blob: 8ac17d2e3f61d95c186cb0a28c214e2409cb0390 [file] [log] [blame]
<?xml version="1.0" ?>
<!DOCTYPE translationbundle>
<translationbundle lang="te">
<translation id="1065672644894730302">మీ ప్రాధాన్యతలు చదవబడలేవు. కొన్ని లక్షణాలు అందుబాటులో ఉండకపోవచ్చు మరియు ప్రాధాన్యతలకు మార్పులు సేవ్ చేయబడకపోవచ్చు.</translation>
<translation id="1104942323762546749">Chromium మీ పాస్‌వర్డ్‌లను ఎగుమతి చేయాలనుకుంటోంది. దీనిని అనుమతించడం కోసం మీ Windows పాస్‌వర్డ్‌ని టైప్ చేయండి.</translation>
<translation id="1115445892567829615">Chromium మీ డేటాను సమకాలీకరించలేకపోయింది. దయచేసి మీ సమకాలీకరణ రహస్య పదబంధాన్ని నవీకరించండి.</translation>
<translation id="113122355610423240">మీ డిఫాల్ట్ బ్రౌజర్ Chromium</translation>
<translation id="1170115874949214249">మీ ఫోన్‌లో Chromiumను ఇన్‌స్టాల్ చేయండి. మేము మీ ఖాతా పునరుద్ధరణ ఫోన్ నంబర్‌కు SMSను పంపుతాము.</translation>
<translation id="1174473354587728743">కంప్యూటర్‌ను వేరొకరితో షేర్ చేసుకుంటున్నారా? ఇప్పుడు మీరు కోరుకున్న విధంగా Chromiumను సెటప్ చేయవచ్చు.</translation>
<translation id="1185134272377778587">Chromium గురించి</translation>
<translation id="1209657686917656928">{0,plural, =0{Chromium ఇప్పుడు తిరిగి ప్రారంభించబడుతుంది}=1{1 సెకనులో Chromium తిరిగి ప్రారంభించబడుతుంది}other{# సెకన్లలో Chromium తిరిగి ప్రారంభించబడుతుంది}}</translation>
<translation id="1267419686153937460">{0,plural, =1{ఒక రోజులో Chromiumని తిరిగి ప్రారంభించండి}other{# రోజుల్లో Chromiumని తిరిగి ప్రారంభించండి}}</translation>
<translation id="1298199220304005244">Chromium OSని ఉపయోగించి సహాయాన్ని పొందండి</translation>
<translation id="1396446129537741364">Chromium పాస్‌వర్డ్‌లను చూపడానికి ప్రయత్నిస్తోంది.</translation>
<translation id="1414495520565016063">మీరు Chromiumకు సైన్ ఇన్ చేసారు!</translation>
<translation id="1502360822835740515">Chromiumని మీ డిఫాల్ట్ బ్రౌజర్‌గా చేయండి</translation>
<translation id="151962892725702025">మీ డొమైన్ కోసం సమకాలీకరణ అందుబాటులో లేనందున Chromium OS మీ డేటాను సమకాలీకరించలేకపోయింది.</translation>
<translation id="1585657529869845941">ఇది కనిపిస్తే, <ph name="BEGIN_BOLD" />అయిన కూడా మార్చు<ph name="END_BOLD" />ను క్లిక్ చేయండి</translation>
<translation id="1668054258064581266">Chromium నుండి మీ ఖాతాను తీసివేసిన తర్వాత, ప్రభావవంతం కావడానికి మీరు మీ తెరిచిన ట్యాబ్‌లను మళ్లీ లోడ్ చేయాల్సి రావచ్చు.</translation>
<translation id="1688750314291223739">వెబ్‌కు మీ వ్యక్తిగతీకరించిన బ్రౌజర్ ఫీచర్‌లను సేవ్ చేయడానికి మరియు వాటిని ఏదైనా కంప్యూటర్‌లోని Chromium నుండి యాక్సెస్ చేయడానికి సమకాలీకరణని సెటప్ చేయండి.</translation>
<translation id="1708666629004767631">Chromium యొక్క క్రొత్త సురక్షితమైన సంస్కరణ అందుబాటులో ఉంది.</translation>
<translation id="1766096484055239003">అప్‌డేట్‌ని వర్తింపజేయడం కోసం మీరు Chromiumని పునఃప్రారంభించాలని మీ నిర్వాహకుడు కోరుతున్నారు</translation>
<translation id="1774152462503052664">నేపథ్యంలో Chromiumని అమలు చేయడానికి అనుమతించు</translation>
<translation id="1779356040007214683">Chromiumను సురక్షితం చేయడానికి, మేము <ph name="IDS_EXTENSION_WEB_STORE_TITLE" />లో జాబితా చేయబడని మరియు మీకు తెలియకుండానే జోడించబడిన కొన్ని పొడిగింపులను నిలిపివేసాము.</translation>
<translation id="1808667845054772817">Chromiumను మళ్లీ ఇన్‌స్టాల్ చేయి</translation>
<translation id="1869480248812203386">సంభావ్య భద్రతాపరమైన దాడులకు సంబంధించిన వివరాలను Googleకి స్వయంచాలకంగా నివేదించడం ద్వారా Chromiumని సురక్షితంగా మరియు సులభంగా ఉపయోగించదగినదిగా చేయడంలో మీ సహాయం అందించవచ్చు.</translation>
<translation id="1881322772814446296">మీరు నిర్వహించబడే ఖాతాతో సైన్ ఇన్ చేస్తున్నారు మరియు దీని నిర్వాహకునికి మీ Chromium ప్రొఫైల్‌పై నియంత్రణను అందిస్తున్నారు. మీ అనువర్తనాలు, బుక్‌మార్క్‌లు, చరిత్ర, పాస్‌వర్డ్‌లు మరియు ఇతర సెట్టింగ్‌ల వంటి మీ Chromium డేటా శాశ్వతంగా <ph name="USER_NAME" />కు అనుబంధించబడుతుంది. మీరు Google ఖాతాల డాష్‌బోర్డ్ ద్వారా ఈ డేటాను తొలగించవచ్చు, కానీ ఈ డేటాను మరో ఖాతాతో అనుబంధించలేరు. మీరు ప్రస్తుతం ఉన్న మీ Chromium డేటాను వేరుగా ఉంచడానికి ఐచ్ఛికంగా క్రొత్త ప్రొఫైల్‌ను సృష్టించవచ్చు. <ph name="LEARN_MORE" /></translation>
<translation id="1895626441344023878">{0,plural, =0{Chromium అప్‌డేట్ అందుబాటులో ఉంది}=1{Chromium అప్‌డేట్ అందుబాటులో ఉంది}other{# రోజులుగా Chromium అప్‌డేట్ అందుబాటులో ఉంది}}</translation>
<translation id="1911763535808217981">దీనిని ఆఫ్ చేయడం ద్వారా, మీరు Chromiumకి సైన్ ఇన్ చేయకుండానే Gmail లాంటి Google సైట్‌లలో సైన్ ఇన్ చేయగలరు</translation>
<translation id="1929939181775079593">Chromium ప్రతిస్పందించడం లేదు. ఇప్పుడు మళ్లీ ప్రారంభించాలా?</translation>
<translation id="1966382378801805537">Chromium డిఫాల్ట్ బ్రౌజర్‌ను నిశ్చయించలేదు లేదా సెట్ చేయలేదు</translation>
<translation id="2008474315282236005">ఇది ఈ పరికరం నుండి 1 అంశాన్ని తొలగిస్తుంది. మీ డేటాను తర్వాత తిరిగి పొందడానికి, Chromiumకి <ph name="USER_EMAIL" /> వలె సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="2117378023188580026">ఈ అప్‌డేట్‌ని వర్తింపజేయడం కోసం మీరు Chromiumని పునఃప్రారంభించాలని మీ నిర్వాహకుడు కోరుతున్నారు</translation>
<translation id="2119636228670142020">&amp;Chromium OS గురించి</translation>
<translation id="2178765360243863853">మీరు ఇప్పుడే Chromiumని పునఃప్రారంభించాలి</translation>
<translation id="2241627712206172106">మీరు కంప్యూటర్‌ను షేర్ చేస్తే, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు విడివిడిగా బ్రౌజ్ చేయవచ్చు మరియు Chromiumను వారికి నచ్చిన రీతిలో సెటప్ చేసుకోవచ్చు.</translation>
<translation id="2265088490657775772">మీ iPhoneలో Chromiumని పొందండి</translation>
<translation id="2347108572062610441">ఈ పొడిగింపు మీరు Chromiumని ప్రారంభించినప్పుడు చూపబడే పేజీని మార్చింది.</translation>
<translation id="2396765026452590966"><ph name="EXTENSION_NAME" /> పొడిగింపు మీరు Chromiumని ప్రారంభించినప్పుడు చూపబడే పేజీని మార్చింది.</translation>
<translation id="2483889755041906834">Chromiumలో</translation>
<translation id="2485422356828889247">వ్యవస్థాపనను తీసివెయ్యి</translation>
<translation id="2527042973354814951"><ph name="PLUGIN_NAME" />ని ప్రారంభించడానికి Chromiumని పునఃప్రారంభించండి</translation>
<translation id="2535480412977113886">మీ ఖాతా సైన్-ఇన్ వివరాల గడువు ముగిసినందున Chromium OS మీ డేటాను సమకాలీకరించలేకపోయింది.</translation>
<translation id="2560420686485554789">ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయడానికి Chromiumకు నిల్వ యాక్సెస్ అవసరం</translation>
<translation id="2572494885440352020">Chromium సహాయకం</translation>
<translation id="2587578672395088481">అప్‌డేట్‌ను వర్తింపజేయడానికి Chromium OSని పునఃప్రారంభించాలి.</translation>
<translation id="2647554856022461007">Chromium మీ బ్రౌజింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి వెబ్ సేవలను ఉపయోగించవచ్చు. మీరు ఈ సేవలను ఐచ్ఛికంగా నిలిపివేయవచ్చు. <ph name="BEGIN_LINK" />మరింత తెలుసుకోండి<ph name="END_LINK" /></translation>
<translation id="2648074677641340862">ఇన్‌స్టాలేషన్ సమయంలో ఆపరేటింగ్ సిస్టమ్ ఎర్ర‌ర్ ఏర్ప‌డింది. దయచేసి Chromiumని మళ్లీ డౌన్‌లోడ్ చేయండి.</translation>
<translation id="2711502716910134313">Chromium ట్యాబ్</translation>
<translation id="2718390899429598676">అదనపు భద్రత కోసం, Chromium మీ డేటాను గుప్తీకరిస్తుంది.</translation>
<translation id="2770231113462710648">డిఫాల్ట్ బ్రౌజర్‌ను దీనికి మార్చు:</translation>
<translation id="2799223571221894425">మళ్లీ ప్రారంభించు</translation>
<translation id="2818397554133737874">ఈ వ్యక్తి బ్రౌజింగ్ డేటా‌ ఈ పరికరం నుండి తొలగించబడుతుంది. డేటాను పునరుద్ధరించడానికి, $2గా Chromiumకు సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="2847479871509788944">Chromium నుండి తీసివేయి...</translation>
<translation id="2886012850691518054">ఐచ్ఛికం: వినియోగ గణాంకాలు, క్రాష్ నివేదికలను ఆటోమేటిక్‌గా Googleకు పంపడం ద్వారా Chromiumను మరింత మెరుగుపరచడానికి సహాయం చేయండి.</translation>
<translation id="2898082584336937987">మీ ఫోన్‌లో Chromiumను ఇన్‌స్టాల్ చేయండి. మేము మీ ఫోన్ నంబర్‌కు SMSను పంపుతాము: <ph name="PHONE_NUMBER" /></translation>
<translation id="2910007522516064972">&amp;Chromium గురించి</translation>
<translation id="2977470724722393594">Chromium తాజాగా ఉంది</translation>
<translation id="3032787606318309379">Chromiumకి జోడిస్తోంది...</translation>
<translation id="3046695367536568084">మీరు అనువర్తనాలను ఉపయోగించడానికి Chromiumకు సైన్ ఇన్ చేయాలి. ఇది పరికరాల్లో మీ అనువర్తనాలు, బుక్‌మార్క్‌లు, చరిత్ర, పాస్‌వర్డ్‌లు మరియు ఇతర సెట్టింగ్‌లను సమకాలీకరించడానికి Chromiumను అనుమతిస్తుంది.</translation>
<translation id="3052899382720782935">{0,plural, =1{1 నిమిషంలో Chromium తిరిగి ప్రారంభించబడుతుంది}other{# నిమిషాల్లో Chromium తిరిగి ప్రారంభించబడుతుంది}}</translation>
<translation id="3068515742935458733">Googleకు వినియోగ గణాంకాలు మరియు <ph name="UMA_LINK" />ను పంపడం ద్వారా Chromiumను మెరుగుపరచడంలో సహాయపడండి</translation>
<translation id="3103660991484857065">ఇన్‌స్టాలర్ ఆర్కైవ్‌ని వాస్తవ పరిమాణానికి తీసుకుని రావడంలో విఫలమైంది. దయచేసి Chromiumని మళ్లీ డౌన్‌లోడ్ చేయండి.</translation>
<translation id="3130323860337406239">Chromium మీ మైక్రోఫోన్‌ని ఉపయోగిస్తోంది.</translation>
<translation id="3155163173539279776">Chromiumను పునఃప్రారంభించండి</translation>
<translation id="3179665906251668410">Chromium అజ్ఞా&amp;త విండోలో లింక్‌ని తెరువు</translation>
<translation id="3190315855212034486">అయ్యో! Chromium క్రాష్ అయ్యింది. ఇప్పుడే మళ్లీ ప్రారంభించాలా?</translation>
<translation id="3229526316128325841">Chromium మీ పాస్‌వర్డ్‌లను ఎగుమతి చేయాలనుకుంటోంది.</translation>
<translation id="3256316712990552818">Chromiumకి కాపీ చేయబడింది</translation>
<translation id="3258596308407688501">Chromium దీని డేటా డైరెక్టరీని చదవలేదు మరియు దీనిలో వ్రాయలేదు: <ph name="USER_DATA_DIRECTORY" /></translation>
<translation id="328888136576916638">Google API కీలు లేవు. Chromium కార్యాచరణలో కొంత భాగం నిలిపివేయబడుతుంది.</translation>
<translation id="3296368748942286671">Chromium మూసివేయబడినప్పుడు నేపథ్య అనువర్తనాలను అమలు చేయడాన్ని కొనసాగించు</translation>
<translation id="331951419404882060">సైన్ ఇన్ చేయడంలో ఎర్రర్ సంభవించినందున Chromium OS మీ డేటాను సమకాలీకరించలేకపోయింది.</translation>
<translation id="3474745554856756813">ఇది ఈ పరికరం నుండి <ph name="ITEMS_COUNT" /> అంశాలను తొలగిస్తుంది. మీ డేటాను తర్వాత తిరిగి పొందడానికి, Chromiumకి <ph name="USER_EMAIL" /> వలె సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="3479552764303398839">ఇప్పుడు కాదు</translation>
<translation id="3509308970982693815">దయచేసి అన్ని Chromium విండోలను మూసివేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="352783484088404971">Chromium నుండి తీసివేయి...</translation>
<translation id="3582788516608077514">Chromiumని నవీకరిస్తోంది...</translation>
<translation id="358997566136285270">Chromium లోగో</translation>
<translation id="3713809861844741608">కొత్త Chromium &amp;ట్యాబ్‌లో లింక్‌ని తెరువు</translation>
<translation id="3728336900324680424">చిరునామా బార్‌లో సూచనలు చేయడానికి Chromium మీ డిస్క్‌ను యాక్సెస్ చేస్తుంది</translation>
<translation id="3762167353400286894">Chromium OS ఈ భాషలో ప్రదర్శించబడుతోంది</translation>
<translation id="378917192836375108">Chromium వెబ్‌లో ఫోన్ నంబర్ క్లిక్ చేయడానికి మరియు Skypeతో కాల్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది!</translation>
<translation id="3848258323044014972"><ph name="PAGE_TITLE" /> - Chromium</translation>
<translation id="3852700440713538496">Chromiumని మీ విధి పట్టీకి పిన్ చేయండి</translation>
<translation id="3889543394854987837">Chromiumని తెరిచి, బ్రౌజింగ్‌ను ప్రారంభించడానికి మీ పేరుని క్లిక్ చేయండి.</translation>
<translation id="3898493977366060150">Google స్మార్ట్‌లతో వెబ్ బ్రౌజింగ్</translation>
<translation id="3965668104013180445">{0,plural, =1{Chromium OS ఒక గంటలో మళ్లీ ప్రారంభించబడుతుంది}other{Chromium OS # గంటల్లో మళ్లీ ప్రారంభించబడుతుంది}}</translation>
<translation id="4036079820698952681"><ph name="BEGIN_LINK" />ప్రస్తుత సెట్టింగ్‌లను<ph name="END_LINK" /> నివేదించడం ద్వారా Chromiumని మెరుగుపరచడంలో సహాయపడండి</translation>
<translation id="4050175100176540509">ముఖ్యమైన భద్రతా మెరుగుదలలు మరియు కొత్త లక్షణాలు తాజా సంస్కరణలో అందుబాటులో ఉన్నాయి.</translation>
<translation id="407254336480250557"><ph name="SMALL_PRODUCT_LOGO" /> <ph name="BEGIN_BOLD" />Chromium<ph name="END_BOLD" />ని ఎంచుకోండి</translation>
<translation id="421369550622382712">Chromium కోసం గొప్ప అనువర్తనాలు, ఆటలు, పొడిగింపులు మరియు థీమ్‌లను కనుగొనండి.</translation>
<translation id="4222580632002216401">ఇప్పుడు మీరు Chromiumకు సైన్ ఇన్ చేసారు! మీ నిర్వాహకులు సమకాలీకరణను నిలిపివేసారు.</translation>
<translation id="4224199872375172890">Chromium తాజాగా ఉంది.</translation>
<translation id="4230135487732243613">మీ Chromium డేటాను ఈ ఖాతాకు జోడించాలా?</translation>
<translation id="4260985389288095068">మీ కంప్యూటర్‌లో హానికరమైన సాఫ్ట్‌వేర్ ఉంది. మీ బ్రౌజర్ మళ్లీ సాధారణంగా పని చేసేలా చేయడానికి Chromium దానిని తీసివేసి మీ సెట్టింగ్‌లను పునరుద్ధరించగలదు.</translation>
<translation id="4271805377592243930">Chromiumతో సహాయాన్ని పొందండి</translation>
<translation id="4285930937574705105">పేర్కొనబడని లోపం కారణంగా ఇన్‌స్టాలేషన్ విఫలమైంది. ప్రస్తుతం Chromium అమలు చేయబడుతుంటే, దయచేసి దీన్ని మూసివేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="4407044323746248786">ఏదేమైనా Chromium నుండి నిష్క్రమించాలా?</translation>
<translation id="4415566066719264597">నేపథ్యంలో అమలయ్యేందుకు Chromiumని అనుమతించండి</translation>
<translation id="4423735387467980091">Chromiumను అనుకూలీకరించండి మరియు నియంత్రించండి</translation>
<translation id="4567424176335768812">మీరు <ph name="USER_EMAIL_ADDRESS" />గా సైన్ ఇన్ చేసారు. ఇప్పుడు మీరు మీ సైన్ ఇన్ చేసిన అన్ని పరికరాల్లో మీ బుక్‌మార్క్‌లు, చరిత్ర మరియు ఇతర సెట్టింగ్‌లను ప్రాప్యత చేయవచ్చు.</translation>
<translation id="459535195905078186">Chromium అనువర్తనాలు</translation>
<translation id="4621240073146040695">దాదాపుగా నవీకృతంగా ఉంది! నవీకరణను పూర్తి చేయడానికి Chromiumని పునఃప్రారంభించండి.</translation>
<translation id="4677944499843243528">ప్రొఫైల్‌ని మరొక కంప్యూటర్ (<ph name="HOST_NAME" />)లో మరో Chromium ప్రాసెస్ (<ph name="PROCESS_ID" />) ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ ప్రొఫైల్ పాడవకూడదనే ఉద్దేశ్యంతో Chromium దానిని లాక్ చేసింది. ఈ ప్రొఫైల్‌ని వేరే ఇతర ప్రాసెస్‌లు ఏవీ ఉపయోగించడం లేదని మీకు ఖచ్చితంగా తెలిస్తే, మీరు ప్రొఫైల్‌ని అన్‌లాక్ చేసి Chromiumని మళ్లీ లాంచ్ చేయవచ్చు.</translation>
<translation id="469338717132742108">Chromium OSతో సహాయాన్ని పొందండి</translation>
<translation id="4708774505295300557">ఒకరు ఈ కంప్యూటర్‌లో మునుపు <ph name="ACCOUNT_EMAIL_LAST" /> లాగా Chromiumకు సైన్ ఇన్ చేసారు. మీ సమాచారాన్ని విడిగా ఉంచేందుకు దయచేసి కొత్త Chromium వినియోగదారును సృష్టించండి.</translation>
<translation id="4714956846925717402">Chromiumకి వేగవంతంగా వెళ్లండి</translation>
<translation id="4746050847053251315">ఏదేమైనా Chromiumని మూసివేయాలా?</translation>
<translation id="4748217263233248895">Chromiumకి సంబంధించిన ప్రత్యేక భద్రతా అప్‌డేట్ వర్తింపజేయబడింది. ఇప్పుడే పునఃప్రారంభించండి, మేము మీ ట్యాబ్‌లను పునరుద్ధరిస్తాము.</translation>
<translation id="4888717733111232871">mDNS ట్రాఫిక్‌ను అనుమతించడానికి Chromium ఇన్‌బౌండ్ నియమం.</translation>
<translation id="4943838377383847465">Chromium నేపథ్య మోడ్‌లో ఉంది.</translation>
<translation id="4987820182225656817">అతిథులు ఎటువంటి చరిత్రను వదలకుండానే Chromiumను ఉపయోగించవచ్చు.</translation>
<translation id="4994636714258228724">Chromiumకు మిమ్మల్ని జోడించుకోండి</translation>
<translation id="5021854341188256296">{0,plural, =0{Chromium OS అప్‌డేట్ అందుబాటులో ఉంది}=1{Chromium OS అప్‌డేట్ అందుబాటులో ఉంది}other{# రోజులుగా Chromium OS అప్‌డేట్ అందుబాటులో ఉంది}}</translation>
<translation id="5032989939245619637">వివరాలను Chromiumలో సేవ్ చేయి</translation>
<translation id="5045248521775609809">Chromiumని ప్రతిచోటుకు తీసుకెళ్లండి</translation>
<translation id="5116586539350239523">Chromium మీ వ్యక్తిగత వివరాలను సురక్షితంగా నిల్వ చేస్తుంది కాబట్టి మీరు వాటిని మళ్లీ టైప్ చేయాల్సిన అవసరం లేదు.</translation>
<translation id="5181952534059945058">ఈ పేజీ చాలా ఎక్కువ మెమరీని ఉపయోగిస్తోంది, కాబట్టి Chromium కొంత కంటెంట్‌ను తీసివేసింది.</translation>
<translation id="5277894862589591112">మీ మార్పులను వర్తింపజేయడానికి, Chromiumని పునఃప్రారంభించండి</translation>
<translation id="5358375970380395591">మీరు నిర్వహించబడే ఖాతాతో సైన్ ఇన్ చేస్తున్నారు మరియు దీని నిర్వాహకునికి మీ Chromium ప్రొఫైల్‌పై నియంత్రణను అందిస్తున్నారు. మీ అనువర్తనాలు, బుక్‌మార్క్‌లు, చరిత్ర, పాస్‌వర్డ్‌లు మరియు ఇతర సెట్టింగ్‌ల వంటి మీ Chromium డేటా శాశ్వతంగా <ph name="USER_NAME" />కు అనుబంధించబడుతుంది. మీరు Google ఖాతాల డాష్‌బోర్డ్ ద్వారా ఈ డేటాను తొలగించవచ్చు, కానీ ఈ డేటాను మరో ఖాతాతో అనుబంధించలేరు. <ph name="LEARN_MORE" /></translation>
<translation id="5386450000063123300">Chromium నవీకరించబడుతోంది (<ph name="PROGRESS_PERCENT" />)</translation>
<translation id="538767207339317086">Chromium సైన్-ఇన్‌ని అనుమతించండి</translation>
<translation id="5398878173008909840">క్రొత్త Chromium సంస్కరణ అందుబాటులో ఉంది.</translation>
<translation id="5416696090975899932">అంతర్నిర్మిత PDF వ్యూయర్ లేనప్పుడు Chromium ముద్రణ ప్రివ్యూని చూపించదు.</translation>
<translation id="5427571867875391349">Chromiumను మీ డిఫాల్ట్ బ్రౌజర్‌గా సెట్ చేయండి</translation>
<translation id="5438241569118040789"><ph name="PAGE_TITLE" /> - Chromium బీటా</translation>
<translation id="5466153949126434691">Chromium స్వయంచాలకంగా నవీకరించబడుతుంది కనుక మీరు ఎల్లప్పుడూ తాజా సంస్కరణని కలిగి ఉంటారు. ఈ డౌన్‌లోడ్ పూర్తయినప్పుడు, Chromium పునఃప్రారంభించబడుతుంది మరియు మీరు మీ పనిని కొనసాగించవచ్చు.</translation>
<translation id="5479196819031988440">Chromium OS ఈ పేజీని తెరవలేదు.</translation>
<translation id="5480860683791598150">ఈ సైట్‌తో మీ స్థానాన్ని షేర్ చేయడానికి Chromiumకు మీ స్థాన యాక్సెస్ అవసరం</translation>
<translation id="549669000822060376">దయచేసి Chromium తాజా సిస్టమ్ నవీకరణలను ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు వేచి ఉండండి.</translation>
<translation id="5529843986978123325">{0,plural, =1{Chromium OS 1 నిమిషంలో మళ్లీ ప్రారంభించబడుతుంది}other{Chromium OS # నిమిషాల్లో మళ్లీ ప్రారంభించబడుతుంది}}</translation>
<translation id="5631814766731275228">Chromium పేరు మరియు చిత్రం</translation>
<translation id="5634636535844844681">Chromiumకి Windows 7 లేదా అంతకంటే ఆధునికమైనది ఉండటం ఆవశ్యకం.</translation>
<translation id="5680901439334282664">Chromiumకి సైన్ ఇన్ చేయండి</translation>
<translation id="5698481217667032250">Chromiumను ఈ భాషలో ప్రదర్శించు</translation>
<translation id="5712253116097046984">ఈ అప్‌డేట్‌ని వర్తింపజేయడం కోసం మీరు Chromium OSని మళ్లీ ప్రారంభించాలని మీ నిర్వాహకుడు కోరుతున్నారు</translation>
<translation id="5726838626470692954">మీ మేనేజర్ తప్పనిసరిగా మిమ్మల్ని Chromium నుండి తీసివేసి, తిరిగి జోడించాలి.</translation>
<translation id="5768914737813585044">Chromium OSను ఈ భాషలో ప్రదర్శించు</translation>
<translation id="5796460469508169315">Chromium దాదాపు సిద్ధంగా ఉంది.</translation>
<translation id="5820394555380036790">Chromium OS</translation>
<translation id="5862307444128926510">Chromiumకు స్వాగతం</translation>
<translation id="5877064549588274448">ఛానెల్ మార్చబడింది. మార్పులను వర్తింపజేయడానికి మీ పరికరాన్ని పునఃప్రారంభించండి.</translation>
<translation id="5895138241574237353">మళ్ళీ ప్రారంభించు</translation>
<translation id="5906655207909574370">దాదాపు నవీకృతంగా ఉంది! నవీకరణను పూర్తి చేయడానికి మీ పరికరాన్ని పునఃప్రారంభించండి.</translation>
<translation id="5987687638152509985">సమకాలీకరణను ప్రారంభించడానికి Chromiumని నవీకరించండి</translation>
<translation id="6013050204643758987"><ph name="BEGIN_LINK_LINUX_OSS" />Linux (బీటా) <ph name="END_LINK_LINUX_OSS" /> లాగానే, Chromium OS కూడా అదనపు <ph name="BEGIN_LINK_CROS_OSS" /> ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌ <ph name="END_LINK_CROS_OSS" /> మూలంగానే సాధ్యమైంది.</translation>
<translation id="6040143037577758943">మూసివేయి</translation>
<translation id="6055895534982063517">క్రొత్త Chromium సంస్కరణ అందుబాటులో ఉంది, ఇది ఎప్పటి కంటే వేగంగా ఉంది.</translation>
<translation id="6063093106622310249">&amp;Chromiumలో తెరవండి</translation>
<translation id="6072279588547424923">Chromiumకు <ph name="EXTENSION_NAME" /> జోడించబడింది</translation>
<translation id="608189560609172163">సైన్ ఇన్ చేయడంలో లోపం కారణంగా Chromium మీ డేటాను సమకాలీకరించలేకపోయింది.</translation>
<translation id="6096348254544841612">Chromiumని అనుకూలీకరించండి మరియు నియంత్రించండి. అప్‌డేట్ అందుబాటులో ఉంది.</translation>
<translation id="6120345080069858279">Chromium ఈ పాస్‌వర్డ్‌ను మీ Google ఖాతాలో సేవ్ చేస్తుంది. మీరు దీనిని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు.</translation>
<translation id="6129621093834146363"><ph name="FILE_NAME" /> హానికరం, కావున Chromium దాన్ని బ్లాక్ చేసింది.</translation>
<translation id="620022061217911843">అప్‌డేట్‌ని వర్తింపజేయడం కోసం మీరు Chromium OSని మళ్లీ ప్రారంభించాలని మీ నిర్వాహకుడు కోరుతున్నారు</translation>
<translation id="6212496753309875659">ఈ కంప్యూటర్ ఇప్పటికే మరింత తాజా Chromium వెర్షన్‌ని కలిగి ఉంది. సాఫ్ట్‌వేర్ పని చేయకుంటే, దయచేసి Chromiumని అన్ఇన్‌స్టాల్ చేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="6248213926982192922">Chromiumని డిఫాల్ట్ బ్రౌజర్‌గా చేయి</translation>
<translation id="6268381023930128611">Chromium నుండి సైన్ అవుట్ చేయాలా?</translation>
<translation id="6295779123002464101"><ph name="FILE_NAME" /> హానికరం కావచ్చు, కావున Chromium దాన్ని బ్లాక్ చేసింది.</translation>
<translation id="6309712487085796862">Chromium మీ కెమెరాను ఉపయోగిస్తోంది.</translation>
<translation id="6333502561965082103">Chromiumలో మరొక వ్యవస్థాపన జరుగుతోంది. దయచేసి తర్వాత మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="6334986366598267305">ఇప్పుడు మీ Google ఖాతాతో మరియు షేర్ చేసిన కంప్యూటర్‌లలో Chromiumని సులభంగా ఉపయోగించవచ్చు.</translation>
<translation id="6373523479360886564">మీరు Chromiumని అన్ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారా?</translation>
<translation id="6400072781405947421">Chromiumకి ఇప్పుడు Mac OS X 10.9లో మద్దతు లేనందున ఇది సరిగ్గా పని చేయకపోవచ్చు.</translation>
<translation id="6403826409255603130">Chromium అనేది మెరుపు వేగంతో వెబ్‌పేజీలను మరియు అనువర్తనాలను అమలు చేసే వెబ్ బ్రౌజర్. ఇది వేగవంతమైనది, స్థిరమైనది మరియు ఉపయోగించడానికి సులభమైనది. Chromiumలో రూపొందించిన మాల్వేర్ మరియు ఫిషింగ్ రక్షణతో మరింత సురక్షితంగా వెబ్‌లో బ్రౌజ్ చేయండి.</translation>
<translation id="641451971369018375">బ్రౌజింగ్ మరియు Chromiumను మెరుగుపరచడానికి Googleను సంప్రదిస్తుంది</translation>
<translation id="6457450909262716557">{SECONDS,plural, =1{Chromium 1 సెకనులో పునఃప్రారంభమవుతుంది}other{Chromium # సెకన్లలో పునఃప్రారంభమవుతుంది}}</translation>
<translation id="6475912303565314141">ఇది మీరు Chromiumని ప్రారంభించేటప్పుడు చూపబడే పేజీని కూడా నియంత్రిస్తుంది.</translation>
<translation id="6485906693002546646">మీరు మీ Chromium అంశాలను సమకాలీకరించడానికి <ph name="PROFILE_EMAIL" />ని ఉపయోగిస్తున్నారు. మీ సమకాలీకరణ ప్రాధాన్యతను అప్‌డేట్ చేయడానికి లేదా Google ఖాతా లేకుండా Chromiumని ఉపయోగించడానికి, <ph name="SETTINGS_LINK" />ను సందర్శించండి.</translation>
<translation id="6510925080656968729">Chromiumని అన్ఇన్‌స్టాల్ చేయి</translation>
<translation id="6570579332384693436">అక్షరక్రమ లోపాలను పరిష్కరించడానికి, మీరు వచన ఫీల్డ్‌లలో టైప్ చేసే వచనాన్ని, Chromium Googleకి పంపుతుంది</translation>
<translation id="6598877126913850652">Chromium నోటిఫికేషన్ సెట్టింగ్‌లకు వెళ్లు</translation>
<translation id="6676384891291319759">ఇంటర్నెట్‌ను ఆక్సెస్ చెయ్యండి</translation>
<translation id="6717134281241384636">మీ ప్రొఫైల్ క్రొత్త Chromium సంస్కరణ అయినందున ఇది ఉపయోగించబడదు.
కొన్ని లక్షణాలు అందుబాటులో ఉండకపోవచ్చు. దయచేసి వేరొక ప్రొఫైల్ డైరెక్టరీని పేర్కొనండి లేదా Chromium యొక్క క్రొత్త సంస్కరణని ఉపయోగించండి.</translation>
<translation id="6734080038664603509">&amp;Chromiumని నవీకరించండి</translation>
<translation id="6734291798041940871">మీ కంప్యూటర్‌లోని వినియోగదారులందరికీ Chromium ఇప్పటికే ఇన్‌స్టాల్ చేయబడింది.</translation>
<translation id="6810143991807788455">ప్రస్తుత సెట్టింగ్‌లను నివేదించడం ద్వారా Chromiumని మెరుగుపరచడంలో సహాయపడండి</translation>
<translation id="6857782730669500492">Chromium - <ph name="PAGE_TITLE" /></translation>
<translation id="6863361426438995919">Google Pay (Chromiumకి కాపీ చేయబడింది)</translation>
<translation id="6893813176749746474">Chromium నవీకరించబడింది, కానీ మీరు దీన్ని గత 30 రోజులుగా ఉపయోగించలేదు.</translation>
<translation id="6964305034639999644">Chromium అజ్ఞా&amp;త విండోలో లింక్‌ని తెరువు</translation>
<translation id="6970811910055250180">మీ పరికరాన్ని నవీకరిస్తోంది...</translation>
<translation id="6990124437352146030">ఈ సైట్ కోసం మీ మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేయడానికి Chromiumకు అనుమతి అవసరం</translation>
<translation id="705851970750939768">Chromiumని నవీకరించు</translation>
<translation id="7066436765290594559">Chromium OS మీ డేటాను సమకాలీకరించలేకపోయింది. దయచేసి మీ సమకాలీకరణ రహస్య పదబంధాన్ని అప్‌డేట్ చేయండి.</translation>
<translation id="7162152143154757523">మీరు బ్రౌజర్‌లో టైప్ చేసే వాటిని Google సర్వర్‌లకు పంపడం ద్వారా, Google శోధనలో ఉపయోగించేటటువంటి స్పెల్-చెకింగ్ సాంకేతికతను ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతించడం ద్వారా Chromium మరింత మెరుగైన స్పెల్-చెకింగ్ సాంకేతికతను అందించగలదు.</translation>
<translation id="7196312274710523067">Chromiumను ప్రారంభించడం సాధ్యపడలేదు. మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="7205698830395646142">Chromium మెనులో దాచండి</translation>
<translation id="7223968959479464213">విధి నిర్వాహకుడు - Chromium</translation>
<translation id="731644333568559921">&amp;Chromium OSని అప్‌డేట్ చేయండి</translation>
<translation id="731795002583552498">Chromiumని నవీకరిస్తోంది</translation>
<translation id="7318036098707714271">మీ ప్రాధాన్యతల ఫైల్ పాడైంది లేదా చెల్లదు. Chromium మీ సెట్టింగ్‌లను పునరుద్ధరించలేకపోయింది.</translation>
<translation id="7331920710658926971">మీ ఫోన్‌లో Chromiumని ఇన్‌స్టాల్ చేయండి. మేము మీ ఫోన్ నంబర్‌కు SMSను పంపుతాము.</translation>
<translation id="7337881442233988129">Chromium</translation>
<translation id="7339898014177206373">కొత్త విండో</translation>
<translation id="734373864078049451">మీ వెబ్, బుక్‌మార్క్‌లు మరియు ఇతర Chromium అంశాలు ఇక్కడ చూపబడతాయి.</translation>
<translation id="7344413941077984497"><ph name="NEW_PROFILE_NAME" /> వీక్షించగల వెబ్‌సైట్‌లను సెట్ చేయడానికి, మీరు <ph name="BEGIN_LINK_1" /><ph name="DISPLAY_LINK" /><ph name="END_LINK_1" />ను సందర్శించడం ద్వారా పరిమితులు మరియు సెట్టింగ్‌లను కాన్ఫిగర్ చేయవచ్చు. మీరు డిఫాల్ట్ సెట్టింగ్‌లను మార్చకపోతే,<ph name="NEW_PROFILE_NAME" /> వెబ్‌లో అన్నీ బ్రౌజ్ చేయగలరు.
మీ ఖాతా యాక్సెస్ చేయనీయకుండా <ph name="NEW_PROFILE_NAME" />ను నిరోధించడానికి, మీరు Chromiumని ఉపయోగించనప్పుడు మీ ప్రొఫైల్‌ను లాక్ చేసి ఉంచేటట్లు చూసుకోండి. ఇలా చేయడానికి, బ్రౌజర్ ఎగువ కుడి మూలన ఉన్న మీ ప్రొఫైల్ పేరును క్లిక్ చేసి, ఆపై "నిష్క్రమించి, చైల్డ్ లాక్ చేయి" ఎంపికను ఎంచుకోండి.
<ph name="BEGIN_LINK_2" />మరింత తెలుసుకోండి<ph name="END_LINK_2" />
తర్వాతి సూచనల కోసం <ph name="ACCOUNT_EMAIL" />లో మీ ఇమెయిల్‌ను చూడండి.</translation>
<translation id="7448255348454382571">Chromium OSని మళ్లీ ప్రారంభించండి</translation>
<translation id="7449453770951226939"><ph name="PAGE_TITLE" /> - Chromium Dev</translation>
<translation id="7451052299415159299">ఈ సైట్ కోసం మీ కెమెరాని యాక్సెస్ చేయడానికి Chromiumకు అనుమతి అవసరం</translation>
<translation id="7471302858145901434">{0,plural, =1{ఒక రోజులో Chromium OSని మళ్లీ ప్రారంభించండి}other{# రోజుల్లో Chromium OSని మళ్లీ ప్రారంభించండి}}</translation>
<translation id="7483335560992089831">ప్రస్తుతం అమలు చేయబడుతున్న అదే Chromium సంస్కరణని ఇన్‌స్టాల్ చేయలేరు. దయచేసి Chromiumని మూసివేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="7549178288319965365">Chromium OS గురించి</translation>
<translation id="761356813943268536">Chromium మీ కెమెరా మరియు మైక్రోఫోన్‌ని ఉపయోగిస్తోంది.</translation>
<translation id="7617377681829253106">Chromium ఇప్పుడు మెరుగైంది</translation>
<translation id="7686590090926151193">Chromium మీ డిఫాల్ట్ బ్రౌజర్ కాదు</translation>
<translation id="7689606757190482937">మీ పరికరాల అంతటా Chromiumని సమకాలీకరించండి మరియు వ్యక్తిగతీకరించండి</translation>
<translation id="7729447699958282447">Chromium మీ డేటాను సమకాలీకరించలేకపోయింది ఎందుకంటే మీ డొమైన్‌కు సమకాలీకరణ అందుబాటులో లేదు.</translation>
<translation id="7745317241717453663">ఇది ఈ పరికరం నుండి మీ బ్రౌజింగ్ డేటాను తొలగిస్తుంది. మీ డేటాను తర్వాత తిరిగి పొందడానికి, Chromiumకి <ph name="USER_EMAIL" /> వలె సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="7747138024166251722">ఇన్‌స్టాలర్ ఒక తాత్కాలిక డైరక్టరీని సృష్టించలేకపోయింది. సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి దయచేసి ఖాళీ డిస్క్ స్థలం, అనుమతిని తనిఖీ చెయ్యండి.</translation>
<translation id="7773960292263897147">హెచ్చరిక:Chromium మీ బ్రౌజింగ్ చరిత్రను రికార్డ్ చేయడం నుండి పొడిగింపును నిరోధించలేదు. ఈ పొడిగింపును అజ్ఞాత మోడ్‌లో ఆపివేయడానికి, ఈ ఎంపికను రద్దు చేయండి.</translation>
<translation id="7790626492778995050"><ph name="PAGE_TITLE" /> - Chromium Canary</translation>
<translation id="7867198900892795913">Chromiumని తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేయడం సాధ్యం కాలేదు, కనుక మీరు కొత్త ఫీచర్‌లు మరియు భద్రతా పరిష్కారాలను పొందలేరు.</translation>
<translation id="7901117350626490574">Chromiumకు కొత్త అప్‌డేట్ అందుబాటులో ఉంది మరియు మీరు పునఃప్రారంభించిన వెంటనే వర్తింపజేయబడుతుంది.</translation>
<translation id="7937630085815544518">మీరు <ph name="USER_EMAIL_ADDRESS" />గా Chromiumకు సైన్ ఇన్ చేసారు. దయచేసి మళ్లీ సైన్ ఇన్ చేయడానికి ఇదే ఖాతాను ఉపయోగించండి.</translation>
<translation id="7962572577636132072">Chromium స్వయంచాలకంగా నవీకరించబడుతుంది కనుక మీరు ఎల్లప్పుడూ తాజా సంస్కరణను కలిగి ఉంటారు.</translation>
<translation id="7975919845073681630">ఇది Chromium యొక్క రెండవ ఇన్‌స్టాలేషన్, దీన్ని మీ డిఫాల్ట్ బ్రౌజర్‌గా చేయడం సాధ్యపడదు.</translation>
<translation id="7979877361127045932">Chromium మెనులో దాచండి</translation>
<translation id="8013436988911883588">ఓసారి Chromiumకి యాక్సెస్ లభించాక, ఆపై వెబ్‌సైట్‌లకు ఏమైనా యాక్సెస్‌ కావాలంటే అవి మిమ్మల్ని అడగవచ్చు.</translation>
<translation id="8030318113982266900">మీ పరికరాన్ని <ph name="CHANNEL_NAME" /> ఛానెల్‌కి నవీకరిస్తోంది...</translation>
<translation id="8157153840442649507">Chromium ఈ భాషలో ప్రదర్శించబడుతోంది</translation>
<translation id="81770708095080097">ఈ ఫైల్ అపాయకరమైనది, కాబట్టి Chromium దీన్ని బ్లాక్ చేసింది.</translation>
<translation id="8222496066431494154">మీ ఫోన్‌లో Chromiumను ఇన్‌స్టాల్ చేయండి. మేము మీ ఖాతా పునరుద్ధరణ ఫోన్ నంబర్‌కు SMSను పంపుతాము: <ph name="PHONE_NUMBER" /></translation>
<translation id="8269379391216269538">Chromiumని మెరుగుపరచడంలో సహాయం అందించండి</translation>
<translation id="8290862415967981663">ఈ ఫైల్ అపాయకరం కావచ్చు, కాబట్టి Chromium దీన్ని బ్లాక్ చేసింది.</translation>
<translation id="8330519371938183845">మీ పరికరాల అంతటా Chromiumని సమకాలీకరించడం మరియు వ్యక్తిగతీకరించడం కోసం సైన్ ఇన్ చేయండి</translation>
<translation id="8340674089072921962"><ph name="USER_EMAIL_ADDRESS" /> మునుపు Chromiumని ఉపయోగించింది</translation>
<translation id="8375950122744241554">Chromium 70తో మొదలు పెట్టి, తర్వాతి వెర్షన్‌లలో పర్యవేక్షించబడే వినియోగదారు ప్రొఫైల్‌లు ఇకపై అందుబాటులో ఉండవు.</translation>
<translation id="8379713241968949941">{0,plural, =1{ఒక గంటలో Chromium తిరిగి ప్రారంభించబడుతుంది}other{# గంటల్లో Chromium తిరిగి ప్రారంభించబడుతుంది}}</translation>
<translation id="8453117565092476964">ఇన్‌స్టాలర్ ఆర్కైవ్ పాడైంది లేదా చెల్లదు. దయచేసి Chromiumని మళ్లీ డౌన్‌లోడ్ చేయండి.</translation>
<translation id="8493179195440786826">Chromium కాలం చెల్లినది</translation>
<translation id="85843667276690461">Chromiumని ఉపయోగించి సహాయాన్ని పొందండి</translation>
<translation id="8586442755830160949">కాపీరైట్ <ph name="YEAR" /> Chromium రచయితలు. సర్వ హక్కులు ప్రత్యేకించబడ్డాయి.</translation>
<translation id="8599548569518771270">{0,plural, =0{Chromium OS ఇప్పుడు మళ్లీ ప్రారంభించబడుతుంది}=1{Chromium OS 1 సెకనులో మళ్లీ ప్రారంభమవుతుంది}other{Chromium OS # సెకన్లలో మళ్లీ ప్రారంభమవుతుంది}}</translation>
<translation id="8619360774459241877">Chromiumని ప్రారంభిస్తోంది...</translation>
<translation id="8621669128220841554">పేర్కొనబడలేని లోపం కారణంగా ఇన్‌స్టాలేషన్ విఫలమైంది. దయచేసి Chromiumని మళ్లీ డౌన్‌లోడ్ చేయండి.</translation>
<translation id="8667808506758191620">మీ <ph name="DEVICE_TYPE" /> ఆధునికంగా ఉంది.</translation>
<translation id="8697124171261953979">ఇది మీరు Chromiumని ప్రారంభించేటప్పుడు లేదా ఓమ్నిపెట్టె నుండి శోధించేటప్పుడు చూపబడే పేజీని కూడా నియంత్రిస్తుంది.</translation>
<translation id="8704119203788522458">ఇది మీ Chromium</translation>
<translation id="8796602469536043152">ఈ సైట్ కోసం మీ కెమెరా మరియు మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేయడానికి Chromiumకు అనుమతి అవసరం</translation>
<translation id="8803635938069941624">Chromium OS నిబంధనలు</translation>
<translation id="8821041990367117597">Chromium మీ డేటాను సమకాలీకరించలేకపోయింది ఎందుకంటే మీ ఖాతా సైన్-ఇన్ వివరాల గడువు ముగిసింది.</translation>
<translation id="8862326446509486874">సిస్టమ్-స్థాయిలో ఇన్‌స్టాల్‌ చెయ్యడానికి మీకు సరైన హక్కులు లేవు. నిర్వాహకుడి లాగ ఇన్‌స్టాలర్‌ను మళ్ళీ రన్ చెయ్యడానికి ప్రయత్నించండి.</translation>
<translation id="8897323336392112261">ఇది మీరు Chromiumని ప్రారంభించేటప్పుడు లేదా హోమ్ బటన్‌ను క్లిక్ చేసేటప్పుడు చూపబడే పేజీని కూడా నియంత్రిస్తుంది.</translation>
<translation id="8907580949721785412">Chromium పాస్‌వర్డ్‌లను చూపడానికి ప్రయత్నిస్తోంది. దీన్ని అనుమతించడానికి మీ Windows పాస్‌వర్డ్‌ను టైప్ చేయండి.</translation>
<translation id="8941642502866065432">Chromiumని అప్‌డేట్ చేయడం సాధ్యం కాదు</translation>
<translation id="8974095189086268230">అదనపు <ph name="BEGIN_LINK_CROS_OSS" />ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్<ph name="END_LINK_CROS_OSS" />పై Chromium OS ఎంతగానో ఆధారపడుతుంది.</translation>
<translation id="8985587603644336029">ఒకరు ఈ కంప్యూటర్‌లో మునుపు <ph name="ACCOUNT_EMAIL_LAST" />గా Chromiumకు సైన్ ఇన్ చేసారు. అది మీ ఖాతా కాకుంటే, మీ సమాచారాన్ని వేరుగా ఉంచడానికి క్రొత్త Chromium వినియోగదారును సృష్టించండి.
అలాగే సైన్ ఇన్ చేస్తే బుక్‌మార్క్‌లు, చరిత్ర మరియు ఇతర సెట్టింగ్‌ల వంటి Chromium సమాచారం <ph name="ACCOUNT_EMAIL_NEW" />కు విలీనం చేయబడుతుంది.</translation>
<translation id="9019929317751753759">Chromiumని సురక్షితం చేయడానికి, మేము క్రింది పొడిగింపుని నిలిపివేసాము, ఇది <ph name="IDS_EXTENSION_WEB_STORE_TITLE" />లో జాబితా చేయబడలేదు మరియు మీకు తెలియకుండా జోడించబడి ఉండవచ్చు.</translation>
<translation id="9022552996538154597">Chromiumకి సైన్ ఇన్ చేయండి</translation>
<translation id="9025992965467895364">ఈ పేజీ చాలా మెమరీని ఉపయోగిస్తోంది, కాబట్టి దీన్ని Chromium పాజ్ చేయబడింది.</translation>
<translation id="9036189287518468038">Chromium అనువర్తన లాంచర్</translation>
<translation id="9089354809943900324">Chromium కాలం చెల్లినది</translation>
<translation id="91086099826398415">కొత్త Chromium &amp;ట్యాబ్‌లో లింక్‌ని తెరువు</translation>
<translation id="911206726377975832">మీ బ్రౌజింగ్ డేటాని కూడా తొలగించాలా?</translation>
<translation id="918373042641772655"><ph name="USERNAME" />ని డిస్‌కనెక్ట్ చేయడం వలన ఈ పరికరంలో నిల్వ చేయబడిన మీ చరిత్ర, బుక్‌మార్క్‌లు, సెట్టింగ్‌లు మరియు ఇతర Chromium డేటా క్లియర్ చేయబడతాయి. మీ Google ఖాతాలో నిల్వ చేయబడిన డేటా క్లియర్ చేయబడదు మరియు దాన్ని <ph name="GOOGLE_DASHBOARD_LINK" />Google డాష్‌బోర్డ్<ph name="END_GOOGLE_DASHBOARD_LINK" />లో నిర్వహించవచ్చు.</translation>
<translation id="9190841055450128916">Chromium (mDNS-In)</translation>
<translation id="9197815481970649201">మీరు ఇప్పుడు Chromiumకు సైన్ ఇన్ చేసారు</translation>
<translation id="93478295209880648">Chromiumకి ఇప్పుడు Windows XP లేదా Windows Vistaలో మద్దతు లేనందున ఇది సరిగ్గా పని చేయకపోవచ్చు</translation>
<translation id="95514773681268843">మీరు ఈ పరికరాన్ని ఉపయోగించడానికి ముందు సేవా నిబంధనలను చదివి, అంగీకరించాలని <ph name="DOMAIN" /> కోరుతోంది. ఈ నిబంధనలు Chromium OS నిబంధనలను విస్తరింపజేయవు, సవరించవు లేదా పరిమితం చేయవు.</translation>
<translation id="985602178874221306">Chromium రచయితలు</translation>
</translationbundle>