blob: fde3f0bdbee29da04c1642bc4037057e44eedb7e [file] [log] [blame]
<?xml version="1.0" ?>
<!DOCTYPE translationbundle>
<translationbundle lang="te">
<translation id="1337821341856692531">మీ ప్రస్తుత Windows పాస్‌వర్డ్‌ను నమోదు చేయకుండా ముందుకు కొనసాగితే, సమాచారాన్ని శాశ్వతంగా కోల్పోవచ్చు.</translation>
<translation id="1383286653814676580">Google ఆధారాల ప్రదాత సైన్ ఇన్ పేజీని అమలు చేయడానికి ఉపయోగించబడుతుంది.</translation>
<translation id="1894475569413661128">మీ కార్యాలయ ఖాతాని ఉపయోగించి సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="2329184763010379754">ఈ కంప్యూటర్‌ను లాక్ చేసిన వినియోగదారుకు మాత్రమే సైన్ ఇన్ చేయడానికి అనుమతి ఉంటుంది.</translation>
<translation id="2398071111662077301">మీ Chrome ఇన్‌స్టాలేషన్‌లో ఏర్పడిన సమస్య కారణంగా సైన్-ఇన్ స్క్రీన్‌ను లోడ్ చేయడం సాధ్యం కాలేదు. మీ నిర్వాహకుని సంప్రదించండి.</translation>
<translation id="2469311484561825731">మీ కార్యాలయ ఖాతాకు సైన్ ఇన్ చేయడం విఫలమైంది. కంప్యూటర్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నట్లు నిర్ధారించుకుని, మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="2679096858700291438">మీరు తప్పు Windows పాస్‌వర్డ్‌ను నమోదు చేశారు. దయచేసి మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="2831078752570172210">మీ ఖాతా లాక్ చేయబడింది. దయచేసి మీ సిస్టమ్ నిర్వాహకుని సంప్రదించండి.</translation>
<translation id="2844349213149998955">ఈ పరికరంలో వ్యక్తిగత ఖాతాతో సైన్ ఇన్ చేయడానికి అనుమతి లేదు. దయచేసి కార్యాలయ ఖాతాతో లాగిన్ చేయండి.</translation>
<translation id="3306357053520292004">ఈ ఖాతాని ఉపయోగించి ఇప్పటికే ఈ కంప్యూటర్‌లో ఒక వినియోగదారు జోడించబడ్డారు. వేరే ఖాతాతో సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="3926852373333893095">కేవలం ఎంటర్‌ప్రైజ్ వెర్షన్ వినియోగదారులు మాత్రమే లాగిన్ చేయడానికి అనుమతించబడతారు.</translation>
<translation id="4057329986137569701">అంతర్గత ఎర్రర్ ఏర్పడింది.</translation>
<translation id="4267670563222825190">మీ ఖాతాకు సంబంధించిన డొమైన్ వినియోగదారు ఎవరూ కనుగొనబడలేదు. దయచేసి మీ నిర్వాహకుడిని సంప్రదించండి.</translation>
<translation id="4300229033992784001">మీ ఖాతా పాస్‌వర్డ్ మార్చబడింది. మీ Windows ఖాతాను మీ కార్యాలయ ఖాతాతో సింక్ చేయడం కోసం మీ ప్రస్తుత Windows పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.</translation>
<translation id="4706454071748629324">కొత్త వినియోగదారుని జోడించడం విఫలమైంది. కార్యాలయ ఖాతాని ఉపయోగించి ఒక వినియోగదారుని సృష్టించడానికి మాత్రమే ఈ కంప్యూటర్ అనుమతిస్తుంది.</translation>
<translation id="6033715878377252112">Windows సహాయకం కోసం Google ఆధారాల ప్రదాత</translation>
<translation id="6149399665202317746">Windows కోసం Google ఆధారాల ప్రదాత</translation>
<translation id="6239180560789153226">మీ పరికరంలో పునరుద్ధరణ సమాచారం లేదు. మీ Google కార్యాలయ ఖాతాను ఉపయోగించి సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="6312494990035843744">కార్యాలయ ఖాతాతో సైన్ ఇన్ చేయడానికి ఈ డొమైన్‌లో అనుమతి లేదు. వేరే ఖాతాతో ప్రయత్నించండి.</translation>
<translation id="6463752215771576050">ఈ కంప్యూటర్‌ను ఎంటర్‌ప్రైజ్ నిర్వహణ కోసం నమోదు చేయడం సాధ్యపడలేదు. వేరే కార్యాలయ ఖాతాతో సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="6657585470893396449">పాస్‌వర్డ్</translation>
<translation id="6937049691815837345">పరికర నిర్వహణ కోసం మీ పరికరాన్ని నమోదు చేసుకోవాలి. మీ Google కార్యాలయ ఖాతాను ఉపయోగించి సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="7209941495304122410">Windows పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి</translation>
<translation id="7357241217513796177">మీకు నెట్‌వర్క్ కనెక్షన్ ఉందని నిర్ధారించుకుని, ఆపై మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="7536769223115622137">కార్యాలయ ఖాతాను జోడించు</translation>
<translation id="7856245195110636219">ప్రస్తుత Windows పాస్‌వర్డ్‌ను నమోదు చేయకుండా ముందుకు కొనసాగించడం సాధ్యపడదు. దయచేసి సిస్టమ్ నిర్వాహకులను సంప్రదించండి.</translation>
<translation id="8639729688781680518">Windows పాస్‌వర్డ్‌ను మర్చిపోయాను</translation>
<translation id="866458870819756755">వినియోగదారుని సృష్టించడం సాధ్యం కాలేదు.</translation>
<translation id="8875753657315897487">మీ కార్యాలయ ఖాతాను ఉపయోగించి సైన్ ఇన్ చేయండి</translation>
<translation id="8973975512230260387">మీ సెషన్ గడువు ముగిసింది. మీ Google కార్యాలయ ఖాతాను ఉపయోగించి సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="9055998212250844221">Windows కోసం Google ఆధారాల ప్రదాత సృష్టించిన వినియోగదారు ఖాతా</translation>
<translation id="9135619837062629367">ఈ ఖాతాతో సైన్ ఇన్ చేయడానికి అనుమతి లేదు. వేరే ఖాతాతో ప్రయత్నించండి.</translation>
<translation id="998002716857524853">మీ GSuite కార్యాలయ ఖాతాను ఉపయోగించి సైన్ ఇన్ చేయండి.</translation>
</translationbundle>