blob: 1bc6d19d3b275553ead5ecce338f83901887f466 [file] [log] [blame]
<?xml version="1.0" ?>
<!DOCTYPE translationbundle>
<translationbundle lang="te">
<translation id="102360288709523007">Googleకు వినియోగ గణాంకాలు, క్రాష్ నివేదికలు పంపి Chromiumను మెరుగుపరచడంలో సహాయపడండి.</translation>
<translation id="1185134272377778587">Chromium గురించి</translation>
<translation id="1257458525759135959">ఇమేజ్‌లను సేవ్ చేయడానికి, మీ ఫోటోలకు యాడ్ చేయడం కోసం Chromiumను అనుమతించడానికి సెట్టింగ్‌లపై ట్యాప్ చేయండి</translation>
<translation id="1289216811211435351">Chromiumకు మారండి</translation>
<translation id="1361748954329991663">Chromium వెర్షన్ కాలం చెల్లింది. <ph name="BEGIN_LINK" />యాప్ స్టోర్<ph name="END_LINK" />లో ఎలాంటి అప్‌డేట్ అందుబాటులో లేకపోతే, మీ పరికరం ఇకపై కొత్త Chromium వెర్షన్‌లను సపోర్ట్ చేయకపోవచ్చు.</translation>
<translation id="1431818719585918472">మీ అజ్ఞాత ట్యాబ్‌లను లాక్ చేయడానికి Chromiumను అనుమతించండి.</translation>
<translation id="1472013873724362412">మీ ఖాతా Chromiumలో పని చేయదు. దయచేసి మీ డొమైన్ నిర్వాహకుడిని సంప్రదించండి. లేదా సైన్ ఇన్ చేయడానికి సాధారణ Google ఖాతాను ఉపయోగించండి.</translation>
<translation id="1507010443238049608">Chromium ఫీచర్‌లు మరియు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడండి</translation>
<translation id="1531155317299575425">Chromiumకు సైన్ ఇన్ చేయడానికి ప్రాంప్ట్‌లను చూపిస్తుంది.</translation>
<translation id="1617663976202781617">Chromium సింక్ నుండి పొందే డేటా</translation>
<translation id="1736662517232558588">Chromium డేటా తీసేసింది</translation>
<translation id="1838412507805038478">Chromium ఈ వెబ్‌సైట్ స‌ర్టిఫికెట్‌ను <ph name="ISSUER" /> జారీ చేసినట్లు ధృవీకరించింది.</translation>
<translation id="1843424232666537147">మీ ఇంటర్నెట్ డేటాను నిర్వహించడంలో మరియు మీరు వెబ్ పేజీలను త్వరగా లోడ్ చేయగలగడంలో మీకు సహాయపడే ఫీచర్‌లు Chromiumలో ఉన్నాయి.
<ph name="BEGIN_LINK" />మరింత తెలుసుకోండి<ph name="END_LINK" /></translation>
<translation id="2006345422933397527">Chromium అప్‌డేట్‌లు ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేయలేకపోయింది. మీ ఇంటర్నెట్ కనెక్షన్‌ను చెక్ చేయడానికి ట్రై చేయండి.</translation>
<translation id="2054703085270098503">Chromiumతో సురక్షితంగా ఉండండి</translation>
<translation id="2075400798887076382">మీరు మీ కంప్యూటర్‌లో తెరిచిన ట్యాబ్‌లను ఇక్కడి నుండే యాక్సెస్ చేయండి. మీ కంప్యూటర్‌లో Chromiumను తెరిచి, మెనూకు వెళ్లి, “Chromiumకు సైన్ ఇన్ చేయి…” ఎంచుకోండి</translation>
<translation id="2168108852149185974">కొన్ని యాడ్-ఆన్‌లు Chromium క్రాష్ అయ్యేలా చేశాయి. దయచేసి వీటిని అన్‌ఇన్‌స్టాల్ చేయండి:</translation>
<translation id="2178608107313874732">Chromium ప్రస్తుతం మీ కెమెరాను ఉపయోగించలేదు</translation>
<translation id="2195025571279539885">ఈ సైట్‌లోని <ph name="LANGUAGE_NAME" /> పేజీలను మీరు తర్వాతిసారి సందర్శించినప్పుడు, వీటిని అనువదించే సదుపాయాన్ని Chromium అందించాలని కోరుకుంటున్నారా?</translation>
<translation id="2590893390871230428">మీ Chromium డేటాను సింక్ చేయండి</translation>
<translation id="2650312721222849884">మీరు Chromiumను ఎక్కడ ఉపయోగించినా, అక్కడి నుండి మీ ట్యాబ్‌లను చూసేందుకు, సింక్‌ను ఆన్ చేయండి</translation>
<translation id="2684230048001240293">మీ అన్ని పరికరాలలో ట్యాబ్‌లు, పాస్‌వర్డ్‌లు, పేమెంట్ సమాచారాన్ని సింక్ చేయడానికి Chromiumను డిఫాల్ట్‌గా సెట్ చేయండి</translation>
<translation id="2730884209570016437">మీ కెమెరాను మరొక అప్లికేషన్‌ ఉపయోగిస్తున్నందున Chromium దాన్ని ఉపయోగించలేదు</translation>
<translation id="2915596697727466327">Chromium మీ పాస్‌వర్డ్‌లను ప్రమాణీకరణ ఉన్న వారు మాత్రమే యాక్సెస్ చేస్తున్నట్లు నిర్ధారించడం కోసం ఫేస్ IDని ఉపయోగిస్తుంది.</translation>
<translation id="2918709798697875261">మీరు Chromium నుండి సైన్ అవుట్ అయ్యి ఉండాల్సిందిగా మీ సంస్థ కోరుతోంది.</translation>
<translation id="2942241131342758843">లింక్‌లను తెరవడానికి, విడ్జెట్‌ల నుండి సెర్చ్ చేయడానికి, ఇతర యాప్‌లలో పాస్‌వర్డ్‌లను ఆటోఫిల్ చేయడానికి Chromiumను డిఫాల్ట్‌గా ఉపయోగించండి</translation>
<translation id="2977470724722393594">Chromium తాజాగా ఉంది</translation>
<translation id="3256316712990552818">Chromiumకి కాపీ చేయబడింది</translation>
<translation id="3344973607274501920">Chromiumకు మీ పాస్‌వర్డ్‌లను చెక్ చేయడం సాధ్యపడలేదు. మీ ఇంటర్నెట్ కనెక్షన్‌ను చెక్ చేసి, ట్రై చేయండి.</translation>
<translation id="3472200483164753384">Chromium కెనరీలో సపోర్ట్ చేయదు</translation>
<translation id="3639997914391704523">మీరు మీ Google ఖాతాతో సైన్ ఇన్ చేసినప్పుడు, Chromium మీ పాస్‌వర్డ్‌లను చెక్ చేయగలదు.</translation>
<translation id="3805899903892079518">Chromium మీ ఫోటోలు లేదా వీడియోలకు యాక్సెస్‌ను కలిగి లేదు. iOS సెట్టింగ్‌లు &gt; గోప్యత &gt; ఫోటోల్లో యాక్సెస్‌ను ప్రారంభించండి.</translation>
<translation id="3946918322491238254">ఈ పరికరంలో మీరు ఇప్పటికీ బుక్‌మార్క్‌లు, హిస్టరీ, పాస్‌వర్డ్‌లు, ఇతర సెట్టింగ్‌లను చూడవచ్చు. మీరు ఏవైనా మార్పులు చేస్తే, అవి మీ ఖాతాకు సింక్ చేయబడవు.</translation>
<translation id="4099085513035183040">Chromium బీటాలో సపోర్ట్ చేయదు</translation>
<translation id="4166206055865952171">Chromiumను మీ ఆటోమేటిక్ బ్రౌజర్‌గా చేయండి</translation>
<translation id="4555020257205549924">ఈ లక్షణం ప్రారంభించినప్పుడు, Chromium ఇతర భాషల్లో వ్రాసిన పేజీలకు Google అనువాదం ఉపయోగించి అనువాదాన్ని ఆఫర్ చేస్తుంది. <ph name="BEGIN_LINK" />మరింత తెలుసుకోండి<ph name="END_LINK" /></translation>
<translation id="4585809515399340748">మెసేజ్‌లు, డాక్యుమెంట్‌లు, అలాగే ఇతర యాప్‌లలో లింక్‌లపై ట్యాప్ చేయడం ద్వారా మీరు ఎప్పుడైనా Chromiumను ఉపయోగించవచ్చు.</translation>
<translation id="4681781466797808448">Chromium స్కానర్‌ను ఆన్ చేయండి</translation>
<translation id="4736424910885271643">మీ ఖాతా <ph name="HOSTED_DOMAIN" /> ద్వారా మేనేజ్ చేయబడుతుంది, కాబట్టి మీ Chromium డేటా ఈ పరికరం నుండి క్లియర్ చేయబడుతుంది</translation>
<translation id="4787850887676698916">మీరు మీ ఇతర పరికరాల్లోని Chromiumలో తెరిచిన ట్యాబ్‌లు ఇక్కడ చూపబడతాయి.</translation>
<translation id="4828317641996116749">Chromium అన్ని పాస్‌వర్డ్‌లను చెక్ చేయలేకపోయింది. తర్వాత మళ్లీ ట్రై చేయండి.</translation>
<translation id="4985291216379576555">ఆఫ్‌లైన్‌లో ఉన్నందున, Chromium అప్‌డేట్‌లను చెక్ చేయలేదు</translation>
<translation id="4999538639245140991"><ph name="SIGNOUT_MANAGED_DOMAIN" /> నిర్వహిస్తున్న ఖాతా నుండి మీరు సైన్ అవుట్ చేస్తున్నారు కనుక మీ Chromium డేటా ఈ పరికరం నుండి తొలగించబడుతుంది. మీ డేటా మీ Google ఖాతాలో అలాగే ఉంటుంది.</translation>
<translation id="5224391634244552924">సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లు లేవు. మీరు మీ పాస్‌వర్డ్‌లను సేవ్ చేసినప్పుడు Chromium వాటిని చెక్ చేయగలదు.</translation>
<translation id="5308226104666789935">Chromium అప్‌డేట్‌లు ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేయలేదు</translation>
<translation id="5396916991083608703">Chromiumను ఆటోమేటిక్ సెట్టింగ్‌గా సెట్ చేయాలా?</translation>
<translation id="5521125884468363740">మీరు Chromiumను ఎక్కడ ఉపయోగించినా, మీ ట్యాబ్‌లను చూసేందుకు, సైన్ ఇన్ చేసి సింక్‌ను ఆన్ చేయండి</translation>
<translation id="5573014823074921752">Chromium చిట్కా. మరిన్ని ట్యాబ్ ఎంపికల కోసం, మీ స్క్రీన్‌లో పైన కానీ దిగువన కానీ ఉండే సాధనాల బార్‌లో ట్యాబ్‌లను చూపు బటన్‌ను తాకి &amp; అలాగే నొక్కి ఉంచండి.</translation>
<translation id="5651741435382092412">ఈ సైట్‌కు, మీ Google ఖాతాకు, Chromiumకు సైన్ ఇన్ చేయండి. మీరు సింక్‌ను తర్వాత ఆన్ చేయవచ్చు.</translation>
<translation id="5700709190537129682">Chromium మీ పాస్‌వర్డ్‌లను చెక్ చేయలేకపోయింది</translation>
<translation id="5742135483959137648">లింక్‌లను తెరవడానికి Chromiumను ఉపయోగించండి</translation>
<translation id="5777187867430702742">Chromium పేజీ</translation>
<translation id="5862307444128926510">Chromiumకు స్వాగతం</translation>
<translation id="5945387852661427312">మీరు <ph name="DOMAIN" /> నిర్వహణలో ఉన్న ఖాతా నుండి సైన్ ఇన్ చేస్తున్నారు. దీని నిర్వాహకునికి మీ Chromium డేటాపై నియంత్రణను అందిస్తున్నారు. మీ డేటా శాశ్వతంగా ఈ ఖాతాకు అనుబంధించబడుతుంది. Chromium నుండి సైన్ అవుట్ చేయడం వలన ఈ పరికరం నుండి మీ డేటా తొలగించబడుతుంది. కానీ ఇది మీ Google ఖాతాలో అలాగే నిల్వ చేయబడి ఉంటుంది.</translation>
<translation id="602807004951640891">Chromiumను ఉపయోగించడం ద్వారా, మీరు <ph name="BEGIN_LINK_TOS" />సేవా నిబంధనల<ph name="END_LINK_TOS" />కు అంగీకరిస్తున్నారు.</translation>
<translation id="6119647025869519954">ఈ విధంగా Chromiumను మీ ఆటోమేటిక్ బ్రౌజర్‌గా సెట్ చేసుకోండి:
1. సెట్టింగ్‌లను తెరవండి
2. ఆటోమేటిక్ బ్రౌజర్ యాప్‌ను ట్యాప్ చేయండి
3. Chromiumను ఎంచుకోండి.</translation>
<translation id="6268381023930128611">Chromium నుండి సైన్ అవుట్ చేయాలా?</translation>
<translation id="632825460376924298">Chromium సైన్-ఇన్‌ను అనుమతించండి</translation>
<translation id="6337530241089703714">ఈ పరికరం నుండి మీ Chromium డేటాను క్లియర్ చేయాలా లేదా ఉంచాలా అనే దాన్ని ఎంచుకోండి</translation>
<translation id="6424492062988593837">Chrome మెరుగుపరచబడింది! కొత్త వెర్షన్ అందుబాటులో ఉంది.</translation>
<translation id="6820823224820483452">Chromiumకు అన్ని పాస్‌వర్డ్‌లను చెక్ చేయడం సాధ్యపడలేదు. రేపు మళ్లీ ట్రై చేయండి.</translation>
<translation id="6827294685447036764">మీ లొకేషన్‌ను తెలుసుకోవడానికి మీరు Chromiumను అనుమతించినప్పుడు, Chromium దానిని మీరు అనుమతించే ఏ సైట్‌లకు అయినా పంపుతుంది. సమీపంలోని షాప్‌లు లేదా వార్తలు వంటి స్థానిక సమాచారం మీకు చూపించాల్సి వచ్చినప్పుడు, సైట్‌లు మీ లొకేషన్ కోసం అడగవచ్చు.</translation>
<translation id="7018284295775193585">Chromium అప్‌డేట్ అవ్వడం సాధ్యపడలేదు</translation>
<translation id="7099326575020694068">Chromium విభజన వీక్షణ మోడ్‌లో మీ కెమెరాను ఉపయోగించలేదు</translation>
<translation id="7118091470949186573">మెసేజ్‌లు, డాక్యుమెంట్‌లు, ఇతర యాప్‌లలో లింక్‌లను ట్యాప్ చేయడం ద్వారా మీరు ఎప్పుడైనా Chromiumను ఉపయోగించవచ్చు.</translation>
<translation id="7208566199746267865">మీ ఖాతాలను వెబ్‌లో అందించడం ద్వారా Chromium, మీ సమయాన్ని ఆదా చేస్తుంది. మీరు సెట్టింగ్‌ల్లో ఖాతాలను జోడించవచ్చు లేదా తీసివేయవచ్చు.</translation>
<translation id="725427773388857052">డేటా ఉల్లంఘనలు, సురక్షితం కాని వెబ్‌సైట్‌లు, మరిన్నింటి నుండి మిమ్మల్ని సురక్షితంగా ఉంచడంలో Chromium సహాయపడగలదు.</translation>
<translation id="7269362888766543920">కొన్ని యాడ్-ఆన్‌లు Chromium క్రాష్ అయ్యేలా చేశాయి. దయచేసి వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేయడానికి ప్రయత్నించండి.</translation>
<translation id="7313655110045230863">Chromiumను మీ ఆటోమేటిక్ సెట్టింగ్ బ్రౌజర్‌గా చేయడానికి, సెట్టింగ్‌లను తెరవండి. సెట్టింగ్ ఆటోమేటిక్ బ్రౌజర్ యాప్‌ను ట్యాప్ చేసి, ఆపై Chromiumను ఎంచుకోండి.</translation>
<translation id="7337881442233988129">Chromium</translation>
<translation id="7357211569052832586">ఎంచుకోబడిన డేటా Chromium నుండి, సింక్ చేసిన‌ పరికరాల నుండి తీసివేయబడింది. history.google.comలో మీ Google ఖాతా, ఇతర Google సేవలకు సంబంధించిన శోధనలు, కార్య‌క‌లాపాల వంటి ఇతర రకాల బ్రౌజింగ్ చరిత్రను కలిగి ఉండవచ్చు.</translation>
<translation id="7400689562045506105">Chromiumని అంతటా ఉపయోగించండి</translation>
<translation id="766897673682622022">డేటా ఉల్లంఘన జరిగిన ఒక సంఘటనలో మీ పాస్‌వర్డ్ బహిర్గతమైంది. పాస్‌వర్డ్‌ను ఇప్పుడే మార్చాల్సిందిగా Chromium సిఫార్సు చేస్తోంది.</translation>
<translation id="7674213385180944843">సెట్టింగ్‌లు &gt; గోప్యత &gt; కెమెరా &gt; Chromium తెరిచి, కెమెరాను ఆన్ చేయండి.</translation>
<translation id="7746854981345936341">Chromium చిట్కా. వెనకకు, ముందుకు మరియు శోధన వంటి కొన్ని బటన్‌లు ఇప్పుడు మీ స్క్రీన్ దిగువన ఉన్నాయి.</translation>
<translation id="7763454117143368771">ప్రమాదకరమైన సైట్‌లు నుండి రక్షణ పొందడానికి, అలాగే మీ పాస్‌వర్డ్‌లను సురక్షితంగా ఉంచడానికి Chromiumను మీ డిఫాల్ట్ బ్రౌజర్‌గా ఉపయోగించండి</translation>
<translation id="786327964234957808">మీరు సింక్ ఖాతాలను <ph name="USER_EMAIL1" /> నుండి <ph name="USER_EMAIL2" />కు మారుస్తున్నారు. ఇప్పటికే ఉన్న మీ Chromium డేటా <ph name="DOMAIN" /> నిర్వహణలో ఉంది. దీని వలన మీ డేటా ఈ పరికరం నుండి తొలగించబడుతుంది. కానీ మీ డేటా <ph name="USER_EMAIL1" />లో అలాగే ఉంటుంది.</translation>
<translation id="7890287942691234100">Chromium స్కానర్‌ను ఉపయోగించడం ప్రారంభించండి</translation>
<translation id="7928628054454574139">ఇతర యాప్‌లలో లింక్‌లను ట్యాప్ చేయడం ద్వారా మీరు ఎప్పుడైనా Chromiumను తెరవవచ్చు</translation>
<translation id="7931842119211730154">మీరు Chromiumను మూసివేసినప్పుడు అజ్ఞాత ట్యాబ్‌లను లాక్ చేయండి</translation>
<translation id="7980860476903281594">మీరు అనుమతించే సైట్‌లతో Chromium మీ లొకేషన్‌ను షేర్ చేస్తుంది.</translation>
<translation id="8013573822802650211">మీరు Chromiumను ఎక్కడ ఉపయోగించినా, అక్కడినుండి మీ ట్యాబ్‌లను చూసేందుకు, మీ పరికరాలన్నింటిలో సైన్ ఇన్ చేయండి</translation>
<translation id="8073677936375100957">ఈ పరికరం నుండి మీ Chromium డేటాని తీసివేయాలా?</translation>
<translation id="8175055321229419309">చిట్కా: <ph name="BEGIN_LINK" />Chromiumను మీ డాక్‌కు తరలించండి<ph name="END_LINK" /></translation>
<translation id="8240981428553046115">Chromium అప్‌డేట్‌లు ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేయలేకపోయింది. తర్వాత మళ్లీ ట్రై చేయండి.</translation>
<translation id="8586442755830160949">కాపీరైట్ <ph name="YEAR" /> Chromium రచయితలు. అన్ని హ‌క్కులు రిజ‌ర్వ్ చేయ‌బ‌డ్డాయి.</translation>
<translation id="8663480472502753423">Chromiumను అప్‌డేట్‌గా ఉంచండి</translation>
<translation id="8776843108004031667">ఈ ఖాతా, ఇంకా ఏదైనా సేవ్ చేయని డేటా Chromium నుండి తీసివేయబడతాయి.</translation>
<translation id="894437814105052438">మీరు సైన్ అవుట్ చేసినప్పుడు, మీ Google ఖాతాకు ఎలాంటి కొత్త డేటాను Chromium సింక్ చేయదు. ఇంతకుముందు సింక్ చేయబడిన డేటా ఖాతాలో ఉండిపోతుంది.</translation>
<translation id="9022552996538154597">Chromiumకు సైన్ ఇన్ చేయండి</translation>
<translation id="9089354809943900324">Chromium కాలం చెల్లినది</translation>
<translation id="921174536258924340">Chromiumకు అన్ని పాస్‌వర్డ్‌లను చెక్ చేయడం సాధ్యపడలేదు. రేపు మళ్లీ ట్రై చేయండి లేదా <ph name="BEGIN_LINK" />మీ Google ఖాతాలో పాస్‌వర్డ్‌లను చెక్ చేయండి.<ph name="END_LINK" /></translation>
<translation id="985602178874221306">Chromium రచయితలు</translation>
</translationbundle>