blob: 37db0239a214a09643ab90eb833c5a18ee4773ba [file] [log] [blame]
<?xml version="1.0" ?>
<!DOCTYPE translationbundle>
<translationbundle lang="te">
<translation id="1001534784610492198">ఇన్‌స్టాలర్ ఆర్కైవ్ పాడైంది లేదా చెల్లదు. దయచేసి Google Chromeను మ‌ళ్లీ డౌన్‌లోడ్ చేయండి.</translation>
<translation id="102763973188675173">Google Chromeను అనుకూలీకరించండి మరియు నియంత్రించండి. అప్‌డేట్ అందుబాటులో ఉంది.</translation>
<translation id="1051826050538111504">మీ కంప్యూటర్‌లో మీ భద్రతకు హాని కలిగించే సాఫ్ట్‌వేర్‌ ఉంది. మీ బ్రౌజర్‌ని మళ్లీ సాధారణంగా పని చేసేలా చేయడానికి Chrome దానిని తీసివేసి, మీ సెట్టింగ్‌లను పునరుద్ధరించి, ఎక్స్‌టెన్షన్‌లను నిలిపివేయగలదు.</translation>
<translation id="1065672644894730302">మీ ప్రాధాన్యతలు చదవబడలేవు. కొన్ని లక్షణాలు అందుబాటులో ఉండకపోవచ్చు మరియు ప్రాధాన్యతలకు మార్పులు సేవ్ చేయబడకపోవచ్చు.</translation>
<translation id="1088300314857992706"><ph name="USER_EMAIL_ADDRESS" /> మునుపు Chromeని ఉపయోగించింది</translation>
<translation id="1097330777386562916">మీరు Chrome నుండి నిష్క్రమించినప్పుడు, కుక్కీలు, సైట్ డేటాను క్లియర్ చేయండి</translation>
<translation id="110877069173485804">ఇది మీ Chrome</translation>
<translation id="1125124144982679672">Chromeను ఎవరు ఉపయోగిస్తున్నారు?</translation>
<translation id="1142745911746664600">Chromeను అప్‌డేట్ చేయడం సాధ్యం కాదు</translation>
<translation id="1154147086299354128">&amp;Chromeలో తెరువు</translation>
<translation id="123620459398936149">Chrome OS మీ డేటాను సింక్ చేయ‌లేక‌పోయింది. దయచేసి మీ సింక్‌ రహస్య పదబంధాన్ని అప్‌డేట్ చేయండి.</translation>
<translation id="1293325835983155583"><ph name="MANAGER" /> కోసం ఈ పరికరాన్ని ఉపయోగించడానికి ముందు కింది సర్వీస్ నియమాలను మీరు చదివి, అంగీకరించాలి. ఈ నియమాలు Google Chrome OS నియమాలను విస్తరింపజేయవు, సవరించవు లేదా పరిమితం చేయవు.</translation>
<translation id="1302523850133262269">దయచేసి Chrome తాజా సిస్టమ్ నవీకరణలను ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు వేచి ఉండండి.</translation>
<translation id="1355000804395496115">ఈ పరికరాన్ని ఉపయోగించే వేర్వేరు వ్యక్తుల కోసం లేదా ఆఫీసును వ్యక్తిగత బ్రౌజింగ్‍లను విడిగా ఉంచడానికి Chromeలో వేర్వేరు ప్రొఫైల్‍లను ఉపయోగించండి</translation>
<translation id="137466361146087520">Google Chrome బీటా</translation>
<translation id="1399397803214730675">ఈ కంప్యూటర్‌లో ఇప్పటికే Google Chrome యొక్క తాజా వెర్షన్ ఉంది. సాఫ్ట్‌వేర్ పని చేయకపోతే, దయచేసి Google Chromeను అన్‌ఇన్‌స్టాల్ చేసి, మళ్ళీ ప్రయత్నించండి.</translation>
<translation id="1434626383986940139">Chrome కెనరీ అనువర్తనాలు</translation>
<translation id="1513277449617685876">వ్యక్తిగత బ్రౌజింగ్ అలాగే <ph name="NEW_USER" /> బ్రౌజింగ్‍ను వేరు చేయడానికి, Chromeలో కొత్త ప్రొఫైల్‍ను క్రియేట్ చేయండి</translation>
<translation id="1553358976309200471">Chromeని నవీకరించు</translation>
<translation id="1587223624401073077">Google Chrome మీ కెమెరాను ఉపయోగిస్తోంది.</translation>
<translation id="1587325591171447154"><ph name="FILE_NAME" /> హానికరం, కావున Chrome దాన్ని బ్లాక్ చేసింది.</translation>
<translation id="1597911401261118146">డేటా ఉల్లంఘనల నుండి, ఇతర భద్రతా సమస్యల నుండి మీ పాస్‌వర్డ్‌లు సురక్షితంగా ఉన్నాయో లేదో చెక్ చేయడానికి, <ph name="BEGIN_LINK" />Chromeకు సైన్ ఇన్ చేయండి<ph name="END_LINK" />.</translation>
<translation id="1619887657840448962">Chromeని సురక్షితం చేయడానికి, మేము క్రింది పొడిగింపుని నిలిపివేసాము, ఇది <ph name="IDS_EXTENSION_WEB_STORE_TITLE" />లో జాబితా చేయబడలేదు మరియు మీకు తెలియకుండా జోడించబడి ఉండవచ్చు.</translation>
<translation id="162629503687514352">Chrome OS మీ పాస్‌వర్డ్‌లను సింక్ చేయలేకపోయింది.</translation>
<translation id="1628000112320670027">Chrome గురించి సహాయం పొందండి</translation>
<translation id="1662639173275167396"><ph name="BEGIN_LINK_LINUX_OSS" /> Linux (బీటా) <ph name="END_LINK_LINUX_OSS" /> లాగానే, Chrome OS కూడా అదనపు <ph name="BEGIN_LINK_CROS_OSS" /> ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌ <ph name="END_LINK_CROS_OSS" />పై ఎంతగానో ఆధారపడుతుంది.</translation>
<translation id="1666409074978194368">దాదాపుగా తాజాగా ఉంది! అప్‌డేట్‌ను పూర్తి చేయడానికి Google Chromeను మళ్లీ ప్రారంభించండి. అజ్ఞాత విండోలు మళ్లీ తెరవబడవు.</translation>
<translation id="1674870198290878346">Chrome అజ్ఞా&amp;త విండోలో లింక్‌ను తెరువు</translation>
<translation id="1682634494516646069">Google Chrome దీని డేటా డైరెక్టరీని చదవలేదు మరియు దీనిలో రాయ‌లేదు: <ph name="USER_DATA_DIRECTORY" /></translation>
<translation id="1698376642261615901">Google Chrome అనేది మెరుపు వేగంతో వెబ్‌పేజీలను మరియు యాప్‌ల‌ను అమలు చేసే వెబ్ బ్రౌజర్. ఇది వేగమైనది, సామర్థ్యం కలది మరియు ఉపయోగించడానికి సులభమైంది. Google Chromeలో నిర్మితమైన మాల్‌వేర్‌ మరియు ఫిషింగ్ భద్రతతో మరింత సురక్షితంగా వెబ్‌ను బ్రౌజ్ చేయండి.</translation>
<translation id="1713301662689114961">{0,plural, =1{ఒక గంటలో Chrome తిరిగి ప్రారంభించబడుతుంది}other{# గంటల్లో Chrome తిరిగి ప్రారంభించబడుతుంది}}</translation>
<translation id="1734234790201236882">Chrome ఈ పాస్‌వర్డ్‌ను మీ Google ఖాతాలో సేవ్ చేస్తుంది. మీరు దీనిని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు.</translation>
<translation id="174539241580958092">సైన్ ఇన్ చేయడంలో ఎర్రర్ ఏర్పడినందున Google Chrome మీ డేటాను సింక్ చేయలేకపోయింది.</translation>
<translation id="1759842336958782510">Chrome</translation>
<translation id="1786003790898721085">మీ <ph name="TARGET_DEVICE_NAME" />లో మీరు Chromeకు సైన్ ఇన్ చేశారని నిర్ధారించుకుని, ఆపై మళ్లీ పంపడానికి ట్రై చేయండి.</translation>
<translation id="1812689907177901597">దీనిని ఆఫ్ చేయడం ద్వారా, మీరు Chromeకి సైన్ ఇన్ చేయకుండానే Gmail లాంటి Google సైట్‌లలో సైన్ ఇన్ చేయగలరు</translation>
<translation id="1860536484129686729">ఈ సైట్ కోసం మీ కెమెరాను ఉపయోగించడానికి Chromeకు అనుమతి అవసరం</translation>
<translation id="1873233029667955273">Google Chrome మీ ఆటోమేటిక్ బ్రౌజర్ కాదు</translation>
<translation id="1874309113135274312">Google Chrome బీటా (mDNS-In)</translation>
<translation id="1877026089748256423">Chrome కాలం చెల్లినది</translation>
<translation id="1919130412786645364">Chrome సైన్-ఇన్‌ని అనుమతించండి</translation>
<translation id="2063848847527508675">అప్‌డేట్‌ను వర్తింపజేయడానికి Chrome OSను పునఃప్రారంభించాలి.</translation>
<translation id="2094919256425865063">ఏదేమైనా Chromeని మూసివేయాలా?</translation>
<translation id="2120620239521071941">ఇది ఈ పరికరం నుండి <ph name="ITEMS_COUNT" /> అంశాలను తొలగిస్తుంది. మీ డేటాను తర్వాత తిరిగి పొందడానికి, Chromeకు <ph name="USER_EMAIL" /> లాగా సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="2123055963409958220"><ph name="BEGIN_LINK" />ప్రస్తుత సెట్టింగ్‌లను<ph name="END_LINK" /> నివేదించడం ద్వారా Chromeను మెరుగుపరచడంలో సహాయపడండి</translation>
<translation id="2151406531797534936">దయచేసి Chromeను ఇప్పుడే మళ్ళీ ప్రారంభించండి</translation>
<translation id="2246246234298806438">అంతర్గత PDF వ్యూవర్ లేనప్పుడు Google Chrome ముద్రణ ప్రివ్యూను చూపించదు.</translation>
<translation id="2290014774651636340">Google API కీలు లేవు. Google Chrome కార్యాచరణలో కొంత భాగం నిలిపివేయబడుతుంది.</translation>
<translation id="2290095356545025170">మీరు Google Chromeను ఖచ్చితంగా అన్‌ఇన్‌స్టాల్ చేయాలని అనుకుంటున్నారా?</translation>
<translation id="2309047409763057870">ఇది Google Chrome యొక్క రెండవ ఇన‌స్ట‌లేష‌న్. దీన్ని మీ డిఫాల్ట్ బ్రౌజర్‌గా చేయడం సాధ్యపడదు.</translation>
<translation id="2348335408836342058">ఈ సైట్ కోసం మీ కెమెరా మరియు మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేయడానికి Chromeకు అనుమతి అవసరం</translation>
<translation id="234869673307233423">Chrome మీ పాస్‌వర్డ్‌లను తనిఖీ చేయలేకపోయింది. తర్వాత మళ్లీ ట్రై చేయండి.</translation>
<translation id="235650106824528204">ఈ ప్రొఫైల్‌ను ఉపయోగిస్తున్నప్పుడు జెనరేట్ అయిన ఏదైనా Chrome డేటాను (బుక్‌మార్క్‌లు, హిస్టరీ, పాస్‌వర్డ్‌లు, ఇంకా ఇతర సెట్టింగ్‌లు వంటివి క్రియేట్ చేయడం) వర్క్ ప్రొఫైల్ అడ్మినిస్ట్రేటర్ తీసివేయవచ్చు. <ph name="LEARN_MORE" /></translation>
<translation id="2429317896000329049">మీ డొమైన్ కోసం సింక్‌ అందుబాటులో లేనందున Google Chrome మీ డేటాను సింక్ చేయ‌లేక‌పోయింది.</translation>
<translation id="2467438592969358367">Google Chrome మీ పాస్‌వర్డ్‌లను ఎగుమతి చేయాలనుకుంటోంది. దీనిని అనుమతించడం కోసం మీ Windows పాస్‌వర్డ్‌ని టైప్ చేయండి.</translation>
<translation id="2485422356828889247">అన్ఇన్‌స్టాల్ చేయి</translation>
<translation id="2534507159460261402">Google Pay (Chromeకి కాపీ చేయబడింది)</translation>
<translation id="2580411288591421699">ప్రస్తుతం అమలవుతున్న Google Chrome వెర్షన్‌నే ఇన్‌స్టాల్ చేయడం సాధ్యపడదు. దయచేసి Google Chromeను మూసివేసి, మళ్ళీ ప్రయత్నించండి.</translation>
<translation id="2586406160782125153">ఇది ఈ పరికరం నుండి మీ బ్రౌజింగ్ డేటాను తొలగిస్తుంది. మీ డేటాను తర్వాత తిరిగి పొందడానికి, Chromeకు <ph name="USER_EMAIL" /> లాగా సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="2622559029861875898">అప్‌డేట్‌లను Chrome చెక్ చేయలేకపోయింది. మీ ఇంటర్నెట్ కనెక్షన్ సరిచూసుకుని, తర్వాత ట్రై చేయండి.</translation>
<translation id="2644798301485385923">Chrome OS సిస్టమ్</translation>
<translation id="2652691236519827073">కొత్త Chrome &amp;ట్యాబ్‌లో లింక్‌ను తెరువు</translation>
<translation id="2665296953892887393">Googleకు క్రాష్ నివేదికలను, <ph name="UMA_LINK" />ను పంపడం ద్వారా Google Chromeను మెరుగుపరచడంలో సహాయపడండి</translation>
<translation id="2689103672227170538">ఈ పొడిగింపు మీరు Chromeని ప్రారంభించినప్పుడు చూపబడే పేజీని మార్చింది.</translation>
<translation id="2765403129283291972">ఈ సైట్ కోసం మీ మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేయడానికి Chromeకు అనుమతి అవసరం</translation>
<translation id="2770231113462710648">డిఫాల్ట్ బ్రౌజర్‌ను దీనికి మార్చు:</translation>
<translation id="2775140325783767197">Chrome మీ పాస్‌వర్డ్‌లను చెక్ చేయలేకపోయింది. మీ ఇంటర్నెట్ కనెక్షన్ సరిచూసుకుని, తర్వాత ట్రై చేయండి.</translation>
<translation id="2799223571221894425">మళ్లీ ప్రారంభించు</translation>
<translation id="2847461019998147611">Google Chromeను ఈ భాషలో ప్రదర్శించు</translation>
<translation id="2857540653560290388">Chromeను ప్రారంభిస్తోంది...</translation>
<translation id="2871893339301912279">మీరు Chromeకు సైన్ ఇన్ చేసారు!</translation>
<translation id="2885378588091291677">విధి సంచాలకులు</translation>
<translation id="2888126860611144412">Chrome పరిచయం</translation>
<translation id="2926676257163822632">బలహీనమైన పాస్‌వర్డ్‌లను ఊహించడం చాలా సులభం. <ph name="BEGIN_LINK" />మీ కోసం శక్తివంతమైన పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేయడం, గుర్తుంచుకోవడం<ph name="END_LINK" /> చేయడానికి Chromeను అనుమతించండి.</translation>
<translation id="2929907241665500097">Chrome అప్‌డేట్ అవ్వలేదు, ఏదో తప్పు జరిగింది. <ph name="BEGIN_LINK" />Chrome అప్‌డేట్ సమస్యలు, విఫలమైన అప్‌డేట్‌లను పరిష్కరించండి.<ph name="END_LINK" /></translation>
<translation id="2969728957078202736"><ph name="PAGE_TITLE" /> - నెట్‌వర్క్ సైన్ ఇన్ - Chrome</translation>
<translation id="298099161970687941">Chrome తెరుచుకున్నప్పుడు అడగాలి</translation>
<translation id="3037838751736561277">Google Chrome నేపథ్య మోడ్‌లో ఉంది.</translation>
<translation id="3059710691562604940">సురక్షిత బ్రౌజింగ్ ఆఫ్ చేయబడింది. దాన్ని ఆన్ చేయమని Chrome సిఫార్సు చేస్తోంది.</translation>
<translation id="3065168410429928842">Chrome ట్యాబ్</translation>
<translation id="3080151273017101988">Google Chromeను మూసివేసినపుడు, యాప్‌లను బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ చేయడాన్ని కొనసాగించు</translation>
<translation id="3089968997497233615">Google Chrome యొక్క కొత్తదైన, మరింత సురక్షిత వెర్షన్ అందుబాటులో ఉంది.</translation>
<translation id="3114643501466072395">డేటా ఉల్లంఘనల నుండి, ఇతర భద్రతా సమస్యల నుండి మీ ఇతర పాస్‌వర్డ్‌లు సురక్షితంగా ఉన్నాయో లేదో చెక్ చేయడానికి, <ph name="BEGIN_LINK" />Chromeకు సైన్ ఇన్ చేయండి<ph name="END_LINK" />.</translation>
<translation id="3127818369811890733">Chrome OS మీ డేటాను సింక్ చేయలేకపోయింది.</translation>
<translation id="3149510190863420837">Chrome యాప్‌లు</translation>
<translation id="3360895254066713204">Chrome సహాయకారుడు</translation>
<translation id="3379938682270551431">{0,plural, =0{Chrome ఇప్పుడు తిరిగి ప్రారంభించబడుతుంది}=1{Chrome 1 సెకనులో తిరిగి ప్రారంభించబడుతుంది}other{Chrome # సెకన్లలో తిరిగి ప్రారంభించబడుతుంది}}</translation>
<translation id="3395323229510056640">Chrome OS గురించి సహాయాన్ని పొందండి</translation>
<translation id="3396977131400919238">ఇన‌స్ట‌లేష‌న్‌ సమయంలో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఎర్ర‌ర్‌ ఏర్పడింది. దయచేసి Google Chromeను మ‌ళ్లీ డౌన్‌లోడ్ చేయండి.</translation>
<translation id="3398288718845740432">Chrome మెనూలో దాచండి</translation>
<translation id="3434246496373299699">మీరు మీ Google ఖాతాతో సైన్ ఇన్ చేసి ఉన్నప్పుడు Chrome మీ పాస్‌వర్డ్‌లను చెక్ చేయగలుగుతుంది</translation>
<translation id="3451115285585441894">Chromeకు జోడిస్తోంది...</translation>
<translation id="345171907106878721">Chromeకు మిమ్మల్ని జోడించుకోండి</translation>
<translation id="34857402635545079">అలాగే (<ph name="URL" />)లో ఉన్న Chromeకి సంబంధించిన డేటాని తీసివేయి</translation>
<translation id="3503306920980160878">ఈ సైట్‌తో మీ స్థానాన్ని షేర్ చేయడానికి Chromeకు మీ స్థాన యాక్సెస్ అవసరం</translation>
<translation id="3533694711092285624">సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లు లేవు. మీరు మీ పాస్‌వర్డ్‌లను సేవ్ చేసినప్పుడు Chrome వాటిని చెక్ చేయగలదు.</translation>
<translation id="3541482654983822893">మీ పాస్‌వర్డ్‌లను Chrome చెక్ చేయలేకపోయింది. 24 గంటల తర్వాత మళ్లీ ట్రై చేయండి.</translation>
<translation id="3576528680708590453"><ph name="TARGET_URL_HOSTNAME" />‌ను యాక్సెస్ చేయడం కోసం ఒక ప్రత్యామ్నాయ బ్రౌజర్‌ను తెరిచే విధంగా Google Chromeను మీ సిస్టమ్ నిర్వాహకులు కాన్ఫిగర్ చేశారు.</translation>
<translation id="3582972582564653026">మీ పరికరాల అంతటా Chromeను సింక్ చేయండి మరియు వ్యక్తిగతీకరించండి</translation>
<translation id="3596080736082218006">{COUNT,plural, =0{అప్‌డేట్‌ను వర్తింపజేయడం కోసం మీరు Chromeను పునఃప్రారంభించాలని మీ నిర్వాహకుడు కోరుతున్నారు}=1{అప్‌డేట్‌ను వర్తింపజేయడం కోసం మీరు Chromeను పునఃప్రారంభించాలని మీ నిర్వాహకుడు కోరుతున్నారు. మీ అజ్ఞాత విండో మళ్లీ తెరవబడదు.}other{అప్‌డేట్‌ను వర్తింపజేయడం కోసం మీరు Chromeను పునఃప్రారంభించాలని మీ నిర్వాహకుడు కోరుతున్నారు. మీ # అజ్ఞాత విండోలు మళ్లీ తెరవబడవు.}}</translation>
<translation id="3622797965165704966">ఇప్పుడు మీ Google ఖాతాతో, షేర్ చేయ‌బ‌డిన కంప్యూటర్‌ల‌లో Chromeను సులభంగా ఉపయోగించవచ్చు.</translation>
<translation id="3718181793972440140">ఇది ఈ పరికరం నుండి 1 అంశాన్ని తొలగిస్తుంది. మీ డేటాను తర్వాత తిరిగి పొందడానికి, Chromeకు <ph name="USER_EMAIL" /> లాగా సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="3735758079232443276"><ph name="EXTENSION_NAME" /> పొడిగింపు మీరు Chromeని ప్రారంభించినప్పుడు చూపబడే పేజీని మార్చింది.</translation>
<translation id="3779473566290487688">భవిష్యత్తు Google Chrome అప్‌డేట్‌లను పొందడానికి, మీకు OS X 10.11 లేదా ఆ తర్వాత వచ్చిన ఏదైనా వెర్షన్ అవసరం అవుతుంది. ఈ కంప్యూటర్ OS X 10.10ను ఉపయోగిస్తోంది.</translation>
<translation id="3780814664026482060">Chrome - <ph name="PAGE_TITLE" /></translation>
<translation id="386202838227397562">దయచేసి అన్ని Google Chrome విండోలను మూసివేసి, మళ్ళీ ప్రయత్నించండి.</translation>
<translation id="3865754807470779944">Chrome వెర్షన్ <ph name="PRODUCT_VERSION" /> ఇన్‌స్టాల్ చేయబడింది</translation>
<translation id="3873044882194371212">Chrome అ&amp;జ్ఞాత విండోలో లింక్‌ను తెరువు</translation>
<translation id="3889417619312448367">Google Chromeను అన్‌ఇన్‌స్టాల్ చేయండి</translation>
<translation id="4050175100176540509">ముఖ్యమైన భద్రతా మెరుగుదలలు మరియు కొత్త ఫీచర్‌లు తాజా వెర్షన్‌లో అందుబాటులో ఉన్నాయి.</translation>
<translation id="4053720452172726777">Google Chromeను అనుకూలీకరించండి మరియు నియంత్రించండి</translation>
<translation id="4110895483821904099">మీ కొత్త Chrome ప్రొఫైల్‍ని సెట్ అప్ చేయండి</translation>
<translation id="4143243756087420366">Chrome పేరు మరియు చిత్రం</translation>
<translation id="4147555960264124640">మీరు నిర్వహించబడే ఖాతాతో సైన్ ఇన్ చేస్తున్నారు. దీని నిర్వాహకునికి మీ Google Chrome ప్రొఫైల్‌పై నియంత్రణను అందిస్తున్నారు. మీ యాప్‌లు, బుక్‌మార్క్‌లు, చరిత్ర, పాస్‌వర్డ్‌లు, ఇతర సెట్టింగ్‌ల వంటి మీ Chrome డేటా శాశ్వతంగా <ph name="USER_NAME" />కు అనుబంధించబడుతుంది. మీరు Google ఖాతాల డాష్‌బోర్డ్ ద్వారా ఈ డేటాను తొలగించవచ్చు. కానీ ఈ డేటాను మరో ఖాతాతో అనుబంధించలేరు. <ph name="LEARN_MORE" /></translation>
<translation id="4149882025268051530">ఆర్కైవ్‌ను విస్తరించడంలో ఇన్‌స్టాలర్ విఫలమైంది. దయచేసి Google Chromeను మ‌ళ్లీ డౌన్‌లోడ్ చేయండి.</translation>
<translation id="4191857738314598978">{0,plural, =1{ఒక రోజులోపు Chromeను తిరిగి ప్రారంభించండి}other{# రోజులలోపు Chromeను తిరిగి ప్రారంభించండి}}</translation>
<translation id="4205939740494406371">మీ పాస్‌వర్డ్‌లను Chrome చెక్ చేయలేకపోయింది. 24 గంటల తర్వాత మళ్లీ ట్రై చేయండి లేదా <ph name="BEGIN_LINK" />మీ Google ఖాతాలో పాస్‌వర్డ్‌లను చెక్ చేయండి<ph name="END_LINK" />.</translation>
<translation id="424864128008805179">Chrome నుండి సైన్ అవుట్ చేయాలా?</translation>
<translation id="4251615635259297716">మీ Chrome డేటాను ఈ ఖాతాకు జోడించాలా?</translation>
<translation id="4281844954008187215">సర్వీస్ నియమాలు</translation>
<translation id="4293420128516039005">మీ పరికరాల అంతటా Chromeను సింక్ చేయడానికి, వ్యక్తిగతీకరించడానికి సైన్ ఇన్ చేయండి</translation>
<translation id="4325083532956419387">Chrome OS వెర్షన్</translation>
<translation id="4328355335528187361">Google Chrome డెవలపర్ (mDNS-In)</translation>
<translation id="4331809312908958774">Chrome OS</translation>
<translation id="4335235004908507846">డేటా ఉల్లంఘనలు, చెడు ఎక్స్‌టెన్షన్‌లు మొదలైన వాటి నుండి మిమ్మల్ని సురక్షితంగా ఉంచడంలో Chrome సహాయపడగలదు</translation>
<translation id="4343195214584226067">Chromeకు <ph name="EXTENSION_NAME" /> జోడించబడింది</translation>
<translation id="4384570495110188418">మీరు సైన్ ఇన్ చేయలేదు కాబట్టి Chrome మీ పాస్‌వర్డ్‌లను తనిఖీ చేయలేదు</translation>
<translation id="4407807842708586359">Google Chrome OS</translation>
<translation id="4450664632294415862">Chrome - నెట్‌వర్క్ సైన్ ఇన్ - <ph name="PAGE_TITLE" /></translation>
<translation id="4458462641685292929">Google Chromeలో మరొక వ్యవస్థాపన జరుగుతోంది. దయచేసి తర్వాత మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="4480040274068703980">సైన్ ఇన్ చేయడంలో ఎర్రర్ ఏర్పడినందున Chrome OS మీ డేటాను సింక్ చేయలేకపోయింది.</translation>
<translation id="4521185804071812304">ఆప్షనల్: విశ్లేషణ మరియు వినియోగ డేటాను ఆటోమేటిక్‌గా Googleకు పంపడం ద్వారా Chrome OS ఫీచర్‌లు మరియు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడండి.</translation>
<translation id="4561051373932531560">మీరు Google Chrome వెబ్‌లో ఫోన్ నంబర్ క్లిక్ చేసేలా అవ‌కాశం ఇస్తుంది మరియు Skypeతో కాల్ చేస్తుంది!</translation>
<translation id="4567424176335768812">మీరు <ph name="USER_EMAIL_ADDRESS" />గా సైన్ ఇన్ చేసారు. ఇప్పుడు మీరు సైన్ ఇన్ చేసిన అన్ని పరికరాల్లో మీ బుక్‌మార్క్‌లు, చరిత్ర మరియు ఇతర సెట్టింగ్‌లను యాక్సెస్ చేయవచ్చు.</translation>
<translation id="4571503333518166079">Chrome నోటిఫికేషన్ సెట్టింగ్‌లలోకి వెళ్లు</translation>
<translation id="459622048091363950">ఓసారి Chromeకి యాక్సెస్ లభించాక, ఆపై వెబ్‌సైట్‌లకు ఏమైనా యాక్సెస్‌ కావాలంటే అవి మిమ్మల్ని అడగవచ్చు.</translation>
<translation id="4600710005438004015">Chromeను తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేయడం సాధ్యం కాలేదు, కాబట్టి మీరు కొత్త ఫీచర్‌లు మరియు భద్రతా పరిష్కారాలను పొందలేరు.</translation>
<translation id="4631713731678262610">Chrome మెనూలో దాచండి</translation>
<translation id="4633000520311261472">Chromeను సురక్షితం చేయడానికి, మేము <ph name="IDS_EXTENSION_WEB_STORE_TITLE" />లో జాబితా చేయబడని మరియు మీకు తెలియకుండానే జోడించబడిన కొన్ని పొడిగింపులను నిలిపివేసాము.</translation>
<translation id="4728575227883772061">పేర్కొనబడని ఎర్రర్ కారణంగా ఇన్‌స్టాలేషన్ విఫలమైంది. ప్రస్తుతం Google Chrome అమలు అవుతున్నట్లయితే, దయచేసి దానిని మూసివేసి, మళ్ళీ ప్రయత్నించండి.</translation>
<translation id="4750550185319565338"><ph name="PLUGIN_NAME" />ని ప్రారంభించడానికి Chromeను పునఃప్రారంభించండి</translation>
<translation id="4754614261631455953">Google Chrome కెనరీ (mDNS-In)</translation>
<translation id="4771048833395599659">ఈ ఫైల్ అపాయకరం కావచ్చు, కాబట్టి Chrome దీన్ని బ్లాక్ చేసింది.</translation>
<translation id="479167709087336770">Google Searchలో ఉపయోగించే స్పెల్ చెకర్‌నే ఇది ఉపయోగిస్తుంది. మీరు బ్రౌజర్‌లో టైప్ చేసే టెక్స్ట్‌ను Googleకు పంపుతుంది. ఈ ఆప్షన్‌ను తర్వాత ఎప్పుడైనా మీరు సెట్టింగ్‌లలో మార్చవచ్చు.</translation>
<translation id="4891791193823137474">Google Chromeను నేపథ్యంలో అమలు అయ్యేలా అనుమతించండి</translation>
<translation id="4895437082222824641">కొత్త Chrome &amp;ట్యాబ్‌లో లింక్‌ను తెరువు</translation>
<translation id="4953650215774548573">Google Chromeను మీ డిఫాల్ట్ బ్రౌజర్‌గా సెట్ చేయండి</translation>
<translation id="495931528404527476">Chromeలో</translation>
<translation id="4990567037958725628">Google Chrome కేనరీ</translation>
<translation id="5062123544085870375">Chrome OSను మళ్లీ ప్రారంభించండి</translation>
<translation id="5132929315877954718">Google Chrome కోసం గొప్ప అనువర్తనాలు, ఆటలు, పొడిగింపులు మరియు థీమ్‌లను కనుగొనండి.</translation>
<translation id="5170938038195470297">మీ ప్రొఫైల్‌ను ఉపయోగించడం సాధ్యపడదు, ఎందుకంటే ఇది ఒక కొత్త Google Chrome వెర్షన్ నుండి తీసుకోబడింది. కొన్ని ఫీచర్‌లు అందుబాటులో ఉండకపోవచ్చు. దయచేసి వేరొక ప్రొఫైల్ డైరెక్టరీని పేర్కొనండి లేదా Chrome కొత్త వెర్షన్‌ను ఉపయోగించండి.</translation>
<translation id="5193136243808726294">Google Chrome OS ఈ పేజీని తెరవలేదు.</translation>
<translation id="5251420635869119124">అతిథులు ఎటువంటి చరిత్రను వదలకుండానే Chromeను ఉపయోగించవచ్చు.</translation>
<translation id="532046782124376502">హెచ్చరిక: Google Chrome మీ బ్రౌజింగ్ చరిత్రను రికార్డ్ చేయకుండా ఎక్స్‌టెన్ష‌న్‌లను నివారించలేదు. ఈ ఎక్స్‌టెన్ష‌న్‌ను అజ్ఞాత మోడ్‌లో నిలిపివేయడానికి, ఈ ఎంపికను రద్దు చేయండి.</translation>
<translation id="5386244825306882791">ఇది మీరు Chromeను ప్రారంభించేటప్పుడు లేదా ఓమ్నిబాక్స్ నుండి వెతికేటప్పుడు చూపబడే పేజీని కూడా నియంత్రిస్తుంది.</translation>
<translation id="5394833366792865639">Chrome ట్యాబ్‌ను షేర్ చేయండి</translation>
<translation id="5430073640787465221">మీ ప్రాధాన్యతల ఫైల్ పాడైంది లేదా చెల్లదు. Google Chrome మీ సెట్టింగ్‌లను తిరిగి పొందలేకపోయింది.</translation>
<translation id="556024056938947818">Google Chrome పాస్‌వర్డ్‌లను చూపడానికి ప్రయత్నిస్తోంది.</translation>
<translation id="5566025111015594046">Google Chrome (mDNS-In)</translation>
<translation id="5655746611259367388">మీరు <ph name="LINK_BEGIN" />సెట్టింగ్‌ల<ph name="LINK_END" />లో ఒక ప్రదేశం నుండి <ph name="USER_NAME" />కు జోడించబడిన ఈ ఖాతాను, ఇంకా ఇతర Google ఖాతాలను మేనేజ్ చేయవచ్చు.
మీరు Chrome బ్రౌజర్, 'Google Playలోని యాప్‌ల'లో వెబ్‌సైట్‌లకు ఇచ్చిన అనుమతులు మిగతా ఖాతాలకు కూడా వర్తించవచ్చు.</translation>
<translation id="5657226924540934362">ఏదైనా సెట్టింగ్ ఈ పేజీలో కనపడకపోతే, మీ <ph name="LINK_BEGIN" />
Chrome OS సెట్టింగ్‌లు<ph name="LINK_END" />లో చూడండి</translation>
<translation id="565744775970812598"><ph name="FILE_NAME" /> హానికరం కావచ్చు, కావున Chrome దాన్ని బ్లాక్ చేసింది.</translation>
<translation id="5678190148303298925">{COUNT,plural, =0{ఈ అప్‌డేట్‌ను వర్తింపజేయడం కోసం మీరు Chromeను పునఃప్రారంభించాలని మీ నిర్వాహకుడు కోరుతున్నారు}=1{ఈ అప్‌డేట్‌ను వర్తింపజేయడం కోసం మీరు Chromeను పునఃప్రారంభించాలని మీ నిర్వాహకుడు కోరుతున్నారు. మీ అజ్ఞాత విండో మళ్లీ తెరవబడదు.}other{ఈ అప్‌డేట్‌ను వర్తింపజేయడం కోసం మీరు Chromeను పునఃప్రారంభించాలని మీ నిర్వాహకుడు కోరుతున్నారు. మీ # అజ్ఞాత విండోలు మళ్లీ తెరవబడవు.}}</translation>
<translation id="5686916850681061684">Google Chromeను అనుకూలీకరించండి, నియంత్రించండి. మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది - వివరాల కోసం క్లిక్ చేయండి.</translation>
<translation id="5690427481109656848">Google LLC</translation>
<translation id="5715063361988620182">{SECONDS,plural, =1{Google Chrome 1 సెకనులో పునఃప్రారంభమవుతుంది}other{Google Chrome # సెకన్లలో పునఃప్రారంభమవుతుంది}}</translation>
<translation id="573759479754913123">Chrome OS గురించి</translation>
<translation id="5795887333006832406"><ph name="PAGE_TITLE" /> - Google Chrome Canary</translation>
<translation id="5804318322022881572">Chromeను ప్రారంభించడం సాధ్యపడలేదు. మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="5867197326698922595">పాస్‌వర్డ్‌లను ఎడిట్ చేయడానికి Google Chrome ప్రయత్నిస్తోంది.</translation>
<translation id="5895138241574237353">మళ్ళీ ప్రారంభించు</translation>
<translation id="5903106910045431592"><ph name="PAGE_TITLE" /> - నెట్‌వర్క్ సైన్ ఇన్</translation>
<translation id="5940385492829620908">మీ వెబ్, బుక్‌మార్క్‌లు మరియు ఇతర Chrome అంశాలు ఇక్కడ చూపబడతాయి.</translation>
<translation id="5941830788786076944">Google Chromeను డిఫాల్ట్ బ్రౌజర్‌గా చేసుకోండి</translation>
<translation id="6070348360322141662">అదనపు భద్రత దృష్ట్యా, Google Chrome మీ డేటాను ఎన్‌క్రిప్ట్ చేస్తుంది</translation>
<translation id="608006075545470555">ఈ బ్రౌజర్‌కు వర్క్ ప్రొఫైల్‌ను జోడించండి</translation>
<translation id="6113794647360055231">Chrome ఇప్పుడు మెరుగైంది</translation>
<translation id="6169866489629082767"><ph name="PAGE_TITLE" /> - Google Chrome</translation>
<translation id="6173637689840186878"><ph name="PAGE_TITLE" /> - Google Chrome బీటా</translation>
<translation id="61852838583753520">&amp;Chrome OSను అప్‌డేట్ చేయి</translation>
<translation id="6235018212288296708">mDNS ట్రాఫిక్‌ను అనుమతించడానికి Google Chrome కోసం ఇన్‌బౌండ్ నియమం.</translation>
<translation id="6291089322031436445">Chrome డెవలపర్ అనువర్తనాలు</translation>
<translation id="6291549208091401781">మీ కంప్యూటర్‌లోని వినియోగదారులందరికీ Google Chrome ఇప్పటికే ఇన్‌స్టాల్ చేయబడింది.</translation>
<translation id="6338556085225130112">Google Chromeని నవీకరిస్తోంది</translation>
<translation id="6368958679917195344">అదనపు <ph name="BEGIN_LINK_CROS_OSS" />ఓపన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌<ph name="END_LINK_CROS_OSS" />పై Chrome OS ఎంతగానో ఆధారపడుతుంది.</translation>
<translation id="6515495397637126556"><ph name="PAGE_TITLE" /> - Google Chrome Dev</translation>
<translation id="6566149418543181476">Google Chrome నవీకరించబడుతోంది (<ph name="PROGRESS_PERCENT" />)</translation>
<translation id="6568793831116033768">Chrome OS సిస్టమ్</translation>
<translation id="6650333065969705433">సురక్షితమైన మీడియాను ప్లే చేయడం కోసం Rosettaను ఉపయోగించడానికి, మీరు తప్పనిసరిగా Chromeను రీస్టార్ట్ చేయాలి.</translation>
<translation id="6676384891291319759">ఇంటర్నెట్‌ను ఆక్సెస్ చెయ్యండి</translation>
<translation id="6679975945624592337">Google Chromeను నేపథ్యంలో అమలు అయ్యేందుకు అనుమతించండి</translation>
<translation id="6750954913813541382">స్పెల్లింగ్ తప్పులను సరిదిద్దడానికి, మీరు బ్రౌజర్‌లో టైప్ చేసే పదాలను Googleకు Chrome పంపుతుంది</translation>
<translation id="6755885556185485672">Chrome OS సరిగ్గా షట్ డౌన్ కాలేదు.</translation>
<translation id="677276454032249905">ఏదేమైనా Chrome నుండి నిష్క్రమించాలా?</translation>
<translation id="683440813066116847">mDNS ట్రాఫిక్‌ను అనుమతించడానికి Google Chrome కెనరీ కోసం ఇన్‌బౌండ్ నియమం.</translation>
<translation id="6885412569789873916">Chrome బీటా యాప్‌లు</translation>
<translation id="6943584222992551122">ఈ వ్యక్తి బ్రౌజింగ్ డేటా ఈ పరికరం నుండి తొలగించబడుతుంది. డేటాను పునరుద్ధరించడానికి, <ph name="USER_EMAIL" />గా Chromeకి సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="6967962315388095737">mDNS ట్రాఫిక్‌ను అనుమతించడానికి Google Chrome బీటా కోసం ఇన్‌బౌండ్ నియమం.</translation>
<translation id="6989339256997917931">Google Chrome నవీకరింబడింది, కానీ మీరు దీన్ని కనీసం 30 రోజులు ఉయోగించలేరు.</translation>
<translation id="7054640471403081847">ఈ కంప్యూటర్ యొక్క హార్డ్‌వేర్‌కు మద్దతు లేని కారణంగా దీనిలో Google Chrome నవీకరణల స్వీకరణ త్వరలో ఆగిపోతుంది.</translation>
<translation id="7062128746136194023">Chromeలో సైట్‌లు, యాప్‌లు, ఎక్స్‌టెన్షన్‌లకు సంబంధించిన అనుమతులను మీ తల్లి/తండ్రి ఆఫ్ చేశారు. ఈ <ph name="EXTENSION_TYPE_PARAMETER" />ను జోడించడానికి అనుమతి లేదు.</translation>
<translation id="7098166902387133879">Google Chrome మీ మైక్రోఫోన్‌ని ఉపయోగిస్తోంది.</translation>
<translation id="7106741999175697885">విధి నిర్వాహకుడు - Google Chrome</translation>
<translation id="7140653346177713799">{COUNT,plural, =0{Chromeకు కొత్త అప్‌డేట్ అందుబాటులో ఉంది, మీరు పునఃప్రారంభించిన వెంటనే వర్తింపజేయబడుతుంది.}=1{Chromeకు కొత్త అప్‌డేట్ అందుబాటులో ఉంది, మీరు పునఃప్రారంభించిన వెంటనే వర్తింపజేయబడుతుంది. మీ అజ్ఞాత విండో మళ్లీ తెరవబడదు.}other{Chromeకు కొత్త అప్‌డేట్ అందుబాటులో ఉంది, మీరు పునఃప్రారంభించిన వెంటనే వర్తింపజేయబడుతుంది. మీ # అజ్ఞాత విండోలు మళ్లీ తెరవబడవు.}}</translation>
<translation id="7155997830309522122">అలా అయితే, Chromeలో సేవ్ అయిన మీ పాస్‌వర్డ్ ‌ను దయచేసి ఎడిట్ చేయండి, అప్పుడు అది మీ కొత్త పాస్‌వర్డ్‌‌తో మ్యాచ్ అవుతుంది.</translation>
<translation id="7242029209006116544">మీరు నిర్వహించబడే ఖాతాతో సైన్ ఇన్ చేస్తున్నారు. దీని నిర్వాహకునికి మీ Google Chrome ప్రొఫైల్‌పై నియంత్రణను అందిస్తున్నారు. మీ యాప్‌లు, బుక్‌మార్క్‌లు, చరిత్ర, పాస్‌వర్డ్‌లు, ఇతర సెట్టింగ్‌ల వంటి మీ Chrome డేటా, శాశ్వతంగా <ph name="USER_NAME" />కు అనుబంధించబడుతుంది. మీరు Google ఖాతాల డాష్‌బోర్డ్ ద్వారా ఈ డేటాను తొలగించవచ్చు, కానీ ఈ డేటాను మరో ఖాతాతో అనుబంధించలేరు. మీరు ప్రస్తుతం ఉన్న మీ Chrome డేటాను వేరుగా ఉంచడానికి ఐచ్ఛికంగా కొత్త‌ ప్రొఫైల్‌ను సృష్టించవచ్చు. <ph name="LEARN_MORE" /></translation>
<translation id="7295052994004373688">Google Chrome UIను చూపడానికి ఈ భాష ఉపయోగించబడింది</translation>
<translation id="7296210096911315575">ముఖ్యమైన వినియోగ, భద్రతా సమాచారం</translation>
<translation id="7308322188646931570">ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయడానికి Chromeకు నిల్వ యాక్సెస్ అవసరం</translation>
<translation id="7339898014177206373">కొత్త విండో</translation>
<translation id="7398801000654795464">మీరు <ph name="USER_EMAIL_ADDRESS" />గా Chromeకు సైన్ ఇన్ చేసారు. మళ్లీ సైన్ ఇన్ చేయడానికి, దయచేసి ఇదే ఖాతాను ఉపయోగించండి.</translation>
<translation id="7408085963519505752">Chrome OS నిబంధనలు</translation>
<translation id="7419046106786626209">మీ డొమైన్ కోసం సింక్‌ అందుబాటులో లేనందున Chrome OS మీ డేటాను సింక్ చేయ‌లేక‌పోయింది.</translation>
<translation id="7423733001651488593">ఇది మీ బ్రౌజింగ్ డేటాను ఈ పరికరం నుండి శాశ్వతంగా తొలగిస్తుంది. డేటాను తిరిగి పొందడానికి, Chromeకు ఇలా సైన్ ఇన్ చేయండి</translation>
<translation id="7486227612705979895">అడ్రస్ బార్‌లో మీకు సూచనలు ఇవ్వడానికి, Chrome మీ డ్రైవ్‌ను యాక్సెస్ చేస్తుంది</translation>
<translation id="7535429826459677826">Google Chrome డెవలపర్</translation>
<translation id="7573289029918943991">మీ పరికరం అప్‌డేట్ చేయబడి ఉందని చూడటానికి <ph name="LINK_BEGIN" />Chrome OS సెట్టింగ్‌లు<ph name="LINK_END" />కు వెళ్లండి</translation>
<translation id="7592736734348559088">మీ ఖాతా సైన్-ఇన్ వివరాల గడువు ముగిసినందున Google Chrome మీ డేటాను సింక్ చేయలేకపోయింది.</translation>
<translation id="7626032353295482388">Chromeకు స్వాగతం</translation>
<translation id="7629695634924605473">మీ పాస్‌వర్డ్‌లు ఎప్పుడైనా హ్యాక్ అయితే, Chrome మీకు తెలియచేస్తుంది</translation>
<translation id="7641148173327520642"><ph name="TARGET_URL_HOSTNAME" />ను యాక్సెస్ చేయడం కోసం <ph name="ALTERNATIVE_BROWSER_NAME" />ను తెరిచే విధంగా Google Chromeను మీ సిస్టమ్ నిర్వాహకుడు కాన్ఫిగర్ చేసారు.</translation>
<translation id="7651907282515937834">Chrome ఎంటర్‌ప్రైజ్ లోగో</translation>
<translation id="7747138024166251722">ఇన్‌స్టాలర్ ఒక తాత్కాలిక డైరక్టరీని సృష్టించలేకపోయింది. సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి దయచేసి ఖాళీ డిస్క్ స్థలం, అనుమతిని తనిఖీ చేయండి.</translation>
<translation id="7761834446675418963">Chromeను తెరిచి, బ్రౌజింగ్‌ను ప్రారంభించడానికి మీ పేరును క్లిక్ చేయండి.</translation>
<translation id="7777080907402804672">చిత్రంలో ఉపయోగకరమైన వివరణ లేకుంటే, మీ కోసం ఒక వివరణను అందించడానికి Chrome ప్రయత్నిస్తుంది. వివరణలను సృష్టించడానికి, చిత్రాలు Googleకు పంపబడతాయి. మీరు దీన్ని ఎప్పుడైనా సెట్టింగ్‌లలో ఆఫ్ చేయవచ్చు.</translation>
<translation id="7781002470561365167">Google Chrome యొక్క కొత్త వెర్షన్ ఇప్పుడు అందుబాటులో ఉంది.</translation>
<translation id="7787950393032327779">ఈ ప్రొఫైల్‌ను మరొక కంప్యూటర్ (<ph name="HOST_NAME" />)లో మరో Google Chrome ప్రాసెస్ (<ph name="PROCESS_ID" />) ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ ప్రొఫైల్ పాడవకూడదనే ఉద్దేశ్యంతో Chrome దానిని లాక్ చేసింది. ఈ ప్రొఫైల్‌ను వేరే ఇతర ప్రాసెస్‌లు ఏవీ ఉపయోగించడం లేదని మీకు ఖచ్చితంగా తెలిస్తే, మీరు ప్రొఫైల్‌ను అన్‌లాక్ చేసి Chromeను మళ్లీ లాంచ్ చేయవచ్చు.</translation>
<translation id="7801699035218095297">పాస్‌వర్డ్‌లను కాపీ చేయడానికి Google Chrome ప్రయత్నిస్తోంది. దీన్ని అనుమతించడానికి మీ Windows పాస్‌వర్డ్‌ను టైప్ చేయండి.</translation>
<translation id="7808348361785373670">Chrome నుండి తీసివేయి...</translation>
<translation id="7825851276765848807">నిర్దిష్టంగా తెలియ‌ని ఎర్ర‌ర్‌ కారణంగా ఇన్‌స్ట‌లేష‌న్‌ విఫలమైంది. దయచేసి Google Chromeను మ‌ళ్లీ డౌన్‌లోడ్ చేయండి.</translation>
<translation id="7855730255114109580">Google Chrome తాజాగా ఉంది</translation>
<translation id="7890208801193284374">మీరు కంప్యూటర్‌ను షేర్‌ చేస్తే, స్నేహితులు, కుటుంబ సభ్యులు విడివిడిగా బ్రౌజ్ చేయవచ్చు. Chromeను వారికి నచ్చిన రీతిలో సెటప్ చేసుకోవచ్చు.</translation>
<translation id="7896673875602241923">మునుపు ఒకరు ఈ కంప్యూటర్‌లో Chromeకు <ph name="ACCOUNT_EMAIL_LAST" /> లాగా సైన్ ఇన్ చేశారు. దయచేసి మీ సమాచారాన్ని విడిగా ఉంచడానికి కొత్త Chrome వినియోగదారును సృష్టించండి.</translation>
<translation id="7905891027772979035">Chrome మీ ఎక్స్‌టెన్షన్‌లను తనిఖీ చేయలేకపోయింది. తర్వాత మళ్లీ ట్రై చేయండి.</translation>
<translation id="7930071585467473040">పాస్‌వర్డ్‌లను కాపీ చేయడానికి Google Chrome ప్రయత్నిస్తోంది.</translation>
<translation id="7962410387636238736">Windows XP మరియు Windows Vistaలకు ఇప్పుడు మద్దతు లేనందున ఈ కంప్యూటర్ ఇకపై Google Chrome అప్‌డేట్‌లను స్వీకరించదు</translation>
<translation id="8008534537613507642">Chromeను మళ్లీ ఇన్‌స్టాల్ చేయి</translation>
<translation id="8013993649590906847">చిత్రంలో ఉపయోగకరమైన వివరణ లేకుంటే, మీ కోసం ఒక వివరణను అందించడానికి Chrome ప్రయత్నిస్తుంది. వివరణలను సృష్టించడానికి, చిత్రాలు Googleకు పంపబడతాయి.</translation>
<translation id="8129812357326543296">&amp;Google Chrome గురించి</translation>
<translation id="8255190535488645436">Google Chrome మీ కెమెరా మరియు మైక్రోఫోన్‌ని ఉపయోగిస్తోంది.</translation>
<translation id="8286862437124483331">Google Chrome పాస్‌వర్డ్‌లను చూపడానికి ప్రయత్నిస్తోంది. దీన్ని అనుమతించడానికి మీ Windows పాస్‌వర్డ్‌ను టైప్ చేయండి.</translation>
<translation id="828798499196665338">Chromeలో సైట్‌లు, యాప్‌లు, ఎక్స్‌టెన్షన్‌లకు సంబంధించిన అనుమతులను మీ తల్లి/తండ్రి ఆఫ్ చేశారు. ఈ <ph name="EXTENSION_TYPE_PARAMETER" />ను ఎనేబుల్ చేయడానికి అనుమతి లేదు.</translation>
<translation id="8290100596633877290">ఆపండి! Google Chrome క్రాష్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ప్రారంభించాల?</translation>
<translation id="8342675569599923794">ఈ ఫైల్ అపాయకరమైనది, కాబట్టి Chrome దీన్ని బ్లాక్ చేసింది.</translation>
<translation id="8370517070665726704">కాపీరైట్ <ph name="YEAR" /> Google LLC. సర్వ హక్కులు ప్రత్యేకించబడ్డాయి.</translation>
<translation id="840084489713044809">Google Chrome మీ పాస్‌వర్డ్‌లను ఎగుమతి చేయాలనుకుంటోంది.</translation>
<translation id="8433638294851456451">ఇక్కడి నుండి మీ Android ఫోన్‌కు నంబర్‌ను పంపడానికి, రెండు పరికరాలలోని Chromeకు సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="8498858610309223613">Google Chromeకి సంబంధించిన ప్రత్యేక భద్రతా అప్‌డేట్ వర్తింపజేయబడింది. ఇప్పుడే పునఃప్రారంభించండి, మేము మీ ట్యాబ్‌లను పునరుద్ధరిస్తాము.</translation>
<translation id="8521348052903287641">mDNS ట్రాఫిక్‌ను అనుమతించడానికి Google Chrome డెవలపర్ కోసం ఇన్‌బౌండ్ నియమం.</translation>
<translation id="8540666473246803645">Google Chrome</translation>
<translation id="8550334526674375523">ఈ వర్క్ ప్రొఫైల్, మీ వ్యక్తిగత ప్రొఫైల్ నుండి పూర్తిగా భిన్నంగా ఉంది.</translation>
<translation id="8556340503434111824">Google Chrome యొక్క కొత్త వెర్షన్ అందుబాటులో ఉంది, ఇది మునుపటి కంటే వేగవంతంగా ఉంటుంది.</translation>
<translation id="861359755029082151">ఈ పేజీలో సురక్షితమైన మీడియాను ప్లే చేయడానికి, Rosetta Chromeను ఎనేబుల్ చేస్తుంది.</translation>
<translation id="8614913330719544658">Google Chrome స్పందించడం లేదు. ఇప్పుడే పునఃప్రారంభించాలా?</translation>
<translation id="861702415419836452">మీ పరిసరాల 3D మ్యాప్‌ను సృష్టించడానికి Chromeకు మీ కెమెరాను యాక్సెస్ చేసే అనుమతి కావాలి</translation>
<translation id="8625237574518804553">{0,plural, =1{1 నిమిషంలో Chrome తిరిగి ప్రారంభించబడుతుంది}other{# నిమిషాల్లో Chrome తిరిగి ప్రారంభించబడుతుంది}}</translation>
<translation id="8641606876632989680">చోరీకి గురైన పాస్‌వర్డ్‌తో మీరు సైన్ ఇన్ చేసినప్పుడు, Chrome తెలియజేస్తుంది</translation>
<translation id="8669527147644353129">Google Chrome సహాయకారుడు</translation>
<translation id="8679801911857917785">ఇది మీరు Chromeని ప్రారంభించేటప్పుడు చూపబడే పేజీని కూడా నియంత్రిస్తుంది.</translation>
<translation id="870251953148363156">&amp;Google Chromeను అప్‌డేట్ చేయి</translation>
<translation id="873133009373065397">Google Chrome డిఫాల్ట్ బ్రౌజర్‌ను నిశ్చయించలేదు లేదా సెట్ చేయలేదు</translation>
<translation id="8748242232968346981">Chromeలో మీ సొంత ప్రొఫైల్‍ను క్రియేట్ చేయాలనుకుంటున్నారా?</translation>
<translation id="8823341990149967727">Chrome కాలం చెల్లినది</translation>
<translation id="8834965163890861871">పాస్‌వర్డ్‌లను ఎడిట్ చేయడానికి Google Chrome ప్రయత్నిస్తోంది. దీన్ని అనుమతించడానికి మీ Windows పాస్‌వర్డ్‌ను టైప్ చేయండి.</translation>
<translation id="884296878221830158">ఇది మీరు Chromeను ప్రారంభించేటప్పుడు లేదా హోమ్ బటన్‌ను క్లిక్ చేసేటప్పుడు చూపబడే పేజీని కూడా నియంత్రిస్తుంది.</translation>
<translation id="8862326446509486874">సిస్టమ్-స్థాయిలో ఇన్‌స్టాల్‌ చేయ‌డానికి మీకు సరైన హక్కులు లేవు. నిర్వాహకుడి లాగా ఇన్‌స్టాలర్‌ను మ‌ళ్లీ రన్ చేయ‌డానికి ప్రయత్నించండి.</translation>
<translation id="8907709077090383765">సురక్షితమైన మీడియాను ప్లే చేయడం కోసం Chromeను ఎనేబుల్ చేయడానికి, మీరు Rosettaను ఇన్‌స్టాల్ చేయాలి. మీరు దీన్ని ఇప్పుడు ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారా?</translation>
<translation id="8914504000324227558">Chromeను పునఃప్రారంభించు</translation>
<translation id="8922193594870374009"><ph name="ORIGIN" /> నుండి మీ Android ఫోన్‌కు నంబర్‌ను పంపడానికి, రెండు పరికరాలలోని Chromeకు సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="8986207147630327271">మీరు ఈ బ్రౌజర్‌కు వర్క్ ప్రొఫైల్‌ను జోడిస్తున్నారు, ఇంకా మీ అడ్మినిస్ట్రేటర్‌కు వర్క్ ప్రొఫైల్‌పై కంట్రోల్ ఇస్తున్నారు.</translation>
<translation id="8999208279178790196">{0,plural, =0{ఒక Chrome అప్‌డేట్ అందుబాటులో ఉంది}=1{ఒక Chrome అప్‌డేట్ అందుబాటులో ఉంది}other{ఒక Chrome అప్‌డేట్ # రోజులుగా అందుబాటులో ఉంది}}</translation>
<translation id="9026991721384951619">మీ ఖాతా సైన్-ఇన్ వివరాల గడువు ముగిసినందున Chrome OS మీ డేటాను సింక్ చేయ‌లేకపోయింది.</translation>
<translation id="9067395829937117663">Google Chromeకి Windows 7 లేదా అంతకంటే ఆధునికమైనది ఉండటం ఆవశ్యకం.</translation>
<translation id="911206726377975832">మీ బ్రౌజింగ్ డేటాను కూడా తొలగించాలా?</translation>
<translation id="9138603949443464873">మీ మార్పులను వర్తింపజేయడానికి, Chromeని పునఃప్రారంభించండి</translation>
<translation id="919706545465235479">సింక్‌ను ప్రారంభించడానికి Chromeను అప్‌డేట్ చేయాలి</translation>
<translation id="989369509083708165">మీ డిఫాల్ట్ బ్రౌజర్ Google Chrome</translation>
</translationbundle>