వ్యక్తిగతీకరించవచ్చు.</translation>
<translation id="5639704535586432836">సెట్టింగ్‌లు &gt; గోప్యత &gt; కెమెరా &gt; Google Chromeని తెరిచి, కెమెరాను ఆన్ చేయండి.</translation>
<translation id="5642200033778930880">Google Chrome విభజన వీక్షణ మోడ్‌లో మీ కెమెరాను ఉపయోగించలేదు</translation>
<translation id="5854621639439811139">Chrome చిట్కా. వెనకకు, ముందుకు మరియు శోధన వంటి కొన్ని బటన్‌లు ఇప్పుడు మీ స్క్రీన్ దిగువున ఉన్నాయి.</translation>
<translation id="6036420186814142909">మీ ఇంటర్నెట్ డేటాను నిర్వహించడంలో మరియు మీరు వెబ్ పేజీలను త్వరగా లోడ్ చేయగలగడంలో మీకు సహాయపడే ఫీచర్‌లు Google Chromeలో ఉన్నాయి.
<ph name="BEGIN_LINK" />మరింత తెలుసుకోండి<ph name="END_LINK" /></translation>
<translation id="6573431926118603307">మీరు మీ ఇతర పరికరాల్లోని Chromeలో తెరిచిన ట్యాబ్‌లు ఇక్కడ చూపబడతాయి.</translation>
<translation id="6600954340915313787">Chromeకి కాపీ చేయబడింది</translation>
<translation id="6648150602980899529">మీరు <ph name="DOMAIN" /> నిర్వహణలో ఉన్న ఖాతా నుండి సైన్ ఇన్ చేస్తున్నారు మరియు దీని నిర్వాహకుడికి మీ Chrome డేటాపై నియంత్రణను అందిస్తున్నారు. మీ డేటా శాశ్వతంగా ఈ ఖాతాకు అనుబంధించబడుతుంది. Chrome నుండి సైన్ అవుట్ చేయడం వలన ఈ పరికరం నుండి మీ డేటా తొలగించబడుతుంది, కానీ ఇది మీ Google ఖాతాలో అలాగే నిల్వ చేయబడి ఉంటుంది.</translation>
<translation id="6676840375528380067">ఈ పరికరం నుండి మీ Chrome డేటాని తీసివేయాలా?</translation>
<translation id="690638524486313356">Google Chrome సేవా నిబంధనలు</translation>
<translation id="7165736900384873061">Google Chrome QR స్కానర్‌ని వినియోగించండి</translation>
<translation id="7172660552945675509">చిట్కా: <ph name="BEGIN_LINK" />Chromeను మీ డాక్‌కు తరలించండి<ph name="END_LINK" /></translation>
<translation id="7173660919484573146">Chrome మీ పాస్‌వర్డ్‌లను ప్రమాణీకరణ ఉన్న వారు మాత్రమే యాక్సెస్ చేస్తున్నట్లు నిర్ధారించడం కోసం ఫేస్ IDని ఉపయోగిస్తుంది.</translation>
<translation id="7265369419224458312">మీరు మీ కంప్యూటర్‌లో తెరిచిన ట్యాబ్‌లను ఇక్కడి నుండే యాక్సెస్ చేయండి. మీ కంప్యూటర్‌లో Chromeని తెరిచి, మెనుకి వెళ్లి, “Chromeకి సైన్ ఇన్ చేయి…” ఎంచుకోండి</translation>
<translation id="728488472449859922">Google Chrome QR స్కానర్‌ని ఆన్ చేయండి</translation>
<translation id="7400722733683201933">Google Chrome గురించి</translation>
<translation id="7437998757836447326">Chrome నుండి సైన్ అవుట్ చేయండి</translation>
<translation id="756809126120519699">Chrome డేటా తీసివేయబడింది</translation>
<translation id="7626032353295482388">Chromeకు స్వాగతం</translation>
<translation id="840168496893712993">కొన్ని యాడ్-ఆన్‌లు Chrome క్రాష్ అయ్యేలా చేశాయి. దయచేసి వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేయడాన్ని ప్రయత్నించండి.</translation>
<translation id="8459495907675268833">ఎంచుకోబడిన డేటా Chromeతో పాటు, సింక్ చేసిన‌ పరికరాల నుండి తీసివేయబడింది. మీ Google ఖాతా history.google.comలో ఇతర Google సేవలకు సంబంధించిన శోధనలు, కార్య‌క‌లాపాల‌ వంటి ఇతర రకాల బ్రౌజింగ్ చరిత్రను కలిగి ఉండవచ్చు.</translation>
<translation id="8540666473246803645">Google Chrome</translation>
<translation id="8606668294522778825">Google Chrome మీ బ్రౌజింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి వెబ్ సేవలను ఉపయోగించవచ్చు. మీరు ఈ సేవలను ఐచ్ఛికంగా నిలిపివేయవచ్చు. <ph name="BEGIN_LINK" />మరింత తెలుసుకోండి<ph name="END_LINK" /></translation>
<translation id="96145293669295453">Chrome చిట్కా. మరిన్ని ట్యాబ్ ఎంపికల కోసం, మీ స్క్రీన్‌లో పైన కానీ దిగువన కానీ ఉండే సాధనాల బార్‌లో ట్యాబ్‌లను చూపు బటన్‌ను నొక్కి పట్టుకోండి.</translation>
</translationbundle>