blob: bd422cc639241ea7669b44fd7f5500fefaf4ef56 [file] [log] [blame]
<?xml version="1.0" ?>
<!DOCTYPE translationbundle>
<translationbundle lang="te">
<translation id="1065672644894730302">మీ ప్రాధాన్యతలు చదవబడలేవు. కొన్ని లక్షణాలు అందుబాటులో ఉండకపోవచ్చు మరియు ప్రాధాన్యతలకు మార్పులు సేవ్ చేయబడకపోవచ్చు.</translation>
<translation id="1104942323762546749">Chromium మీ పాస్‌వర్డ్‌లను ఎగుమతి చేయాలనుకుంటోంది. దీనిని అనుమతించడం కోసం మీ Windows పాస్‌వర్డ్‌ని టైప్ చేయండి.</translation>
<translation id="1115445892567829615">Chromium మీ డేటాను సింక్ చేయ‌లేక‌పోయింది. దయచేసి మీ సింక్‌ రహస్య పదబంధాన్ని అప్‌డేట్ చేయండి.</translation>
<translation id="113122355610423240">మీ డిఫాల్ట్ బ్రౌజర్ Chromium</translation>
<translation id="1170115874949214249">మీ ఫోన్‌లో Chromiumను ఇన్‌స్టాల్ చేయండి. మేము మీ ఖాతా పునరుద్ధరణ ఫోన్ నంబర్‌కు SMS పంపుతాము.</translation>
<translation id="1174473354587728743">కంప్యూటర్‌ను షేర్‌ చేయాలా? ఇప్పుడు మీరు కోరుకున్న విధంగా Chromiumను సెటప్ చేయవచ్చు.</translation>
<translation id="1185134272377778587">Chromium గురించి</translation>
<translation id="1209657686917656928">{0,plural, =0{Chromium ఇప్పుడు తిరిగి ప్రారంభించబడుతుంది}=1{1 సెకనులో Chromium తిరిగి ప్రారంభించబడుతుంది}other{# సెకన్లలో Chromium తిరిగి ప్రారంభించబడుతుంది}}</translation>
<translation id="1267419686153937460">{0,plural, =1{ఒక రోజులో Chromiumని తిరిగి ప్రారంభించండి}other{# రోజుల్లో Chromiumని తిరిగి ప్రారంభించండి}}</translation>
<translation id="1298199220304005244">Chromium OSను ఉపయోగించడం గురించి సహాయాన్ని పొందండి</translation>
<translation id="1396446129537741364">Chromium పాస్‌వర్డ్‌లను చూపడానికి ప్రయత్నిస్తోంది.</translation>
<translation id="1414495520565016063">మీరు Chromiumకు సైన్ ఇన్ చేసారు!</translation>
<translation id="1502360822835740515">Chromiumను మీ డిఫాల్ట్ బ్రౌజర్‌గా చేయండి</translation>
<translation id="151962892725702025">మీ డొమైన్ కోసం సింక్‌ అందుబాటులో లేనందున, Chromium OS, మీ డేటాను సింక్ చేయ‌లేక‌పోయింది.</translation>
<translation id="1585657529869845941">ఇది కనిపిస్తే, <ph name="BEGIN_BOLD" />అయిన కూడా మార్చు<ph name="END_BOLD" />ను క్లిక్ చేయండి</translation>
<translation id="1668054258064581266">Chromium నుండి మీ ఖాతాను తీసివేసిన తర్వాత, ప్రభావవంతం కావడానికి మీరు మీ తెరిచిన ట్యాబ్‌లను మళ్లీ లోడ్ చేయాల్సి రావచ్చు.</translation>
<translation id="1688750314291223739">మీ వ్యక్తిగతీకరించిన బ్రౌజర్ ఫీచ‌ర్‌ల‌ను వెబ్‌లో సేవ్ చేయడానికి సమకాలీకణను సెటప్ చేయండి. వాటిని ఏదైనా కంప్యూటర్‌లోని Chromium నుండి యాక్సెస్‌ చేయండి.</translation>
<translation id="1708666629004767631">Chromium యొక్క కొత్త సురక్షితమైన వెర్షన్ అందుబాటులో ఉంది.</translation>
<translation id="1766096484055239003">అప్‌డేట్‌ను వర్తింపజేయడం కోసం మీరు Chromiumను పునఃప్రారంభించాలని మీ నిర్వాహకుడు కోరుతున్నారు</translation>
<translation id="1774152462503052664">నేపథ్యంలో Chromiumని అమలు చేయడానికి అనుమతించు</translation>
<translation id="1779356040007214683">Chromiumను సురక్షితం చేయడానికి, మేము <ph name="IDS_EXTENSION_WEB_STORE_TITLE" />లో జాబితా చేయబడని మరియు మీకు తెలియకుండానే జోడించబడిన కొన్ని పొడిగింపులను నిలిపివేసాము.</translation>
<translation id="1808667845054772817">Chromiumను మళ్లీ ఇన్‌స్టాల్ చేయి</translation>
<translation id="1869480248812203386">భద్రతాపరమైన దాడులయ్యే అవకాశమున్న అన్ని సంఘటనలకు సంబంధించిన వివరాలను Googleకు ఆటోమేటిక్‌గా నివేదించడం ద్వారా Chromiumను సురక్షితంగా మరియు సులభంగా ఉపయోగించదగినదిగా చేయడంలో సాయం చేయవచ్చు.</translation>
<translation id="1881322772814446296">మీరు నిర్వహించబడే ఖాతాతో సైన్ ఇన్ చేస్తున్నారు. దీని నిర్వాహకునికి మీ Chromium ప్రొఫైల్‌పై నియంత్రణను అందిస్తున్నారు. మీ యాప్‌లు, బుక్‌మార్క్‌లు, చరిత్ర, పాస్‌వర్డ్‌లు, ఇతర సెట్టింగ్‌ల వంటి మీ Chromium డేటా, శాశ్వతంగా <ph name="USER_NAME" />కు అనుబంధించబడుతుంది. మీరు Google ఖాతాల డాష్‌బోర్డ్ ద్వారా ఈ డేటాను తొలగించవచ్చు. కానీ ఈ డేటాను మరో ఖాతాతో అనుబంధించలేరు. ప్రస్తుతం ఉన్న మీ Chromium డేటాను వేరుగా ఉంచడానికి మీరు ఐచ్ఛికంగా కొత్త‌ ప్రొఫైల్‌ను సృష్టించవచ్చు. <ph name="LEARN_MORE" /></translation>
<translation id="1895626441344023878">{0,plural, =0{Chromium అప్‌డేట్ అందుబాటులో ఉంది}=1{Chromium అప్‌డేట్ అందుబాటులో ఉంది}other{# రోజులుగా Chromium అప్‌డేట్ అందుబాటులో ఉంది}}</translation>
<translation id="1911763535808217981">దీనిని ఆఫ్ చేయడం ద్వారా, మీరు Chromiumకి సైన్ ఇన్ చేయకుండానే Gmail లాంటి Google సైట్‌లలో సైన్ ఇన్ చేయగలరు</translation>
<translation id="1929939181775079593">Chromium ప్రతిస్పందించడం లేదు. ఇప్పుడు మళ్లీ ప్రారంభించాలా?</translation>
<translation id="1966382378801805537">Chromium డిఫాల్ట్ బ్రౌజర్‌ను నిశ్చయించలేదు లేదా సెట్ చేయలేదు</translation>
<translation id="2008474315282236005">ఇది ఈ పరికరం నుండి 1 అంశాన్ని తొలగిస్తుంది. మీ డేటాను తర్వాత తిరిగి పొందడానికి, Chromiumకు <ph name="USER_EMAIL" /> లాగా సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="2117378023188580026">ఈ అప్‌డేట్‌ను వర్తింపజేయడం కోసం మీరు Chromiumను పునఃప్రారంభించాలని మీ నిర్వాహకుడు కోరుతున్నారు</translation>
<translation id="2119636228670142020">&amp;Chromium OS గురించి</translation>
<translation id="2178765360243863853">మీరు ఇప్పుడే Chromiumని పునఃప్రారంభించాలి</translation>
<translation id="2241627712206172106">మీరు కంప్యూటర్‌ను షేర్‌ చేస్తే, స్నేహితులు, కుటుంబ సభ్యులు విడివిడిగా బ్రౌజ్ చేయవచ్చు. Chromiumను వారికి నచ్చిన రీతిలో సెటప్ చేసుకోవచ్చు.</translation>
<translation id="2265088490657775772">మీ iPhoneలో Chromiumని పొందండి</translation>
<translation id="2347108572062610441">ఈ పొడిగింపు మీరు Chromiumని ప్రారంభించినప్పుడు చూపబడే పేజీని మార్చింది.</translation>
<translation id="2396765026452590966"><ph name="EXTENSION_NAME" /> పొడిగింపు మీరు Chromiumని ప్రారంభించినప్పుడు చూపబడే పేజీని మార్చింది.</translation>
<translation id="2483889755041906834">Chromiumలో</translation>
<translation id="2485422356828889247">అన్ఇన్‌స్టాల్ చేయి</translation>
<translation id="2527042973354814951"><ph name="PLUGIN_NAME" />ని ప్రారంభించడానికి Chromiumని పునఃప్రారంభించండి</translation>
<translation id="2535480412977113886">మీ ఖాతా సైన్-ఇన్ వివరాల గడువు ముగిసినందున Chromium OS మీ డేటాను సింక్ చేయలేకపోయింది.</translation>
<translation id="2560420686485554789">ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయడానికి Chromiumకు నిల్వ యాక్సెస్ అవసరం</translation>
<translation id="2572494885440352020">Chromium సహాయకం</translation>
<translation id="2587578672395088481">అప్‌డేట్‌ను వర్తింపజేయడానికి Chromium OSను పునఃప్రారంభించాలి.</translation>
<translation id="2647554856022461007">Chromium మీ బ్రౌజింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి వెబ్ సేవలను ఉపయోగించవచ్చు. మీరు ఈ సేవలను ఐచ్ఛికంగా నిలిపివేయవచ్చు. <ph name="BEGIN_LINK" />మరింత తెలుసుకోండి<ph name="END_LINK" /></translation>
<translation id="2648074677641340862">ఇన‌స్ట‌లేష‌న్‌ సమయంలో ఆపరేటింగ్ సిస్టమ్ ఎర్ర‌ర్‌ సంభవించింది. దయచేసి Chromiumను మళ్లీ డౌన్‌లోడ్ చేయండి.</translation>
<translation id="2711502716910134313">Chromium ట్యాబ్</translation>
<translation id="2718390899429598676">అదనపు భద్రత కోసం, Chromium మీ డేటాను ఎన్‌క్రిప్ట్ చేస్తుంది.</translation>
<translation id="2770231113462710648">డిఫాల్ట్ బ్రౌజర్‌ను దీనికి మార్చు:</translation>
<translation id="2799223571221894425">మళ్లీ ప్రారంభించు</translation>
<translation id="2847479871509788944">Chromium నుండి తీసివేయి...</translation>
<translation id="2886012850691518054">ఐచ్ఛికం: వినియోగ గణాంకాలు మరియు క్రాష్ నివేదికలను ఆటోమేటిక్‌గా Googleకు పంపడం ద్వారా Chromiumను మరింత మెరుగుపరచడానికి సహాయం చేయండి.</translation>
<translation id="2898082584336937987">మీ ఫోన్‌లో Chromiumను ఇన్‌స్టాల్ చేయండి. మేము మీ ఫోన్ నంబర్‌కు SMS పంపుతాము: <ph name="PHONE_NUMBER" /></translation>
<translation id="2910007522516064972">&amp;Chromium గురించి</translation>
<translation id="2977470724722393594">Chromium తాజాగా ఉంది</translation>
<translation id="3032787606318309379">Chromiumకి జోడిస్తోంది...</translation>
<translation id="3046695367536568084">మీరు అనువర్తనాలను ఉపయోగించడానికి Chromiumకు సైన్ ఇన్ చేయాలి. ఇది పరికరాల్లో మీ అనువర్తనాలు, బుక్‌మార్క్‌లు, చరిత్ర, పాస్‌వర్డ్‌లు మరియు ఇతర సెట్టింగ్‌లను సమకాలీకరించడానికి Chromiumను అనుమతిస్తుంది.</translation>
<translation id="3052899382720782935">{0,plural, =1{1 నిమిషంలో Chromium తిరిగి ప్రారంభించబడుతుంది}other{# నిమిషాల్లో Chromium తిరిగి ప్రారంభించబడుతుంది}}</translation>
<translation id="3068515742935458733">వినియోగ గణాంకాలు మరియు <ph name="UMA_LINK" />ను Googleకు పంపడం ద్వారా Chromiumను మెరుగుపరచడంలో సహాయపడండి</translation>
<translation id="3103660991484857065">ఇన్‌స్టాలర్ ఆర్కైవ్‌ను వాస్తవ పరిమాణానికి తీసుకుని రావడంలో విఫలమైంది. దయచేసి Chromiumను మళ్లీ డౌన్‌లోడ్ చేయండి.</translation>
<translation id="3130323860337406239">Chromium మీ మైక్రోఫోన్‌ని ఉపయోగిస్తోంది.</translation>
<translation id="3155163173539279776">Chromiumను పునఃప్రారంభించండి</translation>
<translation id="3179665906251668410">Chromium అజ్ఞా&amp;త విండోలో లింక్‌ను తెరువు</translation>
<translation id="3190315855212034486">అయ్యో! Chromium క్రాష్ అయ్యింది. ఇప్పుడే మళ్లీ ప్రారంభించాలా?</translation>
<translation id="3229526316128325841">Chromium మీ పాస్‌వర్డ్‌లను ఎగుమతి చేయాలనుకుంటోంది.</translation>
<translation id="3256316712990552818">Chromiumకి కాపీ చేయబడింది</translation>
<translation id="3258596308407688501">Chromium దీని డేటా డైరెక్టరీని చదవలేదు మరియు దీనిలో రాయ‌లేదు: <ph name="USER_DATA_DIRECTORY" /></translation>
<translation id="328888136576916638">Google API కీలు లేవు. Chromium కార్యాచరణలో కొంత భాగం నిలిపివేయబడుతుంది.</translation>
<translation id="3296368748942286671">Chromium మూసివేయబడినప్పుడు నేపథ్య అనువర్తనాలను అమలు చేయడాన్ని కొనసాగించు</translation>
<translation id="331951419404882060">సైన్ ఇన్ చేయడంలో ఎర్రర్ ఏర్పడినందున Chromium OS మీ డేటాను సింక్ చేయలేకపోయింది.</translation>
<translation id="3474745554856756813">ఇది ఈ పరికరం నుండి <ph name="ITEMS_COUNT" /> అంశాలను తొలగిస్తుంది. మీ డేటాను తర్వాత తిరిగి పొందడానికి, Chromiumకు <ph name="USER_EMAIL" /> లాగా సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="3479552764303398839">ఇప్పుడు కాదు</translation>
<translation id="3509308970982693815">దయచేసి అన్ని Chromium విండోలను మూసివేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="352783484088404971">Chromium నుండి తీసివేయి...</translation>
<translation id="3575459661164320785">మీ కంప్యూటర్‌లో మీ భద్రతకు హాని కలిగించే సాఫ్ట్‌వేర్‌ ఉంది. మీ బ్రౌజర్‌ని మళ్లీ సాధారణంగా పని చేసేలా చేయడానికి Chromium దానిని తీసివేసి, మీ సెట్టింగ్‌లను పునరుద్ధరించి, ఎక్స్‌టెన్షన్‌లను నిలిపివేయగలదు.</translation>
<translation id="3582788516608077514">Chromiumని నవీకరిస్తోంది...</translation>
<translation id="358997566136285270">Chromium లోగో</translation>
<translation id="3639635944603682591">ఈ వ్యక్తి బ్రౌజింగ్ డేటా‌ ఈ పరికరం నుండి తొలగించబడుతుంది. డేటాను పునరుద్ధరించడానికి, <ph name="USER_EMAIL" />గా Chromiumకు సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="3713809861844741608">కొత్త Chromium &amp;ట్యాబ్‌లో లింక్‌ని తెరువు</translation>
<translation id="3728336900324680424">చిరునామా బార్‌లో సూచనలు చేయడానికి Chromium మీ డిస్క్‌ను యాక్సెస్ చేస్తుంది</translation>
<translation id="378917192836375108">వెబ్‌లో ఏదైనా ఒక ఫోన్ నంబర్‌ను క్లిక్ చేసి, దానికి Skypeతో కాల్ చేయగలిగే సదుపాయాన్ని Chromium మీకు ఇస్తుంది!</translation>
<translation id="3848258323044014972"><ph name="PAGE_TITLE" /> - Chromium</translation>
<translation id="3852700440713538496">Chromiumని మీ విధి పట్టీకి పిన్ చేయండి</translation>
<translation id="388648406173476553">Chromiumను అనుకూలీకరించండి మరియు నియంత్రించండి. మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది - వివరాల కోసం క్లిక్ చేయండి.</translation>
<translation id="3889543394854987837">Chromiumను తెరిచి, బ్రౌజింగ్‌ను ప్రారంభించడానికి మీ పేరును క్లిక్ చేయండి.</translation>
<translation id="3898493977366060150">Google స్మార్ట్‌లతో వెబ్ బ్రౌజింగ్</translation>
<translation id="3965668104013180445">{0,plural, =1{Chromium OS ఒక గంటలో మళ్లీ ప్రారంభించబడుతుంది}other{Chromium OS # గంటల్లో మళ్లీ ప్రారంభించబడుతుంది}}</translation>
<translation id="4036079820698952681"><ph name="BEGIN_LINK" />ప్రస్తుత సెట్టింగ్‌లను<ph name="END_LINK" /> నివేదించడం ద్వారా Chromiumను మెరుగుపరచడంలో సహాయపడండి</translation>
<translation id="4050175100176540509">ముఖ్యమైన భద్రతా మెరుగుదలలు మరియు కొత్త ఫీచర్‌లు తాజా వెర్షన్‌లో అందుబాటులో ఉన్నాయి.</translation>
<translation id="407254336480250557"><ph name="SMALL_PRODUCT_LOGO" /> <ph name="BEGIN_BOLD" />Chromium<ph name="END_BOLD" />ని ఎంచుకోండి</translation>
<translation id="421369550622382712">Chromium కోసం గొప్ప అనువర్తనాలు, ఆటలు, పొడిగింపులు మరియు థీమ్‌లను కనుగొనండి.</translation>
<translation id="4222580632002216401">ఇప్పుడు మీరు Chromiumకు సైన్ ఇన్ చేశారు! మీ నిర్వాహకులు సింక్‌ను నిలిపివేశారు.</translation>
<translation id="4224199872375172890">Chromium తాజాగా ఉంది.</translation>
<translation id="4230135487732243613">మీ Chromium డేటాను ఈ ఖాతాకు జోడించాలా?</translation>
<translation id="4271805377592243930">Chromium గురించి సహాయాన్ని పొందండి</translation>
<translation id="4285930937574705105">పేర్కొనబడని ఎర్రర్ కారణంగా ఇన్‌స్టాలేషన్ విఫలమైంది. ప్రస్తుతం Chromium అమలు చేయబడుతుంటే, దయచేసి దీనిని మూసివేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="4407044323746248786">ఏదేమైనా Chromium నుండి నిష్క్రమించాలా?</translation>
<translation id="4415566066719264597">నేపథ్యంలో అమలయ్యేందుకు Chromiumని అనుమతించండి</translation>
<translation id="4423735387467980091">Chromiumను అనుకూలీకరించండి మరియు నియంత్రించండి</translation>
<translation id="4567424176335768812">మీరు <ph name="USER_EMAIL_ADDRESS" />గా సైన్ ఇన్ చేసారు. ఇప్పుడు మీరు సైన్ ఇన్ చేసిన అన్ని పరికరాల్లో మీ బుక్‌మార్క్‌లు, చరిత్ర మరియు ఇతర సెట్టింగ్‌లను యాక్సెస్ చేయవచ్చు.</translation>
<translation id="459535195905078186">Chromium అనువర్తనాలు</translation>
<translation id="4621240073146040695">దాదాపుగా నవీకృతంగా ఉంది! నవీకరణను పూర్తి చేయడానికి Chromiumని పునఃప్రారంభించండి.</translation>
<translation id="4677944499843243528">ఈ ప్రొఫైల్‌ను మరొక కంప్యూటర్ (<ph name="HOST_NAME" />)లో మరో Chromium ప్రాసెస్ (<ph name="PROCESS_ID" />) ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. Chromium ప్రొఫైల్‌ను లాక్ చేసినందున అది పాడవదు. ఈ ప్రొఫైల్‌ను వేరే ప్రాసెస్‌లు ఏవీ ఉపయోగించడం లేదని మీకు ఖచ్చితంగా తెలిస్తే, ప్రొఫైల్‌ను అన్‌లాక్ చేసి Chromiumను మళ్లీ ప్రారంభించవచ్చు.</translation>
<translation id="469338717132742108">Chromium OS గురించి సహాయాన్ని పొందండి</translation>
<translation id="4708774505295300557">ఒకరు ఈ కంప్యూటర్‌లో మునుపు <ph name="ACCOUNT_EMAIL_LAST" /> లాగా Chromiumకు సైన్ ఇన్ చేసారు. మీ సమాచారాన్ని విడిగా ఉంచేందుకు దయచేసి కొత్త Chromium వినియోగదారును సృష్టించండి.</translation>
<translation id="4714956846925717402">Chromiumకి వేగవంతంగా వెళ్లండి</translation>
<translation id="4746050847053251315">ఏదేమైనా Chromiumని మూసివేయాలా?</translation>
<translation id="4748217263233248895">Chromiumకి సంబంధించిన ప్రత్యేక భద్రతా అప్‌డేట్ వర్తింపజేయబడింది. ఇప్పుడే పునఃప్రారంభించండి, మేము మీ ట్యాబ్‌లను పునరుద్ధరిస్తాము.</translation>
<translation id="4888717733111232871">mDNS ట్రాఫిక్‌ను అనుమతించడానికి Chromium ఇన్‌బౌండ్ నియమం.</translation>
<translation id="4943838377383847465">Chromium నేపథ్య మోడ్‌లో ఉంది.</translation>
<translation id="4987820182225656817">అతిథులు ఎటువంటి చరిత్రను వదలకుండానే Chromiumను ఉపయోగించవచ్చు.</translation>
<translation id="4994636714258228724">Chromiumకు మిమ్మల్ని జోడించుకోండి</translation>
<translation id="5021854341188256296">{0,plural, =0{Chromium OS అప్‌డేట్ అందుబాటులో ఉంది}=1{Chromium OS అప్‌డేట్ అందుబాటులో ఉంది}other{# రోజులుగా Chromium OS అప్‌డేట్ అందుబాటులో ఉంది}}</translation>
<translation id="5032989939245619637">వివరాలను Chromiumలో సేవ్ చేయి</translation>
<translation id="5045248521775609809">Chromiumని ప్రతిచోటుకు తీసుకెళ్లండి</translation>
<translation id="5116586539350239523">Chromium మీ వ్యక్తిగత వివరాలను సురక్షితంగా నిల్వ చేస్తుంది కాబట్టి మీరు వాటిని మళ్లీ టైప్ చేయాల్సిన అవసరం లేదు.</translation>
<translation id="5181952534059945058">ఈ పేజీ చాలా ఎక్కువ మెమరీని ఉపయోగిస్తోంది, కాబట్టి Chromium కొంత కంటెంట్‌ను తీసివేసింది.</translation>
<translation id="5277894862589591112">మీ మార్పులను వర్తింపజేయడానికి, Chromiumని పునఃప్రారంభించండి</translation>
<translation id="5358375970380395591">మీరు నిర్వహించబడే ఖాతాతో సైన్ ఇన్ చేస్తున్నారు. దీని నిర్వాహకునికి మీ Chromium ప్రొఫైల్‌పై నియంత్రణను అందిస్తున్నారు. మీ యాప్‌లు, బుక్‌మార్క్‌లు, చరిత్ర, పాస్‌వర్డ్‌లు, ఇతర సెట్టింగ్‌ల వంటి మీ Chromium డేటా, శాశ్వతంగా <ph name="USER_NAME" />కు అనుబంధించబడుతుంది. మీరు Google ఖాతాల డాష్‌బోర్డ్ ద్వారా ఈ డేటాను తొలగించవచ్చు. కానీ ఈ డేటాను మరో ఖాతాతో అనుబంధించలేరు. <ph name="LEARN_MORE" /></translation>
<translation id="5386450000063123300">Chromium నవీకరించబడుతోంది (<ph name="PROGRESS_PERCENT" />)</translation>
<translation id="538767207339317086">Chromium సైన్-ఇన్‌ని అనుమతించండి</translation>
<translation id="5398878173008909840">కొత్త Chromium వెర్షన్ అందుబాటులో ఉంది.</translation>
<translation id="5416696090975899932">అంతర్నిర్మిత PDF వ్యూయర్ లేనప్పుడు Chromium ముద్రణ ప్రివ్యూని చూపించదు.</translation>
<translation id="5427571867875391349">Chromiumను మీ డిఫాల్ట్ బ్రౌజర్‌గా సెట్ చేయండి</translation>
<translation id="5438241569118040789"><ph name="PAGE_TITLE" /> - Chromium బీటా</translation>
<translation id="5466153949126434691">Chromium ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుంది కాబట్టి మీ వద్ద ఎప్పుడూ తాజా వెర్షన్ ఉంటుంది. ఈ డౌన్‌లోడ్ పూర్తయినప్పుడు, Chromium పునఃప్రారంభించబడుతుంది, మీరు మీ పనిని కొనసాగించవచ్చు.</translation>
<translation id="5479196819031988440">Chromium OS ఈ పేజీని తెరవలేదు.</translation>
<translation id="5480860683791598150">ఈ సైట్‌తో మీ స్థానాన్ని షేర్ చేయడానికి Chromiumకు మీ స్థాన యాక్సెస్ అవసరం</translation>
<translation id="549669000822060376">దయచేసి Chromium తాజా సిస్టమ్ నవీకరణలను ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు వేచి ఉండండి.</translation>
<translation id="5529843986978123325">{0,plural, =1{Chromium OS 1 నిమిషంలో మళ్లీ ప్రారంభించబడుతుంది}other{Chromium OS # నిమిషాల్లో మళ్లీ ప్రారంభించబడుతుంది}}</translation>
<translation id="5631814766731275228">Chromium పేరు మరియు చిత్రం</translation>
<translation id="5634636535844844681">Chromiumకి Windows 7 లేదా అంతకంటే ఆధునికమైనది ఉండటం ఆవశ్యకం.</translation>
<translation id="5680901439334282664">Chromiumకు సైన్ ఇన్ చేయండి</translation>
<translation id="5698481217667032250">Chromiumను ఈ భాషలో ప్రదర్శించు</translation>
<translation id="5712253116097046984">ఈ అప్‌డేట్‌ని వర్తింపజేయడం కోసం మీరు Chromium OSని మళ్లీ ప్రారంభించాలని మీ నిర్వాహకుడు కోరుతున్నారు</translation>
<translation id="5768914737813585044">Chromium OSను ఈ భాషలో ప్రదర్శించు</translation>
<translation id="5796460469508169315">Chromium దాదాపు సిద్ధంగా ఉంది.</translation>
<translation id="5820394555380036790">Chromium OS</translation>
<translation id="5862307444128926510">Chromiumకు స్వాగతం</translation>
<translation id="5877064549588274448">ఛానెల్ మార్చబడింది. మార్పులను వర్తింపజేయడానికి మీ పరికరాన్ని పునఃప్రారంభించండి.</translation>
<translation id="5895138241574237353">మళ్ళీ ప్రారంభించు</translation>
<translation id="5906655207909574370">దాదాపు నవీకృతంగా ఉంది! నవీకరణను పూర్తి చేయడానికి మీ పరికరాన్ని పునఃప్రారంభించండి.</translation>
<translation id="5987687638152509985">సింక్‌ను ప్రారంభించడానికి Chromiumను అప్‌డేట్ చేయండి</translation>
<translation id="6013050204643758987"><ph name="BEGIN_LINK_LINUX_OSS" />Linux (బీటా) <ph name="END_LINK_LINUX_OSS" /> లాగానే, Chromium OS కూడా అదనపు <ph name="BEGIN_LINK_CROS_OSS" /> ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌ <ph name="END_LINK_CROS_OSS" /> మూలంగానే సాధ్యమైంది.</translation>
<translation id="6040143037577758943">మూసివేయి</translation>
<translation id="6055895534982063517">కొత్త Chromium వెర్షన్ అందుబాటులో ఉంది, ఇది మునుపటి కంటే వేగవంతంగా ఉంటుంది.</translation>
<translation id="6063093106622310249">&amp;Chromiumలో తెరవండి</translation>
<translation id="6072279588547424923">Chromiumకు <ph name="EXTENSION_NAME" /> జోడించబడింది</translation>
<translation id="608189560609172163">సైన్ ఇన్ చేయడంలో ఎర్రర్ కారణంగా Chromium మీ డేటాను సింక్ చేయలేకపోయింది.</translation>
<translation id="6096348254544841612">Chromiumను అనుకూలీకరించండి మరియు నియంత్రించండి. అప్‌డేట్ అందుబాటులో ఉంది.</translation>
<translation id="6120345080069858279">Chromium ఈ పాస్‌వర్డ్‌ను మీ Google ఖాతాలో సేవ్ చేస్తుంది. మీరు దీనిని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు.</translation>
<translation id="6129621093834146363"><ph name="FILE_NAME" /> హానికరం, కావున Chromium దాన్ని బ్లాక్ చేసింది.</translation>
<translation id="620022061217911843">అప్‌డేట్‌ని వర్తింపజేయడం కోసం మీరు Chromium OSని మళ్లీ ప్రారంభించాలని మీ నిర్వాహకుడు కోరుతున్నారు</translation>
<translation id="6212496753309875659">ఈ కంప్యూటర్‌లో ఇప్పటికే మరింత తాజాదైన Chromium వెర్షన్ ఉంది. సాఫ్ట్‌వేర్ పని చేయకపోతే, దయచేసి Chromiumను అన్ఇన్‌స్టాల్ చేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="6248213926982192922">Chromiumను డిఫాల్ట్ బ్రౌజర్‌గా చేయి</translation>
<translation id="6268381023930128611">Chromium నుండి సైన్ అవుట్ చేయాలా?</translation>
<translation id="6295779123002464101"><ph name="FILE_NAME" /> హానికరం కావచ్చు, కావున Chromium దాన్ని బ్లాక్ చేసింది.</translation>
<translation id="6309712487085796862">Chromium మీ కెమెరాను ఉపయోగిస్తోంది.</translation>
<translation id="6333502561965082103">Chromiumలో మరొక వ్యవస్థాపన జరుగుతోంది. దయచేసి తర్వాత మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="6334986366598267305">ఇప్పుడు మీ Google ఖాతాతో, షేర్ చేయ‌బ‌డిన కంప్యూట‌ర్‌ల‌లో Chromiumను సులభంగా ఉపయోగించవచ్చు.</translation>
<translation id="6373523479360886564">మీరు ఖచ్చితంగా Chromiumను అన్ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారా?</translation>
<translation id="6400072781405947421">Chromiumకి ఇప్పుడు Mac OS X 10.9లో మద్దతు లేనందున ఇది సరిగ్గా పని చేయకపోవచ్చు.</translation>
<translation id="6403826409255603130">Chromium అనేది మెరుపు వేగంతో వెబ్‌పేజీలను, యాప్‌ల‌ను అమలు చేసే వెబ్ బ్రౌజర్. ఇది వేగవంతమైనది, స్థిరమైనది, ఉపయోగించడానికి సులభమైనది. Chromiumలో రూపొందించిన మాల్‌వేర్‌ మరియు ఫిషింగ్ రక్షణతో మరింత సురక్షితంగా వెబ్‌లో బ్రౌజ్ చేయండి.</translation>
<translation id="6434250628340475518">Chromium OS సిస్టమ్</translation>
<translation id="6457450909262716557">{SECONDS,plural, =1{Chromium 1 సెకనులో పునఃప్రారంభమవుతుంది}other{Chromium # సెకన్లలో పునఃప్రారంభమవుతుంది}}</translation>
<translation id="6475912303565314141">ఇది మీరు Chromiumని ప్రారంభించేటప్పుడు చూపబడే పేజీని కూడా నియంత్రిస్తుంది.</translation>
<translation id="6485906693002546646">మీరు, మీ Chromium అంశాలను సింక్ చేయ‌డానికి <ph name="PROFILE_EMAIL" />ను ఉపయోగిస్తున్నారు. మీ సింక్‌ ప్రాధాన్యతను అప్‌డేట్ చేయ‌డానికి లేదా Google ఖాతా లేకుండా Chromiumను ఉపయోగించడానికి, <ph name="SETTINGS_LINK" />ను సందర్శించండి.</translation>
<translation id="6510925080656968729">Chromiumను అన్ఇన్‌స్టాల్ చేయి</translation>
<translation id="6570579332384693436">అక్షరక్రమ లోపాలను పరిష్కరించడానికి, మీరు వచన ఫీల్డ్‌లలో టైప్ చేసే వచనాన్ని, Chromium Googleకి పంపుతుంది</translation>
<translation id="6598877126913850652">Chromium నోటిఫికేషన్ సెట్టింగ్‌లకు వెళ్లు</translation>
<translation id="6676384891291319759">ఇంటర్నెట్‌ను ఆక్సెస్ చెయ్యండి</translation>
<translation id="6717134281241384636">మీ ప్రొఫైల్, కొత్త Chromium వెర్షన్‌కు చెందినది కాబట్టి, దీనిని ఉపయోగించడం సాధ్యపడదు.
కొన్ని ఫీచర్‌లు అందుబాటులో ఉండకపోవచ్చు. దయచేసి వేరొక ప్రొఫైల్ డైరెక్టరీని పేర్కొనండి లేదా Chromium యొక్క కొత్త వెర్షన్‌ను ఉపయోగించండి.</translation>
<translation id="6734080038664603509">&amp;Chromiumను అప్‌డేట్ చేయండి</translation>
<translation id="6734291798041940871">మీ కంప్యూటర్‌లోని వినియోగదారులందరికీ Chromium ఇప్పటికే ఇన్‌స్టాల్ చేయబడింది.</translation>
<translation id="6810143991807788455">ప్రస్తుత సెట్టింగ్‌లను నివేదించడం ద్వారా Chromiumను మెరుగుపరచడంలో సహాయపడండి</translation>
<translation id="6857782730669500492">Chromium - <ph name="PAGE_TITLE" /></translation>
<translation id="6863361426438995919">Google Pay (Chromiumకి కాపీ చేయబడింది)</translation>
<translation id="6893813176749746474">Chromium నవీకరించబడింది, కానీ మీరు దీన్ని గత 30 రోజులుగా ఉపయోగించలేదు.</translation>
<translation id="692832138936263906">Chromium మీరు చూసే పేజీలలోని ఫోటోలను Google సర్వర్‌లకు పంపడం ద్వారా ఆయా ఫోటోలలో ఉండే ఆకారాలు మరియు అక్షరాలను గుర్తించి, ఆ పేజీలలోని కంటెంట్‌ని మీకు మరింత అర్థవంతంగా తెలియజేయడానికి కృషి చేస్తుంది.</translation>
<translation id="6964305034639999644">Chromium అజ్ఞా&amp;త విండోలో లింక్‌ని తెరువు</translation>
<translation id="6970811910055250180">మీ పరికరాన్ని నవీకరిస్తోంది...</translation>
<translation id="6990124437352146030">ఈ సైట్ కోసం మీ మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేయడానికి Chromiumకు అనుమతి అవసరం</translation>
<translation id="705851970750939768">Chromiumను అప్‌డేట్ చేయి</translation>
<translation id="7066436765290594559">Chromium OS మీ డేటాను సింక్ చేయ‌లేక‌పోయింది. దయచేసి మీ సింక్‌ రహస్య పదబంధాన్ని అప్‌డేట్ చేయండి.</translation>
<translation id="7162152143154757523">మీరు బ్రౌజర్‌లో టైప్ చేసే వాటిని Google సర్వర్‌లకు పంపించడం ద్వారా స్మార్ట్ స్పెల్‌చెక్‌ను Google Chromium అందిస్తుంది. త‌ద్వారా Google శోధనలో స్మార్ట్ స్పెల్‌చెక్‌ పరిజ్ఞానాన్ని మీరు ఉపయోగించడానికి అనుమ‌తిస్తుంది</translation>
<translation id="7196312274710523067">Chromiumను ప్రారంభించడం సాధ్యపడలేదు. మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="7205698830395646142">Chromium మెనూలో దాచండి</translation>
<translation id="7223968959479464213">విధి నిర్వాహకుడు - Chromium</translation>
<translation id="731644333568559921">&amp;Chromium OSను అప్‌డేట్ చేయండి</translation>
<translation id="731795002583552498">Chromiumని నవీకరిస్తోంది</translation>
<translation id="7318036098707714271">మీ ప్రాధాన్యతల ఫైల్ పాడైంది లేదా చెల్లదు. Chromium మీ సెట్టింగ్‌లను పునరుద్ధరించలేకపోయింది.</translation>
<translation id="7331920710658926971">మీ ఫోన్‌లో Chromiumని ఇన్‌స్టాల్ చేయండి. మేము మీ ఫోన్ నంబర్‌కు SMS పంపుతాము.</translation>
<translation id="7337881442233988129">Chromium</translation>
<translation id="7339898014177206373">కొత్త విండో</translation>
<translation id="734373864078049451">మీ వెబ్, బుక్‌మార్క్‌లు మరియు ఇతర Chromium అంశాలు ఇక్కడ చూపబడతాయి.</translation>
<translation id="7344413941077984497"><ph name="NEW_PROFILE_NAME" /> వీక్షించగల వెబ్‌సైట్‌లను సెట్ చేయడానికి, మీరు <ph name="BEGIN_LINK_1" /><ph name="DISPLAY_LINK" /><ph name="END_LINK_1" />ను సందర్శించడం ద్వారా పరిమితులు మరియు సెట్టింగ్‌లను కాన్ఫిగర్ చేయవచ్చు. మీరు డిఫాల్ట్ సెట్టింగ్‌లను మార్చకపోతే, <ph name="NEW_PROFILE_NAME" /> వెబ్‌లో అన్నీ బ్రౌజ్ చేయగలరు.
<ph name="NEW_PROFILE_NAME" />ను మీ ఖాతా యాక్సెస్‌ చేయనీయకుండా నిరోధించడానికి, మీరు Chromiumను ఉపయోగించనప్పుడు మీ ప్రొఫైల్‌ను లాక్ చేసి ఉంచేట్లు చూసుకోండి. ఇలా చేయ‌డానికి, బ్రౌజర్ ఎగువ కుడి మూలన ఉన్న మీ ప్రొఫైల్ పేరును క్లిక్ చేసి, ఆపై "నిష్క్రమించి, చైల్డ్ లాక్ చేయి" ఎంపికను ఎంచుకోండి.
<ph name="BEGIN_LINK_2" />మరింత తెలుసుకోండి<ph name="END_LINK_2" />
దయచేసి తదుపరి సూచనల కోసం <ph name="ACCOUNT_EMAIL" /> లో మీ ఇమెయిల్‌ను చూడండి.</translation>
<translation id="7448255348454382571">Chromium OSని మళ్లీ ప్రారంభించండి</translation>
<translation id="7449453770951226939"><ph name="PAGE_TITLE" /> - Chromium Dev</translation>
<translation id="7451052299415159299">ఈ సైట్ కోసం మీ కెమెరాని యాక్సెస్ చేయడానికి Chromiumకు అనుమతి అవసరం</translation>
<translation id="7471302858145901434">{0,plural, =1{ఒక రోజులో Chromium OSని మళ్లీ ప్రారంభించండి}other{# రోజుల్లో Chromium OSని మళ్లీ ప్రారంభించండి}}</translation>
<translation id="7483335560992089831">ప్రస్తుతం అమలు అవుతోన్న అదే Chromium వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేయలేరు. దయచేసి Chromiumను మూసివేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="7549178288319965365">Chromium OS గురించి</translation>
<translation id="7561906087460245826">అలాగే (<ph name="URL" />)లో ఉన్న Chromiumకి సంబంధించిన డేటాని తీసివేయి</translation>
<translation id="761356813943268536">Chromium మీ కెమెరా మరియు మైక్రోఫోన్‌ని ఉపయోగిస్తోంది.</translation>
<translation id="7617377681829253106">Chromium ఇప్పుడు మెరుగైంది</translation>
<translation id="7686590090926151193">Chromium మీ డిఫాల్ట్ బ్రౌజర్ కాదు</translation>
<translation id="7689606757190482937">మీ పరికరాల అంతటా Chromiumను సింక్ చేయండి మరియు వ్యక్తిగతీకరించండి</translation>
<translation id="7729447699958282447">Chromium మీ డేటాను సింక్ చేయ‌లేక‌పోయింది. ఎందుకంటే మీ డొమైన్‌కు సింక్‌ అందుబాటులో లేదు.</translation>
<translation id="7745317241717453663">ఇది ఈ పరికరం నుండి మీ బ్రౌజింగ్ డేటాను తొలగిస్తుంది. మీ డేటాను తర్వాత తిరిగి పొందడానికి, Chromiumకు <ph name="USER_EMAIL" /> లాగా సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="7747138024166251722">ఇన్‌స్టాలర్ ఒక తాత్కాలిక డైరక్టరీని సృష్టించలేకపోయింది. సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి దయచేసి ఖాళీ డిస్క్ స్థలం, అనుమతిని తనిఖీ చేయండి.</translation>
<translation id="7773960292263897147">హెచ్చరిక: Chromium, మీ బ్రౌజింగ్ చరిత్రను రికార్డ్ చేయడం నుండి ఎక్స్‌టెన్ష‌న్‌ను నిరోధించలేదు. ఈ ఎక్స్‌టెన్ష‌న్‌ను అజ్ఞాత మోడ్‌లో నిలిపివేయడానికి, ఈ ఎంపికను రద్దు చేయండి.</translation>
<translation id="7790626492778995050"><ph name="PAGE_TITLE" /> - Chromium Canary</translation>
<translation id="7867198900892795913">Chromiumను తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేయడం సాధ్యం కాలేదు, కాబట్టి మీరు కొత్త ఫీచర్‌లు మరియు భద్రతా పరిష్కారాలను పొందడం లేదు.</translation>
<translation id="7901117350626490574">Chromiumకు కొత్త అప్‌డేట్ అందుబాటులో ఉంది మరియు మీరు పునఃప్రారంభించిన వెంటనే వర్తింపజేయబడుతుంది.</translation>
<translation id="7937630085815544518">మీరు <ph name="USER_EMAIL_ADDRESS" />గా Chromiumకు సైన్ ఇన్ చేసారు. మళ్లీ సైన్ ఇన్ చేయడానికి, దయచేసి ఇదే ఖాతాను ఉపయోగించండి.</translation>
<translation id="7962572577636132072">Chromium ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుంది కాబట్టి మీ వద్ద ఎప్పుడూ తాజా వెర్షన్ ఉంటుంది.</translation>
<translation id="7975919845073681630">ఇది Chromium రెండవ ఇన‌స్ట‌లేష‌న్. దీన్ని మీ డిఫాల్ట్ బ్రౌజర్‌గా చేయడం సాధ్యపడదు.</translation>
<translation id="7979877361127045932">Chromium మెనూలో దాచండి</translation>
<translation id="8013436988911883588">ఓసారి Chromiumకి యాక్సెస్ లభించాక, ఆపై వెబ్‌సైట్‌లకు ఏమైనా యాక్సెస్‌ కావాలంటే అవి మిమ్మల్ని అడగవచ్చు.</translation>
<translation id="8030318113982266900">మీ పరికరాన్ని <ph name="CHANNEL_NAME" /> ఛానెల్‌కి నవీకరిస్తోంది...</translation>
<translation id="81770708095080097">ఈ ఫైల్ అపాయకరమైనది, కాబట్టి Chromium దీన్ని బ్లాక్ చేసింది.</translation>
<translation id="8222496066431494154">మీ ఫోన్‌లో Chromiumను ఇన్‌స్టాల్ చేయండి. మేము మీ ఖాతా పునరుద్ధరణ ఫోన్ నంబర్‌కు SMS పంపుతాము: <ph name="PHONE_NUMBER" /></translation>
<translation id="8269379391216269538">Chromiumను మెరుగుపరచడంలో సహాయం అందించండి</translation>
<translation id="8290862415967981663">ఈ ఫైల్ అపాయకరం కావచ్చు, కాబట్టి Chromium దీన్ని బ్లాక్ చేసింది.</translation>
<translation id="8330519371938183845">మీ పరికరాల అంతటా Chromiumను సింక్ చేయడానికి, వ్యక్తిగతీకరించడానికి సైన్ ఇన్ చేయండి</translation>
<translation id="8340674089072921962"><ph name="USER_EMAIL_ADDRESS" /> మునుపు Chromiumని ఉపయోగించింది</translation>
<translation id="8375950122744241554">Chromium 70తో మొదలు పెట్టి, తర్వాతి వెర్షన్‌లలో పర్యవేక్షించబడే వినియోగదారు ప్రొఫైల్‌లు ఇకపై అందుబాటులో ఉండవు.</translation>
<translation id="8379713241968949941">{0,plural, =1{ఒక గంటలో Chromium తిరిగి ప్రారంభించబడుతుంది}other{# గంటల్లో Chromium తిరిగి ప్రారంభించబడుతుంది}}</translation>
<translation id="8453117565092476964">ఇన్‌స్టాలర్ ఆర్కైవ్ పాడైంది లేదా చెల్లదు. దయచేసి Chromiumను మళ్లీ డౌన్‌లోడ్ చేయండి.</translation>
<translation id="8493179195440786826">Chromium కాలం చెల్లినది</translation>
<translation id="85843667276690461">Chromiumను ఉపయోగించడం గురించి సహాయాన్ని పొందండి</translation>
<translation id="8586442755830160949">కాపీరైట్ <ph name="YEAR" /> Chromium రచయితలు. అన్ని హ‌క్కులు రిజ‌ర్వ్ చేయ‌బ‌డ్డాయి.</translation>
<translation id="8599548569518771270">{0,plural, =0{Chromium OS ఇప్పుడు మళ్లీ ప్రారంభించబడుతుంది}=1{Chromium OS 1 సెకనులో మళ్లీ ప్రారంభమవుతుంది}other{Chromium OS # సెకన్లలో మళ్లీ ప్రారంభమవుతుంది}}</translation>
<translation id="8619360774459241877">Chromiumని ప్రారంభిస్తోంది...</translation>
<translation id="8621669128220841554">తెలియ‌ని ఎర్ర‌ర్‌ కారణంగా ఇన‌స్ట‌లేష‌న్‌ విఫలమైంది. దయచేసి Chromiumను మళ్లీ డౌన్‌లోడ్ చేయండి.</translation>
<translation id="8667808506758191620">మీ <ph name="DEVICE_TYPE" /> ఆధునికంగా ఉంది.</translation>
<translation id="8697124171261953979">ఇది మీరు Chromiumను ప్రారంభించేటప్పుడు లేదా ఓమ్నిబాక్స్ నుండి వెతికేటప్పుడు చూపబడే పేజీని కూడా నియంత్రిస్తుంది.</translation>
<translation id="8704119203788522458">ఇది మీ Chromium</translation>
<translation id="8796602469536043152">ఈ సైట్ కోసం మీ కెమెరా మరియు మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేయడానికి Chromiumకు అనుమతి అవసరం</translation>
<translation id="8803635938069941624">Chromium OS నిబంధనలు</translation>
<translation id="8821041990367117597">మీ ఖాతా సైన్-ఇన్ వివరాల గడువు ముగిసింది కాబట్టి Chromium మీ డేటాను సింక్ చేయలేకపోయింది.</translation>
<translation id="8862326446509486874">సిస్టమ్-స్థాయిలో ఇన్‌స్టాల్‌ చేయ‌డానికి మీకు సరైన హక్కులు లేవు. నిర్వాహకుడి లాగా ఇన్‌స్టాలర్‌ను మ‌ళ్లీ రన్ చేయ‌డానికి ప్రయత్నించండి.</translation>
<translation id="8897323336392112261">ఇది మీరు Chromiumను ప్రారంభించేటప్పుడు లేదా హోమ్ బటన్‌ను క్లిక్ చేసేటప్పుడు చూపబడే పేజీని కూడా నియంత్రిస్తుంది.</translation>
<translation id="8907580949721785412">Chromium పాస్‌వర్డ్‌లను చూపడానికి ప్రయత్నిస్తోంది. దీన్ని అనుమతించడానికి మీ Windows పాస్‌వర్డ్‌ను టైప్ చేయండి.</translation>
<translation id="8941642502866065432">Chromiumని అప్‌డేట్ చేయడం సాధ్యం కాదు</translation>
<translation id="8974095189086268230">అదనపు <ph name="BEGIN_LINK_CROS_OSS" />ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్<ph name="END_LINK_CROS_OSS" />పై Chromium OS ఎంతగానో ఆధారపడుతుంది.</translation>
<translation id="8985587603644336029">ఒకరు ఈ కంప్యూటర్‌లో మునుపు <ph name="ACCOUNT_EMAIL_LAST" />గా Chromiumకు సైన్ ఇన్ చేశారు. అది మీ ఖాతా కాకుంటే, మీ సమాచారాన్ని వేరుగా ఉంచడానికి కొత్త Chromium వినియోగదారును సృష్టించండి.
ఏది ఏమైనా సైన్ ఇన్ చేస్తే బుక్‌మార్క్‌లు, చరిత్ర, ఇతర సెట్టింగ్‌ల వంటి Chromium సమాచారం <ph name="ACCOUNT_EMAIL_NEW" />కు విలీనం చేయబడుతుంది.</translation>
<translation id="9019929317751753759">Chromiumని సురక్షితం చేయడానికి, మేము క్రింది పొడిగింపుని నిలిపివేసాము, ఇది <ph name="IDS_EXTENSION_WEB_STORE_TITLE" />లో జాబితా చేయబడలేదు మరియు మీకు తెలియకుండా జోడించబడి ఉండవచ్చు.</translation>
<translation id="9022552996538154597">Chromiumకు సైన్ ఇన్ చేయండి</translation>
<translation id="9025992965467895364">ఈ పేజీ చాలా మెమరీని ఉపయోగిస్తోంది, కాబట్టి దీన్ని Chromium పాజ్ చేయబడింది.</translation>
<translation id="9036189287518468038">Chromium యాప్ లాంఛ‌ర్</translation>
<translation id="9089354809943900324">Chromium కాలం చెల్లినది</translation>
<translation id="91086099826398415">కొత్త Chromium &amp;ట్యాబ్‌లో లింక్‌ని తెరువు</translation>
<translation id="911206726377975832">మీ బ్రౌజింగ్ డేటాను కూడా తొలగించాలా?</translation>
<translation id="918373042641772655"><ph name="USERNAME" />ని డిస్‌కనెక్ట్ చేయడం వలన ఈ పరికరంలో నిల్వ చేయబడిన మీ చరిత్ర, బుక్‌మార్క్‌లు, సెట్టింగ్‌లు, ఇతర Chromium డేటా క్లియర్ చేయబడతాయి. మీ Google ఖాతాలో నిల్వ చేయబడిన డేటా క్లియర్ చేయబడదు. దాన్ని <ph name="GOOGLE_DASHBOARD_LINK" />Google డాష్‌బోర్డ్<ph name="END_GOOGLE_DASHBOARD_LINK" />లో నిర్వహించవచ్చు.</translation>
<translation id="9190841055450128916">Chromium (mDNS-In)</translation>
<translation id="9197815481970649201">మీరు ఇప్పుడు Chromiumకు సైన్ ఇన్ చేసారు</translation>
<translation id="93478295209880648">Chromiumకి ఇప్పుడు Windows XP లేదా Windows Vistaలో మద్దతు లేనందున ఇది సరిగ్గా పని చేయకపోవచ్చు</translation>
<translation id="95514773681268843">మీరు ఈ పరికరాన్ని ఉపయోగించడానికి ముందు సేవా నిబంధనలను చదివి, అంగీకరించాలని <ph name="DOMAIN" /> కోరుతోంది. ఈ నిబంధనలు Chromium OS నిబంధనలను విస్తరింపజేయవు, సవరించవు లేదా పరిమితం చేయవు.</translation>
<translation id="985602178874221306">Chromium రచయితలు</translation>
</translationbundle>