blob: 0a146405a40c6a37bdcf6fe1d5683a7c0e95ec6e [file] [log] [blame]
<?xml version="1.0" ?>
<!DOCTYPE translationbundle>
<translationbundle lang="te">
<translation id="1002108253973310084">అననుకూల ప్రోటోకాల్ సంస్కరణ గుర్తించబడింది. దయచేసి రెండు కంప్యూటర్‌ల్లోను తాజా సాఫ్ట్‌వేర్ సంస్కరణను ఇన్‌స్టాల్ చేసారని నిర్ధారించుకొని, ఆపై మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="1050693411695664090">బలహీనంగా ఉంది</translation>
<translation id="1059802506829356230">• కొత్త రూపం మరియు అనుభూతి.
• పనితీరు, ప్రతిస్పందన సామర్థ్యం మరియు విశ్వసనీయత మెరుగుపరచబడ్డాయి.
• Windows లేదా Linux కంప్యూటర్‌ల నుండి ఆడియోని ప్లే చేయడానికి మద్దతు జోడించబడింది.</translation>
<translation id="1152528166145813711">ఎంచుకోండి…</translation>
<translation id="1199593201721843963">రిమోట్ కనెక్షన్‌లను నిలిపివేయి</translation>
<translation id="1291443878853470558">మీరు ఈ కంప్యూటర్‌ను ప్రాప్యత చేయడానికి Chromotingను ఉపయోగించాలనుకుంటే మీరు రిమోట్ కనెక్షన్‌లను తప్పనిసరిగా ప్రారంభించాలి.</translation>
<translation id="1297009705180977556"><ph name="HOSTNAME" />కు కనెక్ట్ చేయడంలో లోపం</translation>
<translation id="1300633907480909701">మీ Android పరికరం నుండి మీ కంప్యూటర్‌లను సురక్షితంగా ప్రాప్యత చేయండి.
• మీ కంప్యూటర్‌ల్లో ప్రతిదానిలోనూ, Chrome వెబ్ స్టోర్‌లోని Chrome రిమోట్ డెస్క్‌టాప్ అనువర్తనాన్ని ఉపయోగించి రిమోట్ ప్రాప్యతను సెటప్ చేయండి: https://chrome.google.com/remotedesktop
• మీ Android పరికరంలో, అనువర్తనాన్ని తెరిచి, కనెక్ట్ చేయడానికి మీ ఆన్‌లైన్ కంప్యూటర్‌ల్లో దేనిపైన అయినా నొక్కండి.
US-ఆంగ్ల యేతర కీబోర్డ్‌లు కలిగి ఉన్న రిమోట్ కంప్యూటర్‌లు చెల్లని వచన ఇన్‌పుట్‌ను స్వీకరించవచ్చు. ఇతర కీబోర్డ్ లేఅవుట్‌లకు త్వరలోనే మద్దతు అందించబడుతుంది!
గోప్యత గురించి సమాచారం కోసం, దయచేసి Google గోప్యతా విధానాన్ని (http://goo.gl/SyrVzj) మరియు Chrome గోప్యతా విధానాన్ని (http://goo.gl/0uXE5d) చూడండి.</translation>
<translation id="1324095856329524885">(ఈ లక్షణం మీ కంప్యూటర్‌కి ఇంకా అందుబాటులో లేదు)</translation>
<translation id="1342297293546459414">భాగస్వామ్య కంప్యూటర్‌ను చూడండి మరియు నియంత్రించండి.</translation>
<translation id="1389790901665088353">Chrome రిమోట్ డెస్క్‌టాప్ హోస్ట్ ఇన్‌స్టాలర్‌ను డౌన్‌లోడ్ చేయండి</translation>
<translation id="1450760146488584666">అభ్యర్థించిన ఆబ్జెక్ట్ లేదు.</translation>
<translation id="1480046233931937785">క్రెడిట్‌లు</translation>
<translation id="1520828917794284345">డెస్క్‌టాప్‌ను సరిపోయే పరిమాణానికి మార్చు</translation>
<translation id="154040539590487450">రిమోట్ ప్రాప్యత సేవను ప్రారంభించడంలో విఫలమైంది.</translation>
<translation id="1546934824884762070">ఊహించని లోపం సంభవించింది. దయచేసి డెవలపర్‌లకు ఈ సమస్యను నివేదించండి.</translation>
<translation id="1643640058022401035">ఈ పేజీ నుండి నిష్క్రమించడం వలన మీ Chromoting సెషన్ ముగుస్తుంది.</translation>
<translation id="1654128982815600832">ఈ కంప్యూటర్ కోసం రిమోట్ కనెక్షన్‌లను ప్రారంభిస్తోంది…</translation>
<translation id="170207782578677537">ఈ కంప్యూటర్‌ను నమోదు చేయడంలో విఫలమైంది.</translation>
<translation id="1727412735341161734">Chrome రిమోట్ డెస్క్‌టాప్</translation>
<translation id="174018511426417793">మీరు నమోదు అయిన కంప్యూటర్‌లను కలిగి ఉండలేదు. కంప్యూటర్‌కు రిమోట్ కనెక్షన్‌లను ప్రారంభించడానికి, అక్కడ Chrome రిమోట్ డెస్క్‌టాప్‌ను ఇన్‌స్టాల్ చేసి “<ph name="BUTTON_NAME" />”ను క్లిక్ చేయండి.</translation>
<translation id="1742469581923031760">కనెక్ట్ చేస్తోంది…</translation>
<translation id="1770394049404108959">నేను అనువర్తనాన్ని తెరవలేకపోతున్నాను.</translation>
<translation id="177096447311351977">ఈ క్లయింట్ కోసం ఛానెల్ IP: <ph name="CLIENT_GAIA_IDENTIFIER" /> ip='<ph name="CLIENT_IP_ADDRESS_AND_PORT" />' host_ip='<ph name="HOST_IP_ADDRESS_AND_PORT" />' channel='<ph name="CHANNEL_TYPE" />' connection='<ph name="CONNECTION_TYPE" />'.</translation>
<translation id="1779766957982586368">విండోను ముసివేయి</translation>
<translation id="1841799852846221389">ఈ కంప్యూటర్ కోసం రిమోట్ కనెక్షన్‌లను నిలిపివేస్తోంది...</translation>
<translation id="1897488610212723051">తొలగించు</translation>
<translation id="195619862187186579">కీబోర్డ్ లేఅవుట్‌లు</translation>
<translation id="1996161829609978754">Chromoting హోస్ట్ ఇన్‌స్టాలర్‌ను Chrome డౌన్‌లోడ్ చేస్తోంది. డౌన్‌లోడ్ పూర్తయిన తర్వాత, దయచేసి కొనసాగడానికి ముందు ఇన్‌స్టాలర్‌ను అమలు చేయండి.</translation>
<translation id="2009755455353575666">కనెక్షన్ విఫలమైంది</translation>
<translation id="2013884659108657024">Chrome రిమోట్ డెస్క్‌టాప్ హోస్ట్ ఇన్‌స్టాలర్‌ను Chrome డౌన్‌లోడ్ చేస్తోంది. డౌన్‌లోడ్ పూర్తయిన తర్వాత, దయచేసి కొనసాగడానికి ముందు ఇన్‌స్టాలర్‌ను అమలు చేయండి.</translation>
<translation id="2013996867038862849">జత చేయబడిన క్లయింట్‌లు అందరు తొలగించబడ్డారు.</translation>
<translation id="2038229918502634450">విధాన మార్పుని అనుమతించడానికి హోస్ట్ పునఃప్రారంభించబడుతోంది.</translation>
<translation id="2046651113449445291">కింది క్లయింట్‌లు ఈ కంప్యూటర్‌కు జత చేయబడ్డారు మరియు PINని అందించకుండానే కనెక్ట్ కాగలవు. మీరు ఈ అనుమతిని ఎప్పుడైనా ఒక్కొక్కరి కోసం లేదా క్లయింట్‌లు అందరి కోసం ఉపసంహరించవచ్చు.</translation>
<translation id="2078880767960296260">హోస్ట్ ప్రక్రియ</translation>
<translation id="20876857123010370">ట్రాక్ ప్యాడ్ మోడ్</translation>
<translation id="2089514346391228378">ఈ కంప్యూటర్ కోసం రిమోట్ కనెక్షన్‌లు ప్రారంభించబడ్డాయి.</translation>
<translation id="2118549242412205620">మీ Android పరికరం నుండి మీ కంప్యూటర్‌లను సురక్షితంగా ప్రాప్యత చేయండి.
• మీ కంప్యూటర్‌ల్లో ప్రతిదానిలోనూ, Chrome వెబ్ స్టోర్‌లోని Chrome రిమోట్ డెస్క్‌టాప్ అనువర్తనాన్ని ఉపయోగించి రిమోట్ ప్రాప్యతను సెటప్ చేయండి: https://chrome.google.com/remotedesktop
• మీ Android పరికరంలో, అనువర్తనాన్ని తెరిచి, కనెక్ట్ చేయడానికి మీ ఆన్‌లైన్ కంప్యూటర్‌ల్లో దేనిపైన అయినా నొక్కండి.
గోప్యత గురించి సమాచారం కోసం, దయచేసి Google గోప్యతా విధానాన్ని (http://goo.gl/SyrVzj) మరియు Chrome గోప్యతా విధానాన్ని (http://goo.gl/0uXE5d) చూడండి.</translation>
<translation id="2124408767156847088">మీ Android పరికరం నుండి మీ కంప్యూటర్‌లను సురక్షితంగా ప్రాప్యత చేయండి.</translation>
<translation id="2208514473086078157">విధాన సెట్టింగ్‌లు ఈ కంప్యూటర్‌ను Chrome రిమోట్ డెస్క్‌టాప్ హోస్ట్ వలె భాగస్వామ్యం చేయడానికి అనుమతించవు. సహాయం కోసం సిస్టమ్ నిర్వాహకుని సంప్రదించండి.</translation>
<translation id="2220529011494928058">సమస్యను నివేదించు</translation>
<translation id="2221097377466213233">Win కీ (Macలో ⌘) కోసం కుడి Ctrl ఉపయోగించండి</translation>
<translation id="2235518894410572517">ఈ కంప్యూటర్‌ను మరొక వినియోగదారు చూడటానికి మరియు నియంత్రించడానికి భాగస్వామ్యం చేయండి.</translation>
<translation id="2246783206985865117">ఈ సెట్టింగ్ మీ డొమైన్ విధానం ద్వారా నిర్వహించబడుతోంది.</translation>
<translation id="2256115617011615191">ఇప్పుడే పునఃప్రారంభించు</translation>
<translation id="225614027745146050">స్వాగతం</translation>
<translation id="228809120910082333">దయచేసి Chromoting ద్వారా ప్రాప్యతను అనుమతించడానికి దిగువ మీ ఖాతా మరియు PINను నిర్ధారించండి.</translation>
<translation id="2314101195544969792">మీ <ph name="APPLICATION_NAME" /> సెషన్ కొద్ది సమయం నుండి నిష్క్రియంగా ఉంది, కనుక కాసేపటిలో డిస్‌కనెక్ట్ చేయబడుతుంది.</translation>
<translation id="2317666076142640974">కొత్త <ph name="LINK_BEGIN" />Chrome రిమోట్ డెస్క్‌టాప్ వెబ్ యాప్‌‌<ph name="LINK_END" />ని పరిశీలించండి. మేము మీ అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాము.</translation>
<translation id="2320166752086256636">కీబోర్డ్‌ను దాచు</translation>
<translation id="2353140552984634198">మీరు Chromotingను ఉపయోగించి ఈ కంప్యూటర్‌ను సురక్షితంగా ప్రాప్యత చేయవచ్చు.</translation>
<translation id="2359808026110333948">కొనసాగు</translation>
<translation id="2366718077645204424">హోస్ట్‌కు చేరుకోవడం సాధ్యపడలేదు. ఇది బహుశా మీరు ఉపయోగిస్తున్న నెట్‌వర్క్ యొక్క కాన్ఫిగరేషన్ వల్ల సంభవించి ఉండవచ్చు.</translation>
<translation id="2370754117186920852"><ph name="OPTIONAL_OFFLINE_REASON" /> ఆన్‌లైన్‌లో చివరిగా కనిపించినది <ph name="RELATIVE_TIMESTAMP" />.</translation>
<translation id="2405928220797050937">ఈ యాప్‌కు మద్దతు లేదు. మీరు తాజా ఫీచర్‌లు మరియు భద్రతా అప్‌డేట్‌లను పొందుతున్నట్లు నిర్ధారించుకోవడం కోసం, దయచేసి <ph name="LINK_BEGIN" />Chrome రిమోట్ డెస్క్‌టాప్ వెబ్ యాప్‌‌<ph name="LINK_END" /> ఉపయోగించండి.</translation>
<translation id="2499160551253595098">వినియోగ గణాంకాలను మరియు క్రాష్ నివేదికలను సేకరించడానికి మమ్మల్ని అనుమతించడం ద్వారా Chrome రిమోట్ డెస్క్‌టాప్‌ను మెరుగుపరచడంలో మాకు సహాయపడండి.</translation>
<translation id="2509394361235492552"><ph name="HOSTNAME" />కి కనెక్ట్ అయ్యింది</translation>
<translation id="2512228156274966424">గమనిక: అన్ని కీబోర్డ్ సత్వరమార్గాలు అందుబాటులో ఉన్నాయని నిర్ధారించుకోవడానికి, మీరు Chrome రిమోట్ డెస్క్‌టాప్‌ను ‘విండోగా తెరువు’కు కాన్ఫిగర్ చేయవచ్చు.</translation>
<translation id="2540992418118313681">మీరు ఈ కంప్యూటర్‌ని మరో వినియోగదారు చూడటానికి మరియు నియంత్రించడానికి దీన్ని భాగస్వామ్యం చేయాలనుకుంటున్నారా?</translation>
<translation id="2579271889603567289">హోస్ట్ క్రాష్ అయింది లేదా ప్రారంభించడంలో విఫలమైంది.</translation>
<translation id="2599300881200251572">ఈ సేవ Chrome రిమోట్ డెస్క్‌టాప్ క్లయింట్‌ల నుండి ఇన్‌కమింగ్ కనెక్షన్‌లను అనుమతిస్తుంది.</translation>
<translation id="2647232381348739934">Chromoting సేవ</translation>
<translation id="2676780859508944670">పని చేస్తోంది...</translation>
<translation id="2699970397166997657">Chromoting</translation>
<translation id="2747641796667576127">సాధారణంగా సాఫ్ట్‌వేర్ నవీకరణలు స్వయంచాలకంగా జరుగుతాయి, కానీ కొన్ని అరుదైన సందర్భాల్లో విఫలం కావచ్చు. సాఫ్ట్‌వేర్‌ను నవీకరించడానికి కొన్ని నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు మరియు మీ కంప్యూటర్‌ను రిమోట్‌గా కనెక్ట్ చేసినప్పుడు కూడా పూర్తి చేయవచ్చు.</translation>
<translation id="2758123043070977469">ప్రమాణీకరించడంలో సమస్య ఉంది, దయచేసి మళ్ళీ లాగిన్ చేయండి.</translation>
<translation id="2803375539583399270">PINను నమోదు చేయండి</translation>
<translation id="2841013758207633010">సమయం</translation>
<translation id="2851754573186462851">Chromium అనువర్తన స్ట్రీమింగ్</translation>
<translation id="2888969873284818612">నెట్‌వర్క్ లోపం సంభవించింది. మీ పరికరం మళ్లీ ఆన్‌లైన్‌లోకి వచ్చినప్పుడు మేము అనువర్తనాన్ని పునఃప్రారంభిస్తాము.</translation>
<translation id="289405675947420287">మీ iOS పరికరం నుండి మీ కంప్యూటర్‌ని సురక్షితంగా యాక్సెస్ చేయండి. ఇది వేగవంతం, సులభం మరియు ఉచితం.
• మీరు రిమోట్‌గా యాక్సెస్ చేయాలనుకుంటున్న కంప్యూటర్‌లో Chrome వెబ్ స్టోర్ నుండి Chrome రిమోట్ డెస్క్‌టాప్ యాప్‌ని డౌన్‌లోడ్‌ చేయండి.
• Chrome రిమోట్ డెస్క్‌టాప్ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసి, సూచనలను అనుసరించడం ద్వారా సెటప్‌ని పూర్తి చేయండి.
• మీ iOS పరికరంలో, యాప్‌ని తెరిచి, కనెక్ట్ చేయడానికి మీ ఆన్‌లైన్ కంప్యూటర్‌ల్లో దేనిపైన అయినా నొక్కండి.</translation>
<translation id="2894654864775534701">ఈ కంప్యూటర్ ప్రస్తుతం వేరొక ఖాతా క్రింద భాగస్వామ్యం చేయబడింది.</translation>
<translation id="2919669478609886916">మీరు ప్రస్తుతం ఈ మెషీన్‌ను మరొక వినియోగదారుతో భాగస్వామ్యం చేస్తున్నారు. మీరు భాగస్వామ్యం చేయడాన్ని కొనసాగించాలనుకుంటున్నారా?</translation>
<translation id="2921543551052660690">మీరు మునుపు <ph name="USER_NAME" /> (<ph name="USER_EMAIL" />)గా సైన్ ఇన్ చేసారు. ఆ ఖాతాలో మీ కంప్యూటర్‌లను ప్రాప్యత చేయడానికి, ఆ ఖాతాతో <ph name="LINK_BEGIN" />Chromiumకి సైన్ ఇన్ చేయండి<ph name="LINK_END" /> మరియు Chromotingని మళ్లీ ఇన్‌స్టాల్ చేయండి.</translation>
<translation id="2926340305933667314">ఈ కంప్యూటర్‌కు రిమోట్ ప్రాప్యతను నిలిపివేయడంలో విఫలమైంది. దయచేసి తర్వాత మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="2930135165929238380">అవసరమైన కొన్ని భాగాలు లేవు. దయచేసి chrome://pluginsకి వెళ్లి, స్థానిక క్లయింట్ ప్రారంభించి ఉన్నట్లు నిర్ధారించుకోండి.</translation>
<translation id="2939145106548231838">హోస్ట్ చేయడానికి ప్రామాణీకరించండి</translation>
<translation id="3020807351229499221">PINను నవీకరించడంలో విఫలమైంది. దయచేసి తర్వాత మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="3025388528294795783">మీ సమస్యను పరిష్కరించడంలో మాకు సహాయపడటానికి, దయచేసి ఏమి తప్పు జరిగిందో మాకు చెప్పండి:</translation>
<translation id="3027681561976217984">స్పర్శ మోడ్</translation>
<translation id="3106379468611574572">రిమోట్ కంప్యూటర్ కనెక్షన్ అభ్యర్థనలకు ప్రతిస్పందించడం లేదు. దయచేసి ఇది ఆన్‌లైన్‌లో ఉందని ధృవీకరించుకుని, మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="310979712355504754">అందరినీ తొలగించండి</translation>
<translation id="3150823315463303127">విధానాన్ని చదవడంలో హోస్ట్ విఫలమైంది.</translation>
<translation id="3171922709365450819">ఈ పరికరానికి మూడవ పక్షం ప్రమాణీకరణ అవసరమైనందున దీనికి ఈ క్లయింట్ మద్దతు లేదు.</translation>
<translation id="3194245623920924351">Chrome రిమోట్ డెస్క్‌టాప్</translation>
<translation id="3197730452537982411">రిమోట్ డెస్క్‌టాప్</translation>
<translation id="324272851072175193">ఈ సూచనలను ఇమెయిల్ ద్వారా పంపు</translation>
<translation id="3258789396564295715">మీరు Chrome రిమోట్ డెస్క్‌టాప్‌ను ఉపయోగించి ఈ కంప్యూటర్‌ను సురక్షితంగా ప్రాప్యత చేయవచ్చు.</translation>
<translation id="3286521253923406898">Chromoting హోస్ట్ కంట్రోలర్</translation>
<translation id="3305934114213025800"><ph name="PRODUCT_NAME" /> మార్పులు చేయాలనుకుంటోంది.</translation>
<translation id="331779822864701136">• Android 8.0 Oreoకు మద్దతు జోడించబడింది.</translation>
<translation id="332624996707057614">కంప్యూటర్ పేరును సవరించు</translation>
<translation id="3339299787263251426">ఇంటర్నెట్‌ని ఉపయోగించేటప్పుడు మీ కంప్యూటర్‌ని సురక్షితంగా ప్రాప్యత చేయండి</translation>
<translation id="3360306038446926262">విండోలు</translation>
<translation id="3362124771485993931">PINను మళ్లీ టైప్ చేయండి</translation>
<translation id="337167041784729019">గణాంకాలను చూపు</translation>
<translation id="3385242214819933234">చెల్లని హోస్ట్ యజమాని.</translation>
<translation id="3403830762023901068">ఈ కంప్యూటర్‌ను Chromoting హోస్ట్ వలె భాగస్వామ్యం చేయడానికి విధాన సెట్టింగ్‌లు అనుమతించవు. సహాయం కోసం మీ సిస్టమ్ నిర్వాహకుని సంప్రదించండి.</translation>
<translation id="3423542133075182604">భద్రతా కీ రిమోటింగ్ ప్రాసెస్</translation>
<translation id="3581045510967524389">నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయడం సాధ్యపడలేదు. దయచేసి మీ పరికరం ఆన్‌లైన్‌లో ఉందని తనిఖీ చేయండి.</translation>
<translation id="3596628256176442606">ఈ సేవ Chromoting క్లయింట్‌ల నుండి ఇన్‌కమింగ్ కనెక్షన్‌లను అనుమతిస్తుంది.</translation>
<translation id="3606997049964069799">మీరు Chromiumకి సైన్ ఇన్ చేయలేదు. దయచేసి సైన్ ఇన్ చేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="3649256019230929621">విండోను కనిష్టీకరించు</translation>
<translation id="369442766917958684">ఆఫ్‌లైన్‌లో ఉన్నారు.</translation>
<translation id="3695446226812920698">ఎలాగో తెలుసుకోండి</translation>
<translation id="3718805989288361841">Chrome రిమోట్ డెస్క్‌టాప్ యొక్క విధాన సెట్టింగ్‌లలో లోపం ఉంది. సహాయం కావాలంటే మీ సిస్టమ్ నిర్వాహకులను సంప్రదించండి.</translation>
<translation id="3759645055923345178">సెటప్ పూర్తయిన తర్వాత, మీరు పిన్ లేదా యాక్సెస్ కోడ్‌ని నమోదు చేయడం ద్వారా ఈ పేజీ నుండి కంప్యూటర్‌ని యాక్సెస్ చేయవచ్చు</translation>
<translation id="3776024066357219166">మీ Chrome రిమోట్ డెస్క్‌టాప్ సెషన్ ముగిసింది.</translation>
<translation id="3870154837782082782">Google Inc.</translation>
<translation id="3884839335308961732">దయచేసి Chrome రిమోట్ డెస్క్‌టాప్ ద్వారా ప్రాప్యతను అనుమతించడానికి దిగువ మీ ఖాతా మరియు PINను నిర్ధారించండి.</translation>
<translation id="3897092660631435901">మెను</translation>
<translation id="3905196214175737742">చెల్లని హోస్ట్ యజమాని డొమైన్.</translation>
<translation id="3908017899227008678">సరిపోయేలా కుదించు</translation>
<translation id="3931191050278863510">హోస్ట్ ఆపివేయబడింది.</translation>
<translation id="3933246213702324812"><ph name="HOSTNAME" />లో Chromoting గడువు తేదీ ముగిసింది మరియు నవీకరించాల్సిన అవసరం ఉంది.</translation>
<translation id="3950820424414687140">సైన్ ఇన్</translation>
<translation id="3989511127559254552">కొనసాగించడానికి ముందుగా మీరు తప్పనిసరిగా మీ కంప్యూటర్‌కి అదనపు ప్రాప్యత అనుమతులను మంజూరు చేయాలి. మీరు ఒకసారి మంజూరు చేస్తే సరిపోతుంది.</translation>
<translation id="4006787130661126000">మీరు ఈ కంప్యూటర్‌ను ప్రాప్యత చేయడానికి Chrome రిమోట్ డెస్క్‌టాప్‌ను ఉపయోగించాలనుకుంటే మీరు రిమోట్ కనెక్షన్‌లను తప్పనిసరిగా ప్రారంభించాలి.</translation>
<translation id="405887016757208221">సెషన్‌ను ప్రారంభించడంలో రిమోట్ కంప్యూటర్ విఫలమైంది. సమస్య కొనసాగితే, దయచేసి హోస్ట్‌ను మళ్లీ కాన్ఫిగర్ చేసి ప్రయత్నించండి.</translation>
<translation id="4068946408131579958">అన్ని కనెక్షన్‌లు</translation>
<translation id="409800995205263688">గమనిక: విధాన సెట్టింగ్‌లు మీ నెట్‌వర్క్‌లోని కంప్యూటర్‌ల మధ్య మాత్రమే కనెక్షన్‌లను అనుమతిస్తాయి.</translation>
<translation id="4145029455188493639"><ph name="EMAIL_ADDRESS" /> వలె సైన్ ఇన్ చేసారు.</translation>
<translation id="4155497795971509630">కొన్ని ఆవశ్యక అంశాలు లేవు. దయచేసి మీరు తాజా సాఫ్ట్‌వేర్ సంస్కరణను ఇన్‌స్టాల్ చేసారని నిర్ధారించుకొని, ఆపై మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="4156740505453712750">ఈ కంప్యూటర్‌కు ప్రాప్యతను రక్షించడానికి, దయచేసి <ph name="BOLD_START" />కనీసం ఆరు అంకెలు<ph name="BOLD_END" /> కలిగి ఉన్న PINను ఎంచుకోండి. ఈ PIN వేరొక స్థానం నుండి కనెక్ట్ చేస్తున్నప్పుడు అవసరం అవుతుంది.</translation>
<translation id="4176825807642096119">ప్రాప్యత కోడ్</translation>
<translation id="4207623512727273241">దయచేసి కొనసాగడానికి ముందు ఇన్‌స్టాలర్‌ను అమలు చేయండి.</translation>
<translation id="4227991223508142681">హోస్ట్ కేటాయింపు ప్రయోజనం</translation>
<translation id="4240294130679914010">Chromoting హోస్ట్ అన్‌ఇన్‌స్టాలర్</translation>
<translation id="4277463233460010382">ఈ కంప్యూటర్ PINని నమోదు చేయకుండానే కనెక్ట్ కావడానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువమంది క్లయింట్‌లను అనుమతించడానికి కాన్ఫిగర్ చేయబడింది.</translation>
<translation id="4277736576214464567">ప్రాప్యత కోడ్ చెల్లదు. దయచేసి మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="4361728918881830843">వేరొక కంప్యూటర్‌కు రిమోట్ కనెక్షన్‌లను ప్రారంభించడానికి, అక్కడ Chrome రిమోట్ డెస్క్‌టాప్‌ను ఇన్‌స్టాల్ చేసి “<ph name="BUTTON_NAME" />”ను క్లిక్ చేయండి.</translation>
<translation id="4394049700291259645">ఆపివెయ్యి</translation>
<translation id="4405930547258349619">ప్రధాన లైబ్రరీ</translation>
<translation id="4430435636878359009">ఈ కంప్యూటర్‌కు రిమోట్ కనెక్షన్‌లను నిలిపివేయి</translation>
<translation id="4430915108080446161">ప్రాప్యత కోడ్‌ను రూపొందిస్తోంది...</translation>
<translation id="4472575034687746823">ప్రారంభించండి</translation>
<translation id="4481276415609939789">మీరు నమోదు అయిన కంప్యూటర్‌లను కలిగి ఉండలేదు. కంప్యూటర్‌కు రిమోట్ కనెక్షన్‌లను ప్రారంభించడానికి, అక్కడ Chromotingను ఇన్‌స్టాల్ చేసి “<ph name="BUTTON_NAME" />”ను క్లిక్ చేయండి.</translation>
<translation id="4513946894732546136">అభిప్రాయం</translation>
<translation id="4517233780764084060">గమనిక: అన్ని కీబోర్డ్ సత్వరమార్గాలు అందుబాటులో ఉన్నాయని నిర్ధారించుకోవడానికి, మీరు Chromotingను ‘విండోగా తెరువు’కు కాన్ఫిగర్ చేయవచ్చు.</translation>
<translation id="4563926062592110512">ఈ క్లయింట్ డిస్‌కనెక్ట్ చేయబడ్డారు: <ph name="CLIENT_USERNAME" />.</translation>
<translation id="4572065712096155137">ప్రాప్యత చేయి</translation>
<translation id="4592037108270173918">మొబైల్ నెట్‌వర్క్‌పై పరికరానికి కనెక్ట్ చేస్తున్నప్పుడు డేటా ఛార్జీలు విధించబడతాయి. మీరు కొనసాగించదలిచారా?</translation>
<translation id="4619978527973181021">ఆమోదించి, ఇన్‌స్టాల్ చేయి</translation>
<translation id="4635770493235256822">రిమోట్ పరికరాలు</translation>
<translation id="4660011489602794167">కీబోర్డ్‌ను చూపు</translation>
<translation id="4703302905453407178">అవసరమైన భాగం పని చేయడం లేదు. దయచేసి ఈ సమస్యను డెవలపర్‌లకు నివేదించండి.</translation>
<translation id="4703799847237267011">మీ Chromoting సెషన్ ముగిసింది.</translation>
<translation id="4706355010316049867">Chrome
రిమోట్
డెస్క్‌టాప్
యాక్సెస్
మద్దతు
కంప్యూటర్
PC</translation>
<translation id="4736223761657662401">కనెక్షన్ చరిత్ర</translation>
<translation id="4741792197137897469">ప్రామాణీకరణ విఫలమైంది. దయచేసి Chromeకి మళ్లీ సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="477305884757156764">అనువర్తనం చాలా నెమ్మదిగా ఉంది.</translation>
<translation id="4784508858340177375">X సర్వర్ క్రాష్ అయింది లేదా ప్రారంభించడంలో విఫలమైంది.</translation>
<translation id="4795786176190567663">ఆ చర్యను అమలు చేయడానికి మీకు అనుమతి లేదు.</translation>
<translation id="4798680868612952294">మౌస్ ఎంపికలు</translation>
<translation id="4804818685124855865">డిస్‌కనెక్ట్ చెయ్యి</translation>
<translation id="4808503597364150972">దయచేసి <ph name="HOSTNAME" /> కోసం మీ PINను నమోదు చేయండి.</translation>
<translation id="4812684235631257312">హోస్ట్</translation>
<translation id="4867841927763172006">PrtScnని పంపు</translation>
<translation id="4913529628896049296">కనెక్షన్ కోసం వేచి ఉంది...</translation>
<translation id="4918086044614829423">ఆమోదించు</translation>
<translation id="492843737083352574">నాకు నా కీబోర్డ్ లేదా మౌస్‌తో సమస్యలు ఉన్నాయి.</translation>
<translation id="4973800994433240357">Chromoting హోస్ట్ ఇన్‌స్టాలర్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా, మీరు Google <ph name="LINK_BEGIN" />సేవా నిబంధనలు<ph name="LINK_END" /> అంగీకరిస్తున్నారు.</translation>
<translation id="4974476491460646149"><ph name="HOSTNAME" /> యొక్క కనెక్షన్ మూసివేయబడింది</translation>
<translation id="4985296110227979402">మీరు రిమోట్ ప్రాప్యత కోసం ముందుగా మీ కంప్యూటర్‌ను సెటప్ చేయాలి</translation>
<translation id="5064360042339518108"><ph name="HOSTNAME" /> (ఆఫ్‌లైన్)</translation>
<translation id="5070121137485264635">మీరు మూడవ పక్ష వెబ్‌సైట్‌కు ప్రామాణీకరించాలని రిమోట్ హోస్ట్ కోరుతోంది. కొనసాగడానికి, మీరు తప్పనిసరిగా Chrome రిమోట్ డెస్క్‌టాప్‌కు ఈ చిరునామాను ప్రాప్యత చేయడానికి అదనపు అనుమతులను మంజూరు చేయాలి:</translation>
<translation id="507204348399810022">మీరు ఖచ్చితంగా <ph name="HOSTNAME" />కి గల రిమోట్ కనెక్షన్‌లను నిలిపివేయాలనుకుంటున్నారా?</translation>
<translation id="5156271271724754543">దయచేసి రెండు పెట్టెల్లోనూ ఒకే PINను నమోదు చేయండి.</translation>
<translation id="5170982930780719864">చెల్లని హోస్ట్ id.</translation>
<translation id="518094545883702183">ఈ సమాచారం మీరు నివేదిస్తున్న సమస్యను విశ్లేషించడానికి మాత్రమే ఉపయోగించబడుతుంది, ఇది మీ నివేదికను దర్యాప్తు చేసే వ్యక్తికి మాత్రమే అందుబాటులో ఉంటుంది మరియు 30 రోజుల కంటే ఎక్కువ కాలం ఉంచబడదు.</translation>
<translation id="5204575267916639804">FAQలు</translation>
<translation id="5222676887888702881">సైన్ ఔట్</translation>
<translation id="5254120496627797685">ఈ పేజీ నుండి నిష్క్రమించడం వలన మీ Chrome రిమోట్ డెస్క్‌టాప్ సెషన్ ముగుస్తుంది.</translation>
<translation id="5308380583665731573">కనెక్ట్ చేయండి</translation>
<translation id="533625276787323658">కనెక్ట్ చేయడానికి ఏదీ లేదు</translation>
<translation id="5363265567587775042">మీరు ప్రాప్యత చేయాలని కోరుకునే కంప్యూటర్‌లో “<ph name="SHARE" />” క్లిక్ చేసి, మీకు ప్రాప్యత కోడ్ ఇవ్వమని వినియోగదారును అడగండి.</translation>
<translation id="5379087427956679853">Chrome రిమోట్ డెస్క్‌టాప్ వెబ్‌లో మీ కంప్యూటర్‌ను సురక్షితంగా భాగస్వామ్యం చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. వినియోగదారులు ఇద్దరూ తప్పనిసరిగా <ph name="URL" />లో కనుగొనబడే Chrome రిమోట్ డెస్క్‌టాప్ అనువర్తనాన్ని అమలు చేస్తుండాలి.</translation>
<translation id="5397086374758643919">Chrome రిమోట్ డెస్క్‌టాప్ హోస్ట్ అన్‌ఇన్‌స్టాలర్</translation>
<translation id="5419185025274123272">అనువర్తనాన్ని రీసెట్ చేయలేకపోయింది. మీరు ఇప్పటికీ బగ్ నివేదికను పంపవచ్చు.</translation>
<translation id="5419418238395129586">చివరిగా ఆన్‌లైన్‌లో ఉన్నది: <ph name="DATE" /></translation>
<translation id="544077782045763683">హోస్ట్ షట్ డౌన్ అయ్యింది.</translation>
<translation id="5510035215749041527">ఇప్పుడే డిస్‌కనెక్ట్ చేయి</translation>
<translation id="5593560073513909978">సేవ తాత్కాలికంగా అందుబాటులో లేదు. దయచేసి తర్వాత మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="5601503069213153581">PIN</translation>
<translation id="5619148062500147964">ఈ కంప్యూటర్‌కు</translation>
<translation id="5625493749705183369">ఇంటర్నెట్‌లో సురక్షితంగా ఇతర కంప్యూటర్‌లను ప్రాప్యత చేయండి లేదా మీ కంప్యూటర్‌ను ప్రాప్యత చేయడానికి మరొక వినియోగదారును అనుమతించండి.</translation>
<translation id="5702987232842159181">దీనికి కనెక్ట్ చేయబడింది:</translation>
<translation id="5708869785009007625">మీ డెస్క్‌టాప్ ప్రస్తుతం <ph name="USER" />తో భాగస్వామ్యం చేయబడింది.</translation>
<translation id="5750083143895808682"><ph name="EMAIL_ADDRESS" /> వలె సైన్ ఇన్ చేసారు.</translation>
<translation id="5773590752998175013">జత చేయబడిన తేదీ</translation>
<translation id="579702532610384533">మళ్ళీ కనెక్ట్ చెయ్యి</translation>
<translation id="5810269635982033450">స్క్రీన్ ట్రాక్‌ప్యాడ్ వలె పనిచేస్తుంది</translation>
<translation id="5823658491130719298">మీరు రిమోట్‌గా యాక్సెస్ చేయాలనుకుంటున్న కంప్యూటర్‌లో Chromeని తెరిచి, <ph name="INSTALLATION_LINK" />ని సందర్శించండి</translation>
<translation id="5841343754884244200">ప్రదర్శన ఎంపికలు</translation>
<translation id="5843054235973879827">ఇది ఎందుకు సురక్షితం?</translation>
<translation id="5859141382851488196">కొత్త విండో...</translation>
<translation id="6011539954251327702">Chromoting వెబ్‌లో మీ కంప్యూటర్‌ను సురక్షితంగా భాగస్వామ్యం చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. వినియోగదారులు ఇద్దరూ తప్పనిసరిగా <ph name="URL" />లో కనుగొనబడే Chromoting అనువర్తనాన్ని అమలు చేస్తుండాలి.</translation>
<translation id="6033507038939587647">కీబోర్డ్ ఎంపికలు</translation>
<translation id="6040143037577758943">మూసివేయి</translation>
<translation id="6062854958530969723">హోస్ట్‌ను ప్రారంభించడంలో విఫలమైంది.</translation>
<translation id="6091564239975589852">పంపే కీలు</translation>
<translation id="6099500228377758828">Chrome రిమోట్ డెస్క్‌టాప్ సేవ</translation>
<translation id="6122191549521593678">ఆన్‌లైన్</translation>
<translation id="6167788864044230298">Chrome అనువర్తన స్ట్రీమింగ్</translation>
<translation id="6173536234069435147">నేను నా Google డిస్క్ ఫైల్‌లను తెరవలేకపోతున్నాను.</translation>
<translation id="6178645564515549384">రిమోట్ సహాయం కోసం స్థానిక సందేశ హోస్ట్</translation>
<translation id="618120821413932081">రిమోట్ రిజల్యూషన్‌ను విండోకు సరిపోయేలా అప్‌డేట్ చేయండి</translation>
<translation id="6193698048504518729"><ph name="HOSTNAME" />కు కనెక్ట్ చేయి</translation>
<translation id="6198252989419008588">పిన్ మార్పు</translation>
<translation id="6204583485351780592"><ph name="HOSTNAME" /> (గడువు-తేదీ-ముగిసింది)</translation>
<translation id="6221358653751391898">మీరు Chromeకి సైన్ ఇన్ చేయలేదు. దయచేసి సైన్ ఇన్ చేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="6284412385303060032">కన్సోల్ లాజిక్ స్క్రీన్‌లో అమలయ్యే హోస్ట్ వినియోగదారు నిర్దిష్ట సెషన్‌లో అమలయ్యే హోస్ట్‌కి మారడం ద్వారా కర్టెయిన్ మోడ్‌కి మద్దతు ఇవ్వడానికి షట్‌డౌన్ చేయబడింది.</translation>
<translation id="629730747756840877">ఖాతా</translation>
<translation id="6304318647555713317">క్లయింట్</translation>
<translation id="6381670701864002291">వేరేది.</translation>
<translation id="6398765197997659313">పూర్తి స్క్రీన్ నుండి నిష్క్రమించు</translation>
<translation id="6441316101718669559">ఈ ప్లాట్‌ఫారమ్‌లో డెస్క్‌టాప్ ఏకీకరణకి మద్దతు లేదు. మీరు ఇప్పటికీ అనువర్తనాన్ని ఉపయోగించవచ్చు, కానీ వినియోగదారు అనుభవం తక్కువ స్థాయిలో ఉంటుంది.</translation>
<translation id="652218476070540101">ఈ కంప్యూటర్ కోసం PIN నవీకరించబడుతోంది…</translation>
<translation id="6527303717912515753">భాగస్వామ్యం చేయి</translation>
<translation id="6541219117979389420">అనువర్తన లాగ్‌లు మీ గుర్తింపు (ఇమెయిల్ చిరునామా) మరియు Google డిస్క్‌లోని ఫైల్‌లు మరియు ఫోల్డర్‌ల పేర్లు, గుణధర్మాలతో సహా ప్రైవేట్ సమాచారాన్ని కలిగి ఉండవచ్చు.</translation>
<translation id="6542902059648396432">సమస్యను నివేదించండి...</translation>
<translation id="6550675742724504774">ఎంపికలు</translation>
<translation id="6570205395680337606">అనువర్తనాన్ని రీసెట్ చేయండి. మీరు ఏదైనా సేవ్ చేయని పనిని కోల్పోతారు.</translation>
<translation id="6572345186230665992">Mac కోసం (OS X Mavericks 10.9 మరియు అంతకంటే ఆధునికమైనది)</translation>
<translation id="6583902294974160967">మద్దతు</translation>
<translation id="6612717000975622067">Ctrl-Alt-Delని పంపు</translation>
<translation id="6654753848497929428">షేర్ చేయి</translation>
<translation id="6668065415969892472">మీ PIN నవీకరించబడింది.</translation>
<translation id="6681800064886881394">కాపీరైట్ 2013 Google Inc. సర్వ హక్కులు ప్రత్యేకించబడ్డాయి.</translation>
<translation id="6705482892455291412">వారు కోడ్‌ని నమోదు చేసిన తర్వాత, మీకు కనెక్షన్‌ని ఆమోదించమని మరియు భాగస్వామ్య సెషన్‌ను ప్రారంభించమని ప్రాంప్ట్ చేయబడుతుంది.</translation>
<translation id="6746493157771801606">చరిత్రను క్లియర్ చేయి</translation>
<translation id="6748108480210050150">నుండి</translation>
<translation id="677755392401385740">ఈ వినియోగదారు కోసం హోస్ట్ ప్రారంభించబడింది: <ph name="HOST_USERNAME" />.</translation>
<translation id="6865175692670882333">వీక్షించండి/సవరించండి</translation>
<translation id="6930242544192836755">వ్యవధి</translation>
<translation id="6939719207673461467">కీబోర్డ్‌ని చూపు/దాచు.</translation>
<translation id="6944854424004126054">పునరుద్ధరణ విండో</translation>
<translation id="6948905685698011662">Chrome రిమోట్ డెస్క్‌టాప్ ఇప్పుడు వెబ్‌లో ఉంది! మా <ph name="LINK_BEGIN" />ఉచిత వెబ్ యాప్‌<ph name="LINK_END" />ని పరిశీలించండి.</translation>
<translation id="6963936880795878952">ఒకరు చెల్లని PINతో రిమోట్ కంప్యూటర్‌కు కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నందున, దీనికి కనెక్షన్‌లు తాత్కాలికంగా బ్లాక్ చేయబడ్డాయి. దయచేసి తర్వాత మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="6965382102122355670">సరే</translation>
<translation id="6985691951107243942">మీరు <ph name="HOSTNAME" />కు రిమోట్ కనెక్షన్‌లను ఖచ్చితంగా నిలిపివేయాలనుకుంటున్నారా? మీరు మీ మనస్సు మార్చుకుంటే, కనెక్షన్‌లను పునఃప్రారంభించడానికి మీరు ఆ కంప్యూటర్‌ను సందర్శించాలి.</translation>
<translation id="6998989275928107238">స్వీకర్త</translation>
<translation id="7019153418965365059">గుర్తుపట్టని హోస్ట్ లోపం: <ph name="HOST_OFFLINE_REASON" />.</translation>
<translation id="701976023053394610">రిమోట్ సహాయం</translation>
<translation id="7038683108611689168">వినియోగ గణాంకాలను మరియు క్రాష్ నివేదికలను సేకరించడానికి మమ్మల్ని అనుమతించడం ద్వారా Chromotingను మెరుగుపరచడంలో మాకు సహాయపడండి.</translation>
<translation id="7067321367069083429">స్క్రీన్, టచ్ స్క్రీన్ వలె పనిచేస్తుంది</translation>
<translation id="7116737094673640201">Chrome రిమోట్ డెస్క్‌టాప్‌కు స్వాగతం</translation>
<translation id="7144878232160441200">మళ్లీ ప్రయత్నించండి</translation>
<translation id="7149517134817561223">Chrome రిమోట్ డెస్క్‌టాప్ హోస్ట్‌కి ఆదేశాలను జారీ చేసే అనువర్తనం.</translation>
<translation id="7215059001581613786">దయచేసి ఆరు లేదా అంతకంటే ఎక్కువ అంకెలను కలిగి ఉండే PINను నమోదు చేయండి.</translation>
<translation id="7312846573060934304">హోస్ట్ ఆఫ్‌లైన్‌లో ఉంది.</translation>
<translation id="7319983568955948908">భాగస్వామ్యం చేయడాన్ని ఆపివేయి</translation>
<translation id="7401733114166276557">Chrome రిమోట్ డెస్క్‌టాప్</translation>
<translation id="7434397035092923453">ఈ క్లయింట్‌కి ప్రాప్యత తిరస్కరించబడింది: <ph name="CLIENT_USERNAME" />.</translation>
<translation id="7444276978508498879">ఈ క్లయింట్ కనెక్ట్ చేయబడ్డారు: <ph name="CLIENT_USERNAME" />.</translation>
<translation id="7526139040829362392">ఖాతాను మార్చు</translation>
<translation id="7589941250119944644">Chrome రిమోట్ డెస్క్‌టాప్ వెబ్‌లో కొత్త హోమ్‌కు మార్చబడుతోంది. మా <ph name="LINK_BEGIN" />వెబ్ యాప్‌<ph name="LINK_END" />ని పరిశీలించండి—ఇది వేగవంతమైనది మరియు ఉచితమైనది, మునుపటి వలె అన్ని ఫీచర్‌లను అలాగే కలిగి ఉంటుంది.</translation>
<translation id="7606912958770842224">రిమోట్ కనెక్షన్‌లను ప్రారంభించు</translation>
<translation id="7628469622942688817">ఈ పరికరంలో నా PINను గుర్తుంచుకో.</translation>
<translation id="7649070708921625228">సహాయం</translation>
<translation id="7658239707568436148">రద్దు చెయ్యి</translation>
<translation id="7665369617277396874">ఖాతాను జోడించండి</translation>
<translation id="7672203038394118626">ఈ కంప్యూటర్ కోసం రిమోట్ కనెక్షన్‌లు నిలిపివేయబడ్డాయి.</translation>
<translation id="7678209621226490279">ఎడమవైపున ఉంచు</translation>
<translation id="7693372326588366043">హోస్ట్‌ల జాబితాను రీఫ్రెష్ చేయి</translation>
<translation id="7782471917492991422">దయచేసి మీ కంప్యూటర్ యొక్క విద్యుత్ నిర్వహణ సెట్టింగ్‌లను తనిఖీ చేసి, ఇది నిష్క్రియంగా ఉన్నప్పుడు నిద్రావస్థలోకి వెళ్లేలా కాన్ఫిగర్ చేయబడలేదని నిర్ధారించుకోండి.</translation>
<translation id="7810127880729796595">గణాంకాలను చూపు (కనెక్షన్: <ph name="QUALITY" />)</translation>
<translation id="7836926030608666805">కొన్ని ఆవశ్యక అంశాలు లేవు. దయచేసి మీరు తాజా Chrome సంస్కరణను అమలు చేస్తున్నారని నిర్ధారించుకొని, ఆపై మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="7850909060902317210">Chrome రిమోట్ డెస్క్‌టాప్ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసి, సూచనలను అనుసరించడం ద్వారా సెటప్‌ని పూర్తి చేయండి</translation>
<translation id="7868137160098754906">దయచేసి రిమోట్ కంప్యూటర్ కోసం మీ PINను నమోదు చేయండి.</translation>
<translation id="7869445566579231750">ఈ అనువర్తనాన్ని అమలు చేయడానికి మీకు అనుమతి లేదు.</translation>
<translation id="7895403300744144251">రిమోట్ కంప్యూటర్‌లోని భద్రతా విధానాలు మీ ఖాతా నుండి కనెక్షన్‌లను అనుమతించవు.</translation>
<translation id="7936528439960309876">కుడివైపున ఉంచు</translation>
<translation id="7948001860594368197">స్క్రీన్ ఎంపికలు</translation>
<translation id="7970576581263377361">ప్రామాణీకరణ విఫలమైంది. దయచేసి Chromiumకి మళ్లీ సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="7981525049612125370">రిమోట్ సెషన్ గడువు ముగిసింది.</translation>
<translation id="8041089156583427627">ప్రతిస్పందనను పంపండి</translation>
<translation id="8041721485428375115">Chrome రిమోట్ డెస్క్‌టాప్ హోస్ట్ ఇన్‌స్టాలర్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా, మీరు Google <ph name="LINK_BEGIN" />సేవా నిబంధనలు<ph name="LINK_END" /> అంగీకరిస్తున్నారు.</translation>
<translation id="8060029310790625334">సహాయ కేంద్రం</translation>
<translation id="806699900641041263"><ph name="HOSTNAME" />కి కనెక్ట్ అవుతోంది</translation>
<translation id="8073845705237259513">Chrome రిమోట్ డెస్క్‌టాప్‌ను ఉపయోగించడానికి, మీరు మీ పరికరానికి Google ఖాతాను జోడించాలి.</translation>
<translation id="80739703311984697">మీరు మూడవ పక్ష వెబ్‌సైట్‌కు ప్రామాణీకరించాలని రిమోట్ హోస్ట్ కోరుతోంది. కొనసాగడానికి, మీరు తప్పనిసరిగా Chromotingకు ఈ చిరునామాను ప్రాప్యత చేయడానికి అదనపు అనుమతులను మంజూరు చేయాలి:</translation>
<translation id="809687642899217504">నా కంప్యూటర్‌లు</translation>
<translation id="811307782653349804">మీ స్వంత కంప్యూటర్‌ను ఎక్కడి నుండైనా ప్రాప్యత చేయండి.</translation>
<translation id="8116630183974937060">నెట్‌వర్క్ లోపం సంభవించింది. దయచేసి మీ పరికరం ఆన్‌లైన్‌లోనే ఉందని నిర్ధారించుకొని, మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="8178433417677596899">వినియోగదారు నుండి వినియోగదారుకు స్క్రీన్ భాగస్వామ్యం అనేది రిమోట్ సాంకేతిక మద్దతు కోసం ఉత్తమమైనది.</translation>
<translation id="8187079423890319756">కాపీరైట్ 2013 Chromium రచయితలు. సర్వ హక్కులు ప్రత్యేకించబడ్డాయి.</translation>
<translation id="8196755618196986400">తదుపరి సమాచారం కోసం మిమ్మల్ని సంప్రదించేందుకు మాకు అనుమతి ఇవ్వడానికి, మీరు సమర్పించే ఏదైనా అభిప్రాయానికి మీ ఇమెయిల్ చిరునామా చేర్చబడుతుంది.</translation>
<translation id="8244400547700556338">ఎలాగో తెలుసుకోండి.</translation>
<translation id="8261506727792406068">తొలగించు</translation>
<translation id="8355326866731426344">ఈ ప్రాప్యత కోడ్ గడువు <ph name="TIMEOUT" />లో ముగుస్తుంది</translation>
<translation id="8355485110405946777">మీ సమస్యను పరిష్కరించడంలో మాకు సహాయపడటానికి అనువర్తన లాగ్‌లను చేర్చండి (లాగ్‌లు ప్రైవేట్ సమాచారాన్ని కలిగి ఉండవచ్చు).</translation>
<translation id="837021510621780684">ఈ కంప్యూటర్ నుండి</translation>
<translation id="8383794970363966105">Chromoting ఉపయోగించడానికి, మీరు మీ పరికరానికి Google ఖాతాను జోడించాలి.</translation>
<translation id="8386846956409881180">హోస్ట్ చెల్లని OAuth ఆధారాలతో కాన్ఫిగర్ చేయబడింది.</translation>
<translation id="8428213095426709021">సెట్టింగ్‌లు</translation>
<translation id="8445362773033888690">Google Play స్టోర్‌లో వీక్షించండి</translation>
<translation id="8509907436388546015">డెస్క్‌టాప్ ఏకీకరణ ప్రక్రియ</translation>
<translation id="8513093439376855948">రిమోటింగ్ హోస్ట్ నిర్వహణ కోసం స్థానిక సందేశ హోస్ట్</translation>
<translation id="8525306231823319788">పూర్తి స్క్రీన్</translation>
<translation id="8548209692293300397">మీరు మునుపు <ph name="USER_NAME" /> (<ph name="USER_EMAIL" />)గా సైన్ ఇన్ చేసారు. ఆ ఖాతాలో మీ కంప్యూటర్‌లను ప్రాప్యత చేయడానికి, ఆ ఖాతాతో <ph name="LINK_BEGIN" />Google Chromeకి సైన్ ఇన్ చేయండి<ph name="LINK_END" /> మరియు Chrome రిమోట్ డెస్క్‌టాప్‌ని మళ్లీ ఇన్‌స్టాల్ చేయండి.</translation>
<translation id="8642984861538780905">పర్వాలేదు</translation>
<translation id="8712909229180978490">నాకు Google డిస్క్‌లో ఆన్‌లైన్‌లో సేవ్ చేసిన నా ఫైల్‌లు కనిపించడం లేదు.</translation>
<translation id="8743328882720071828">మీరు మీ కంప్యూటర్‌ను చూడటానికి మరియు నియంత్రించడానికి <ph name="CLIENT_USERNAME" />ని అనుమతించదలిచారా?</translation>
<translation id="8747048596626351634">సెషన్ క్రాష్ అయింది లేదా ప్రారంభించడంలో విఫలమైంది. రిమోట్ కంప్యూటర్‍‌లో ~/.chrome-remote-desktop-session ఉన్నట్లయితే, ఇది ముందుభాగంలో దీర్ఘకాలం అమలయ్యే డెస్క్‌టాప్ ఎన్విరాన్మెంట్ లేదా విండోల నిర్వాహికి వంటి ప్రక్రియలను ప్రారంభిస్తుందని నిర్ధారించుకోండి.</translation>
<translation id="8759753423332885148">మరింత తెలుసుకోండి.</translation>
<translation id="8791202241915690908">Chromoting హోస్ట్ ఇన్‌స్టాలర్‌ను డౌన్‌లోడ్ చేయండి</translation>
<translation id="894763922177556086">బాగుంది</translation>
<translation id="895780780740011433">Windows 7 మరియు అంతకంటే ఆధునికమైనదాని కోసం</translation>
<translation id="897805526397249209">వేరొక కంప్యూటర్‌కు రిమోట్ కనెక్షన్‌లను ప్రారంభించడానికి, అక్కడ Chromotingను ఇన్‌స్టాల్ చేసి “<ph name="BUTTON_NAME" />”ను క్లిక్ చేయండి.</translation>
<translation id="8998327464021325874">Chrome రిమోట్ డెస్క్‌టాప్ హోస్ట్ కంట్రోలర్</translation>
<translation id="9016232822027372900">ఏదేమైనా కనెక్ట్ చేయి</translation>
<translation id="906458777597946297">విండోను గరిష్టీకరించు</translation>
<translation id="9111855907838866522">మీరు మీ రిమోట్ పరికరానికి కనెక్ట్ అయ్యారు. మెను తెరవడానికి, దయచేసి నాలుగు వేళ్లతో స్క్రీన్‌పై నొక్కండి.</translation>
<translation id="9126115402994542723">మరోసారి ఈ పరికరం నుండి ఈ హోస్ట్‌కు కనెక్ట్ చేస్తున్నప్పుడు PINను అడగవద్దు.</translation>
<translation id="9149580767411232853">మొత్తం రిమోట్ డెస్క్‌టాప్‌ను కనిపించేలా ఉంచుతుంది</translation>
<translation id="9149992051684092333">మీ డెస్క్‌టాప్‌ను భాగస్వామ్యం చేయడాన్ని ప్రారంభించడానికి, మీకు సహాయం చేసే వ్యక్తికి దిగువ ప్రాప్యత కోడ్‌ను ఇవ్వండి.</translation>
<translation id="9188433529406846933">ప్రామాణీకరించండి</translation>
<translation id="9213184081240281106">చెల్లని హోస్ట్ కాన్ఫిగరేషన్.</translation>
<translation id="951991426597076286">తిరస్కరించు</translation>
<translation id="962733587145768554">దయచేసి ప్రాసెస్‌ను పూర్తి చేయడానికి కనెక్షన్ డైలాగ్ పెట్టెలో '<ph name="SHARE" />'ని ఎంచుకోండి.</translation>
<translation id="979100198331752041"><ph name="HOSTNAME" />లో Chrome రిమోట్ డెస్క్‌టాప్ గడువు తేదీ ముగిసింది మరియు నవీకరించాల్సిన అవసరం ఉంది.</translation>
<translation id="981121421437150478">ఆఫ్‌లైన్</translation>
<translation id="985602178874221306">Chromium రచయితలు</translation>
<translation id="992215271654996353"><ph name="HOSTNAME" /> (చివరిగా ఆన్‌లైన్‌లో ఉన్నది <ph name="DATE_OR_TIME" />)</translation>
</translationbundle>