blob: e0125134945d64d4c7ff16ecd30c9992dc477064 [file] [log] [blame]
<?xml version="1.0" ?>
<!DOCTYPE translationbundle>
<translationbundle lang="te">
<translation id="1002108253973310084">అననుకూల ప్రోటోకాల్ వెర్షన్ గుర్తించబడింది. దయచేసి రెండు కంప్యూటర్‌లలోను తాజా సాఫ్ట్‌వేర్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసారని నిర్ధారించుకొని, ఆపై మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="1008557486741366299">ఇప్పుడు కాదు</translation>
<translation id="1050693411695664090">బలహీనంగా ఉంది</translation>
<translation id="1152528166145813711">ఎంచుకోండి…</translation>
<translation id="1199593201721843963">రిమోట్ కనెక్షన్‌లను నిలిపివేయి</translation>
<translation id="1201402288615127009">తరువాత</translation>
<translation id="1291443878853470558">మీరు ఈ కంప్యూటర్‌ను యాక్సెస్ చేయడానికి Chromotingను ఉపయోగించాలనుకుంటే మీరు రిమోట్ కనెక్షన్‌లను తప్పనిసరిగా ప్రారంభించాలి.</translation>
<translation id="1297009705180977556"><ph name="HOSTNAME" />కు కనెక్ట్ చేయడంలో ఎర్రర్</translation>
<translation id="1324095856329524885">(ఈ ఫీచర్ మీ కంప్యూటర్‌కి ఇంకా అందుబాటులో లేదు)</translation>
<translation id="1342297293546459414">షేర్ చేయబడిన కంప్యూటర్‌ను చూడండి మరియు నియంత్రించండి.</translation>
<translation id="1389790901665088353">Chrome రిమోట్ డెస్క్‌టాప్ హోస్ట్ ఇన్‌స్టాలర్‌ను డౌన్‌లోడ్ చేయండి</translation>
<translation id="1450760146488584666">అభ్యర్థించిన ఆబ్జెక్ట్ లేదు.</translation>
<translation id="1480046233931937785">క్రెడిట్‌లు</translation>
<translation id="1520828917794284345">డెస్క్‌టాప్‌ను సరిపోయే పరిమాణానికి మార్చు</translation>
<translation id="154040539590487450">రిమోట్ యాక్సెస్ సేవను ప్రారంభించడంలో విఫలమైంది.</translation>
<translation id="1546934824884762070">ఊహించని ఎర్రర్ ఏర్పడింది. దయచేసి డెవలపర్‌లకు ఈ సమస్యను నివేదించండి.</translation>
<translation id="1624185583382384493">Chrome రిమోట్ డెస్క్‌టాప్ ఇప్పుడు వెబ్‌లో అందుబాటులో ఉంది. మా <ph name="LINK_BEGIN" />వెబ్ యాప్<ph name="LINK_END" /> ఉపయోగించండి —ఇది వేగంగా పని చేస్తుంది మరియు ఉచితంగా లభిస్తుంది, అలాగే పలు మానిటర్‌లకు మెరుగైన మద్దతుతో పాటు మరిన్ని ఫీచర్‌లను కలిగి ఉంది.</translation>
<translation id="1643640058022401035">ఈ పేజీ నుండి నిష్క్రమించడం వలన మీ Chromoting సెషన్ ముగుస్తుంది.</translation>
<translation id="1654128982815600832">ఈ కంప్యూటర్‌కు రిమోట్ కనెక్షన్‌లను ప్రారంభిస్తోంది…</translation>
<translation id="1697532407822776718">మీరు సిద్ధంగా ఉన్నారు!</translation>
<translation id="170207782578677537">ఈ కంప్యూటర్‌ను నమోదు చేయడంలో విఫలమైంది.</translation>
<translation id="174018511426417793">మీరు నమోదు అయిన కంప్యూటర్‌లను కలిగి ఉండలేదు. కంప్యూటర్‌కు రిమోట్ కనెక్షన్‌లను ప్రారంభించడానికి, అక్కడ Chrome రిమోట్ డెస్క్‌టాప్‌ను ఇన్‌స్టాల్ చేసి “<ph name="BUTTON_NAME" />”ను క్లిక్ చేయండి.</translation>
<translation id="1742469581923031760">కనెక్ట్ చేస్తోంది…</translation>
<translation id="1770394049404108959">నేను అప్లికేషన్‌ను తెరవలేకపోతున్నాను.</translation>
<translation id="177096447311351977">ఈ క్లయింట్ కోసం ఛానెల్ IP: <ph name="CLIENT_GAIA_IDENTIFIER" /> ip='<ph name="CLIENT_IP_ADDRESS_AND_PORT" />' host_ip='<ph name="HOST_IP_ADDRESS_AND_PORT" />' channel='<ph name="CHANNEL_TYPE" />' connection='<ph name="CONNECTION_TYPE" />'.</translation>
<translation id="1779766957982586368">విండోను మూసివేస్తుంది</translation>
<translation id="1841799852846221389">ఈ కంప్యూటర్ కోసం రిమోట్ కనెక్షన్‌లను నిలిపివేస్తోంది…</translation>
<translation id="1897488610212723051">తొలగించు</translation>
<translation id="195619862187186579">కీబోర్డ్ లేఅవుట్‌లు</translation>
<translation id="1996161829609978754">Chromoting హోస్ట్ ఇన్‌స్టాలర్‌ను Chrome డౌన్‌లోడ్ చేస్తోంది. డౌన్‌లోడ్ పూర్తయిన తర్వాత, దయచేసి కొనసాగడానికి ముందు ఇన్‌స్టాలర్‌ను అమలు చేయండి.</translation>
<translation id="2009755455353575666">కనెక్షన్ విఫలమైంది</translation>
<translation id="2013884659108657024">Chrome రిమోట్ డెస్క్‌టాప్ హోస్ట్ ఇన్‌స్టాలర్‌ను Chrome డౌన్‌లోడ్ చేస్తోంది. డౌన్‌లోడ్ పూర్తయిన తర్వాత, దయచేసి కొనసాగడానికి ముందు ఇన్‌స్టాలర్‌ను అమలు చేయండి.</translation>
<translation id="2013996867038862849">జత చేయబడిన క్లయింట్‌లు అందరు తొలగించబడ్డారు.</translation>
<translation id="2038229918502634450">విధాన మార్పును అనుమతించడానికి హోస్ట్ పునఃప్రారంభించబడుతోంది.</translation>
<translation id="2046651113449445291">కింది క్లయింట్‌లు ఈ కంప్యూటర్‌కు జత చేయబడ్డాయి కాబట్టి PINని అందించకుండానే అవి కనెక్ట్ కాగలవు. మీరు ఈ అనుమతిని ఎప్పుడైనా ఒక్కొక్కరి కోసం లేదా క్లయింట్‌లు అందరి కోసం ఉపసంహరించవచ్చు.</translation>
<translation id="2078880767960296260">హోస్ట్ ప్రక్రియ</translation>
<translation id="20876857123010370">ట్రాక్ ప్యాడ్ మోడ్</translation>
<translation id="2089514346391228378">ఈ కంప్యూటర్‌కు రిమోట్ కనెక్షన్‌లు ప్రారంభించబడ్డాయి.</translation>
<translation id="2198363917176605566"><ph name="PRODUCT_NAME" />ను ఉపయోగించడానికి, మీరు 'స్క్రీన్ రికార్డింగ్' అనుమతి ఇవ్వాలి, అప్పుడే ఈ Macలోని స్క్రీన్ కంటెంట్‌లను రిమోట్ మెషీన్‌కు పంపగలరు.
ఈ అనుమతిని ఇవ్వడానికి, కింది '<ph name="BUTTON_NAME" />' బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా ‘స్క్రీన్ రికార్డింగ్’ ప్రాధాన్యతల పేన్‌ను తెరిచి, ఆపై '<ph name="SERVICE_SCRIPT_NAME" />' పక్కన ఉన్న బాక్స్‌ను ఎంచుకోండి.
ఒకవేళ '<ph name="SERVICE_SCRIPT_NAME" />' ఇప్పటికే ఎంచుకుని ఉంటే దాని ఎంపికను తీసివేసి, ఆ తర్వాత మళ్లీ ఎంచుకోండి.</translation>
<translation id="2208514473086078157">ఈ కంప్యూటర్‌ను Chrome రిమోట్ డెస్క్‌టాప్ హోస్ట్ లాగా షేర్ చేయడానికి విధాన సెట్టింగ్‌లు అనుమతించవు. సహాయం కోసం సిస్టమ్ నిర్వాహకుడిని సంప్రదించండి.</translation>
<translation id="2220529011494928058">సమస్యను నివేదించండి</translation>
<translation id="2221097377466213233">Win కీ (Macలో ⌘) కోసం కుడి Ctrl ఉపయోగించండి</translation>
<translation id="2235518894410572517">ఈ కంప్యూటర్‌ను మరొక వినియోగదారు చూడటానికి మరియు నియంత్రించడానికి షేర్‌ చేయండి.</translation>
<translation id="2246783206985865117">ఈ సెట్టింగ్‌ను మీ డొమైన్ విధానం నిర్వహిస్తోంది.</translation>
<translation id="2256115617011615191">ఇప్పుడే పునఃప్రారంభించు</translation>
<translation id="225614027745146050">స్వాగతం</translation>
<translation id="228809120910082333">దయచేసి Chromoting ద్వారా యాక్సెస్‌ను అనుమతించడానికి దిగువ మీ ఖాతా, PINను నిర్ధారించండి.</translation>
<translation id="2314101195544969792">మీ <ph name="APPLICATION_NAME" /> సెషన్ కొద్ది సమయం నుండి ఇన్‌యాక్టివ్‌గా ఉంది, కనుక కాసేపటిలో డిస్‌కనెక్ట్ చేయబడుతుంది.</translation>
<translation id="2317666076142640974">కొత్త <ph name="LINK_BEGIN" />Chrome రిమోట్ డెస్క్‌టాప్ వెబ్ యాప్‌‌<ph name="LINK_END" />ను పరిశీలించండి. మేము మీ అభిప్రాయాన్ని తెలుసుకోవాల‌ని అనుకుంటున్నాము.</translation>
<translation id="2320166752086256636">కీబోర్డ్‌ను దాచు</translation>
<translation id="2353140552984634198">మీరు Chromotingను ఉపయోగించి ఈ కంప్యూటర్‌ను సురక్షితంగా యాక్సెస్ చేయవచ్చు.</translation>
<translation id="2359808026110333948">కొనసాగించు</translation>
<translation id="2366718077645204424">హోస్ట్‌కు చేరుకోవడం సాధ్యపడలేదు. ఇది బహుశా మీరు ఉపయోగిస్తున్న నెట్‌వర్క్ కాన్ఫిగరేషన్ వల్ల ఏర్పడి ఉండవచ్చు.</translation>
<translation id="2370754117186920852"><ph name="OPTIONAL_OFFLINE_REASON" /> ఆన్‌లైన్‌లో చివరిగా కనిపించినది <ph name="RELATIVE_TIMESTAMP" />.</translation>
<translation id="2405928220797050937">ఈ ప్‌న‌కు మద్దతు లేదు. మీరు తాజా ఫీచర్‌లు మరియు భద్రతా అప్‌డేట్‌లను పొందుతున్నట్లు నిర్ధారించుకోవడం కోసం, దయచేసి <ph name="LINK_BEGIN" />Chrome రిమోట్ డెస్క్‌టాప్ వెబ్ యాప్‌‌<ph name="LINK_END" /> ఉపయోగించండి.</translation>
<translation id="2499160551253595098">వినియోగ గణాంకాలను, క్రాష్ నివేదికలను సేకరించడానికి మమ్మల్ని అనుమతించడం ద్వారా Chrome రిమోట్ డెస్క్‌టాప్‌ను మెరుగుపరచడంలో మాకు సహాయపడండి.</translation>
<translation id="2504109125669302160"><ph name="PRODUCT_NAME" />కు 'యాక్సెస్ సామర్థ్యం' అనుమతిని మంజూరు చేయండి</translation>
<translation id="2509394361235492552"><ph name="HOSTNAME" />కి కనెక్ట్ అయ్యింది</translation>
<translation id="2512228156274966424">గమనిక: అన్ని కీబోర్డ్ షార్ట్‌కట్‌లు అందుబాటులో ఉన్నాయని నిర్ధారించుకోవడానికి, మీరు Chrome రిమోట్ డెస్క్‌టాప్‌ను ‘విండోగా తెరువు’కు కాన్ఫిగర్ చేయవచ్చు.</translation>
<translation id="2540992418118313681">మీరు ఈ కంప్యూటర్‌ను మరో వినియోగదారు చూడటానికి మరియు నియంత్రించడానికి దీన్ని షేర్‌ చేయాలని అనుకుంటున్నారా?</translation>
<translation id="2579271889603567289">హోస్ట్ క్రాష్ అయింది లేదా ప్రారంభించడంలో విఫలమైంది.</translation>
<translation id="2599300881200251572">ఈ సేవ Chrome రిమోట్ డెస్క్‌టాప్ క్లయింట్‌ల నుండి ఇన్‌కమింగ్ కనెక్షన్‌లను అనుమతిస్తుంది.</translation>
<translation id="2647232381348739934">Chromoting సేవ</translation>
<translation id="2676780859508944670">పని చేస్తోంది...</translation>
<translation id="2699970397166997657">Chromoting</translation>
<translation id="2747641796667576127">సాధారణంగా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు ఆటోమేటిక్‌గా జరుగుతాయి, కానీ కొన్ని అరుదైన సందర్భాల్లో విఫలం కావచ్చు. సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయడానికి కొన్ని నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు మరియు మీ కంప్యూటర్‌ను రిమోట్‌గా కనెక్ట్ చేసినప్పుడు కూడా పూర్తి చేయవచ్చు.</translation>
<translation id="2758123043070977469">ప్రమాణీకరించడంలో సమస్య ఉంది, దయచేసి మళ్ళీ లాగిన్ చేయండి.</translation>
<translation id="2803375539583399270">PINను నమోదు చేయండి</translation>
<translation id="2841013758207633010">సమయం</translation>
<translation id="2851754573186462851">Chromium యాప్‌ స్ట్రీమింగ్</translation>
<translation id="2888969873284818612">నెట్‌వర్క్ ఎర్ర‌ర్‌ ఏర్పడింది. మీ పరికరం మళ్లీ ఆన్‌లైన్‌లోకి వచ్చినప్పుడు మేము యాప్‌ను పునఃప్రారంభిస్తాము.</translation>
<translation id="2891243864890517178">Macలో అయితే (OS X Yosemite 10.10 మరియు దాని తర్వాతి పై వెర్షన్‌లలో మాత్రమే పని చేస్తుంది)</translation>
<translation id="2894654864775534701">ఈ కంప్యూటర్ ప్రస్తుతం వేరొక ఖాతా క్రింద షేర్ చేయబడింది.</translation>
<translation id="2919669478609886916">మీరు ప్రస్తుతం ఈ మెషిన్ను మరొక వినియోగదారుతో షేర్‌ చేస్తున్నారు. మీరు షేర్‌ చేయడాన్ని కొనసాగించాలని అనుకుంటున్నారా?</translation>
<translation id="2921543551052660690">మీరు మునుపు <ph name="USER_NAME" /> (<ph name="USER_EMAIL" />)గా సైన్ ఇన్ చేశారు. ఆ ఖాతాలో మీ కంప్యూటర్‌లను యాక్సెస్‌ చేయడానికి, ఆ ఖాతాతో <ph name="LINK_BEGIN" />Chromiumకు సైన్ ఇన్ చేయండి<ph name="LINK_END" />. Chromotingను మళ్లీ ఇన్‌స్టాల్ చేయండి.</translation>
<translation id="2926340305933667314">ఈ కంప్యూటర్‌కు రిమోట్ యాక్సెస్‌ను నిలిపివేయడంలో విఫలమైంది. దయచేసి తర్వాత మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="2930135165929238380">అవసరమైన కొన్ని భాగాలు లేవు. దయచేసి chrome://pluginsకు వెళ్లి, స్థానిక క్లయింట్ ప్రారంభించి ఉన్నట్లు నిర్ధారించుకోండి.</translation>
<translation id="2939145106548231838">హోస్ట్ చేయడానికి ప్రామాణీకరించండి</translation>
<translation id="3020807351229499221">PINను అప్‌డేట్ చేయ‌డంలో విఫలమైంది. దయచేసి తర్వాత మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="3025388528294795783">మీ సమస్యను పరిష్కరించడంలో మాకు సహాయపడటానికి, దయచేసి ఏమి తప్పు జరిగిందో మాకు చెప్పండి:</translation>
<translation id="3027681561976217984">స్పర్శ మోడ్</translation>
<translation id="3106379468611574572">రిమోట్ కంప్యూటర్ కనెక్షన్ అభ్యర్థనలకు ప్రతిస్పందించడం లేదు. దయచేసి ఇది ఆన్‌లైన్‌లో ఉందని ధృవీకరించుకుని, మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="310979712355504754">అందరినీ తొలగించండి</translation>
<translation id="3150823315463303127">విధానాన్ని చదవడంలో హోస్ట్ విఫలమైంది.</translation>
<translation id="3171922709365450819">ఈ పరికరానికి మూడవ పక్షం ప్రామాణీకరణ అవసరమైనందున దీనికి ఈ క్లయింట్ మద్దతు లేదు.</translation>
<translation id="3197730452537982411">రిమోట్ డెస్క్‌టాప్</translation>
<translation id="324272851072175193">ఈ సూచనలను ఇమెయిల్ ద్వారా పంపు</translation>
<translation id="3258789396564295715">మీరు Chrome రిమోట్ డెస్క్‌టాప్‌ను ఉపయోగించి ఈ కంప్యూటర్‌ను సురక్షితంగా యాక్సెస్ చేయవచ్చు.</translation>
<translation id="3286521253923406898">Chromoting హోస్ట్ కంట్రోలర్</translation>
<translation id="3305934114213025800"><ph name="PRODUCT_NAME" /> మార్పులు చేయాలనుకుంటోంది.</translation>
<translation id="332624996707057614">కంప్యూటర్ పేరును సవరించు</translation>
<translation id="3339299787263251426">ఇంటర్నెట్‌ని ఉపయోగించేటప్పుడు మీ కంప్యూటర్‌ని సురక్షితంగా యాక్సెస్ చేయండి</translation>
<translation id="3360306038446926262">విండోలు</translation>
<translation id="3362124771485993931">PINను మళ్లీ టైప్ చేయండి</translation>
<translation id="337167041784729019">గణాంకాలను చూపు</translation>
<translation id="3385242214819933234">చెల్లని హోస్ట్ యజమాని.</translation>
<translation id="3403830762023901068">ఈ కంప్యూటర్‌ను Chromoting హోస్ట్ లాగా షేర్ చేయడానికి విధాన సెట్టింగ్‌లు అనుమతించవు. సహాయం కోసం మీ సిస్టమ్ నిర్వాహకుని సంప్రదించండి.</translation>
<translation id="3423542133075182604">భద్రతా కీ రిమోటింగ్ ప్రాసెస్</translation>
<translation id="3581045510967524389">నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయడం సాధ్యపడలేదు. దయచేసి మీ పరికరం ఆన్‌లైన్‌లో ఉందా? అని తనిఖీ చేయండి.</translation>
<translation id="3596628256176442606">ఈ సేవ Chromoting క్లయింట్‌ల నుండి ఇన్‌కమింగ్ కనెక్షన్‌లను అనుమతిస్తుంది.</translation>
<translation id="3606997049964069799">మీరు Chromiumకు సైన్ ఇన్ చేయలేదు. దయచేసి సైన్ ఇన్ చేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="3649256019230929621">విండోను కుదించు</translation>
<translation id="369442766917958684">ఆఫ్‌లైన్‌లో ఉన్నారు.</translation>
<translation id="3695446226812920698">ఎలాగో తెలుసుకోండి</translation>
<translation id="3718805989288361841">Chrome రిమోట్ డెస్క్‌టాప్ యొక్క విధాన సెట్టింగ్‌లలో ఎర్రర్ ఉంది. సహాయం కోసం మీ సిస్టమ్ నిర్వాహకులను సంప్రదించండి.</translation>
<translation id="3776024066357219166">మీ Chrome రిమోట్ డెస్క్‌టాప్ సెషన్ ముగిసింది.</translation>
<translation id="3870154837782082782">Google Inc.</translation>
<translation id="3884839335308961732">దయచేసి Chrome రిమోట్ డెస్క్‌టాప్ ద్వారా యాక్సెస్‌ను అనుమతించడానికి దిగువ మీ ఖాతాను, PINను నిర్ధారించండి.</translation>
<translation id="3897092660631435901">మెను</translation>
<translation id="3905196214175737742">చెల్లని హోస్ట్ యజమాని డొమైన్.</translation>
<translation id="3908017899227008678">సరిపోయేలా కుదించు</translation>
<translation id="3931191050278863510">హోస్ట్ ఆగిపోయింది.</translation>
<translation id="3933246213702324812"><ph name="HOSTNAME" />లో Chromoting గడువు తేదీ ముగిసింది మరియు నవీకరించాల్సిన అవసరం ఉంది.</translation>
<translation id="3950820424414687140">సైన్ ఇన్</translation>
<translation id="3989511127559254552">కొనసాగించడానికి ముందుగా మీరు తప్పనిసరిగా మీ కంప్యూటర్‌కి అదనపు యాక్సెస్ అనుమతులను మంజూరు చేయాలి. మీరు ఒకసారి మంజూరు చేస్తే సరిపోతుంది.</translation>
<translation id="4006787130661126000">మీరు ఈ కంప్యూటర్‌ను యాక్సెస్ చేయడానికి Chrome రిమోట్ డెస్క్‌టాప్‌ను ఉపయోగించాలనుకుంటే మీరు రిమోట్ కనెక్షన్‌లను తప్పనిసరిగా ప్రారంభించాలి.</translation>
<translation id="405887016757208221">సెషన్‌ను ప్రారంభించడంలో రిమోట్ కంప్యూటర్ విఫలమైంది. సమస్య కొనసాగితే, దయచేసి హోస్ట్‌ను మళ్లీ కాన్ఫిగర్ చేసి ప్రయత్నించండి.</translation>
<translation id="4060747889721220580">ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయండి</translation>
<translation id="4068946408131579958">అన్ని కనెక్షన్‌లు</translation>
<translation id="409800995205263688">గమనిక: విధాన సెట్టింగ్‌లు మీ నెట్‌వర్క్‌లోని కంప్యూటర్‌ల మధ్య మాత్రమే కనెక్షన్‌లను అనుమతిస్తాయి.</translation>
<translation id="4126409073460786861">సెటప్ పూర్తయిన తర్వాత, పేజీని రిఫ్రెష్ చేయండి, అప్పుడు మీరు మీ పరికరాన్ని ఎంచుకుని, PINను నమోదు చేయడం ద్వారా మీ కంప్యూటర్‌ను యాక్సెస్ చేయగలుగుతారు</translation>
<translation id="4145029455188493639"><ph name="EMAIL_ADDRESS" /> వలె సైన్ ఇన్ చేసారు.</translation>
<translation id="4155497795971509630">కొన్ని ఆవశ్యక అంశాలు లేవు. దయచేసి మీరు తాజా సాఫ్ట్‌వేర్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసారని నిర్ధారించుకొని, ఆపై మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="4156740505453712750">ఈ కంప్యూటర్‌కు యాక్సెస్‌ను రక్షించడానికి, దయచేసి <ph name="BOLD_START" />కనీసం ఆరు అంకెలు<ph name="BOLD_END" /> కలిగి ఉన్న PINను ఎంచుకోండి. ఈ PIN వేరొక స్థానం నుండి కనెక్ట్ చేస్తున్నప్పుడు అవసరం అవుతుంది.</translation>
<translation id="4169432154993690151">ప్రొఫైల్ చిత్రాన్ని ఎంచుకోవడానికి, మీ కెమెరాని యాక్సెస్ చేయడానికి Chrome రిమోట్ డెస్క్‌టాప్‌ని అనుమతించండి</translation>
<translation id="4176825807642096119">యాక్సెస్ కోడ్</translation>
<translation id="4207623512727273241">దయచేసి కొనసాగడానికి ముందు ఇన్‌స్టాలర్‌ను అమలు చేయండి.</translation>
<translation id="4227991223508142681">హోస్ట్ కేటాయింపు సాధనం</translation>
<translation id="4240294130679914010">Chromoting హోస్ట్ అన్‌ఇన్‌స్టాలర్</translation>
<translation id="4277463233460010382">ఈ కంప్యూటర్ PINని నమోదు చేయకుండానే కనెక్ట్ కావడానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువమంది క్లయింట్‌లను అనుమతించడానికి కాన్ఫిగర్ చేయబడింది.</translation>
<translation id="4277736576214464567">యాక్సెస్ కోడ్ చెల్లదు. దయచేసి మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="4281844954008187215">సేవా నిబంధనలు</translation>
<translation id="4361728918881830843">వేరొక కంప్యూటర్‌కు రిమోట్ కనెక్షన్‌లను ప్రారంభించడానికి, అక్కడ Chrome రిమోట్ డెస్క్‌టాప్‌ను ఇన్‌స్టాల్ చేసి “<ph name="BUTTON_NAME" />”ను క్లిక్ చేయండి.</translation>
<translation id="4394049700291259645">నిలిపివేయి</translation>
<translation id="4405930547258349619">ప్రధాన లైబ్రరీ</translation>
<translation id="4430435636878359009">ఈ కంప్యూటర్‌కు రిమోట్ కనెక్షన్‌లను నిలిపివేయి</translation>
<translation id="4430915108080446161">యాక్సెస్ కోడ్‌ను రూపొందిస్తోంది...</translation>
<translation id="443560535555262820">యాక్సెస్ సామర్థ్య ప్రాధాన్యతలను తెరువు</translation>
<translation id="4450893287417543264">మళ్లీ చూపవద్దు</translation>
<translation id="4472575034687746823">ప్రారంభించండి</translation>
<translation id="4481276415609939789">మీరు నమోదు అయిన కంప్యూటర్‌లను కలిగి ఉండలేదు. కంప్యూటర్‌కు రిమోట్ కనెక్షన్‌లను ప్రారంభించడానికి, అక్కడ Chromotingను ఇన్‌స్టాల్ చేసి “<ph name="BUTTON_NAME" />”ను క్లిక్ చేయండి.</translation>
<translation id="4513946894732546136">అభిప్రాయం</translation>
<translation id="4517233780764084060">గమనిక: అన్ని కీబోర్డ్ షార్ట్‌కట్‌లు అందుబాటులో ఉన్నాయని నిర్ధారించుకోవడానికి, మీరు Chromotingను ‘విండోగా తెరువు’కు కాన్ఫిగర్ చేయవచ్చు.</translation>
<translation id="4563926062592110512">ఈ క్లయింట్ డిస్‌కనెక్ట్ చేయబడ్డారు: <ph name="CLIENT_USERNAME" />.</translation>
<translation id="4572065712096155137">యాక్సెస్ చేయి</translation>
<translation id="4592037108270173918">మొబైల్ నెట్‌వర్క్‌పై పరికరానికి కనెక్ట్ చేస్తున్నప్పుడు డేటా ఛార్జీలు విధించబడతాయి. మీరు కొనసాగించాలని అనుకుంటున్నారా?</translation>
<translation id="4619978527973181021">ఆమోదించి, ఇన్‌స్టాల్ చేయి</translation>
<translation id="4635770493235256822">రిమోట్ పరికరాలు</translation>
<translation id="4660011489602794167">కీబోర్డ్‌ను చూపు</translation>
<translation id="4703302905453407178">అవసరమైన భాగం పని చేయడం లేదు. దయచేసి ఈ సమస్యను డెవలపర్‌లకు నివేదించండి.</translation>
<translation id="4703799847237267011">మీ Chromoting సెషన్ ముగిసింది.</translation>
<translation id="4736223761657662401">కనెక్షన్ చరిత్ర</translation>
<translation id="4741792197137897469">ప్రామాణీకరణ విఫలమైంది. దయచేసి Chromeకు మళ్లీ సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="477305884757156764">అప్లికేషన్‌ చాలా నెమ్మదిగా ఉంది.</translation>
<translation id="4784508858340177375">X సర్వర్ క్రాష్ అయింది లేదా ప్రారంభించడంలో విఫలమైంది.</translation>
<translation id="4795786176190567663">ఆ చర్యను అమలు చేయడానికి మీకు అనుమతి లేదు.</translation>
<translation id="4798680868612952294">మౌస్ ఎంపికలు</translation>
<translation id="4804818685124855865">డిస్‌కనెక్ట్ చెయ్యి</translation>
<translation id="4808503597364150972">దయచేసి <ph name="HOSTNAME" /> కోసం మీ PINను నమోదు చేయండి.</translation>
<translation id="4812684235631257312">హోస్ట్</translation>
<translation id="4867841927763172006">PrtScnని పంపు</translation>
<translation id="4913529628896049296">కనెక్షన్ కోసం వేచి ఉంది...</translation>
<translation id="4918086044614829423">ఆమోదించు</translation>
<translation id="492843737083352574">నాకు నా కీబోర్డ్ లేదా మౌస్‌తో సమస్యలు ఉన్నాయి.</translation>
<translation id="4973800994433240357">Chromoting హోస్ట్ ఇన్‌స్టాలర్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా, మీరు Google <ph name="LINK_BEGIN" />సేవా నిబంధనలు<ph name="LINK_END" /> అంగీకరిస్తున్నారు.</translation>
<translation id="4974476491460646149"><ph name="HOSTNAME" /> యొక్క కనెక్షన్ మూసివేయబడింది</translation>
<translation id="4985296110227979402">మీరు రిమోట్ యాక్సెస్ కోసం ముందుగా మీ కంప్యూటర్‌ను సెటప్ చేయాలి</translation>
<translation id="5064360042339518108"><ph name="HOSTNAME" /> (ఆఫ్‌లైన్)</translation>
<translation id="5070121137485264635">మీరు మూడవ పక్ష వెబ్‌సైట్‌కు ప్రామాణీకరించాలని రిమోట్ హోస్ట్ కోరుతోంది. కొనసాగడానికి, మీరు తప్పనిసరిగా Chrome రిమోట్ డెస్క్‌టాప్‌కు ఈ చిరునామాను యాక్సెస్‌ చేయడానికి అదనపు అనుమతులను మంజూరు చేయాలి:</translation>
<translation id="507204348399810022">మీరు ఖచ్చితంగా <ph name="HOSTNAME" />కి గల రిమోట్ కనెక్షన్‌లను నిలిపివేయాలని అనుకుంటున్నారా?</translation>
<translation id="5081343395220691640">సర్వర్‌తో కమ్యూనికేట్ చేయడం విఫలమైంది: <ph name="ERROR" /></translation>
<translation id="5156271271724754543">దయచేసి రెండు పెట్టెల్లోనూ ఒకే PINను నమోదు చేయండి.</translation>
<translation id="5170982930780719864">చెల్లని హోస్ట్ id.</translation>
<translation id="518094545883702183">ఈ సమాచారం మీరు నివేదిస్తున్న సమస్యను విశ్లేషించడానికి మాత్రమే ఉపయోగించబడుతుంది, ఇది మీ నివేదికను దర్యాప్తు చేసే వ్యక్తికి మాత్రమే అందుబాటులో ఉంటుంది మరియు 30 రోజుల కంటే ఎక్కువ కాలం ఉంచబడదు.</translation>
<translation id="5204575267916639804">FAQలు</translation>
<translation id="5222676887888702881">సైన్ ఔట్</translation>
<translation id="5234764350956374838">తొలగించు</translation>
<translation id="5254120496627797685">ఈ పేజీ నుండి నిష్క్రమిస్తే, మీ Chrome రిమోట్ డెస్క్‌టాప్ సెషన్ ముగుస్తుంది.</translation>
<translation id="5308380583665731573">కనెక్ట్ చేయండి</translation>
<translation id="5327248766486351172">పేరు</translation>
<translation id="533625276787323658">కనెక్ట్ చేయడానికి ఏదీ లేదు</translation>
<translation id="5363265567587775042">మీరు యాక్సెస్‌ చేయాలని కోరుకునే కంప్యూటర్‌లో “<ph name="SHARE" />” క్లిక్ చేసి, మీకు యాక్సెస్‌ కోడ్ ఇవ్వమని వినియోగదారును అడగండి.</translation>
<translation id="5379087427956679853">Chrome రిమోట్ డెస్క్‌టాప్ వెబ్‌లో మీ కంప్యూటర్‌ను సురక్షితంగా షేర్‌ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. వినియోగదారులు ఇద్దరూ తప్పనిసరిగా <ph name="URL" />లో కనుగొనబడే Chrome రిమోట్ డెస్క్‌టాప్ యాప్‌ను అమలు చేస్తుండాలి.</translation>
<translation id="5397086374758643919">Chrome రిమోట్ డెస్క్‌టాప్ హోస్ట్ అన్‌ఇన్‌స్టాలర్</translation>
<translation id="5419185025274123272">యాప్‌ను రీసెట్ చేయలేకపోయింది. అయినప్పటికీ, మీరు బగ్ నివేదికను పంపవచ్చు.</translation>
<translation id="5419418238395129586">చివరిగా ఆన్‌లైన్‌లో ఉన్నది: <ph name="DATE" /></translation>
<translation id="544077782045763683">హోస్ట్ షట్‌డౌన్ అయ్యింది.</translation>
<translation id="5510035215749041527">ఇప్పుడే డిస్‌కనెక్ట్ చేయి</translation>
<translation id="5593560073513909978">సేవ తాత్కాలికంగా అందుబాటులో లేదు. దయచేసి తర్వాత మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="5601503069213153581">PIN</translation>
<translation id="5619148062500147964">ఈ కంప్యూటర్‌కు</translation>
<translation id="5625493749705183369">ఇంటర్నెట్‌లో సురక్షితంగా ఇతర కంప్యూటర్‌లను యాక్సెస్‌ చేయండి లేదా మీ కంప్యూటర్‌ను యాక్సెస్‌ చేయడానికి మరొక వినియోగదారును అనుమతించండి.</translation>
<translation id="5702987232842159181">దీనికి కనెక్ట్ చేయబడింది:</translation>
<translation id="5708869785009007625">మీ డెస్క్‌టాప్ ప్రస్తుతం <ph name="USER" />తో షేర్‌ చేయబడింది.</translation>
<translation id="5750083143895808682"><ph name="EMAIL_ADDRESS" /> వలె సైన్ ఇన్ చేసారు.</translation>
<translation id="5773590752998175013">జత చేయబడిన తేదీ</translation>
<translation id="579702532610384533">మళ్ళీ కనెక్ట్ చెయ్యి</translation>
<translation id="5810269635982033450">స్క్రీన్ ట్రాక్‌ప్యాడ్ లాగా పని చేస్తుంది</translation>
<translation id="5823658491130719298">మీరు రిమోట్‌గా యాక్సెస్ చేయాలనుకుంటున్న కంప్యూటర్‌లో Chromeను తెరిచి, <ph name="INSTALLATION_LINK" />ను సందర్శించండి</translation>
<translation id="5841343754884244200">ప్రదర్శన ఎంపికలు</translation>
<translation id="5843054235973879827">ఇది ఎందుకు సురక్షితం?</translation>
<translation id="5859141382851488196">కొత్త విండో…</translation>
<translation id="6011539954251327702">Chromoting వెబ్‌లో మీ కంప్యూటర్‌ను సురక్షితంగా షేర్‌ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. వినియోగదారులు ఇద్దరూ తప్పనిసరిగా <ph name="URL" />లో కనుగొనబడే Chromoting యాప్‌ను అమలు చేస్తుండాలి.</translation>
<translation id="6033507038939587647">కీబోర్డ్ ఎంపికలు</translation>
<translation id="6040143037577758943">మూసివేయి</translation>
<translation id="6062854958530969723">హోస్ట్‌ను ప్రారంభించడంలో విఫలమైంది.</translation>
<translation id="6091564239975589852">పంపే కీలు</translation>
<translation id="6099500228377758828">Chrome రిమోట్ డెస్క్‌టాప్ సేవ</translation>
<translation id="6122191549521593678">ఆన్‌లైన్</translation>
<translation id="6167788864044230298">Chrome యాప్‌ స్ట్రీమింగ్</translation>
<translation id="6173536234069435147">నేను నా Google డిస్క్ ఫైల్‌లను తెరవలేకపోతున్నాను.</translation>
<translation id="6178645564515549384">రిమోట్ సహాయం కోసం స్థానిక సందేశ హోస్ట్</translation>
<translation id="618120821413932081">రిమోట్ రిజల్యూషన్‌ను విండోకు సరిపోయేలా అప్‌డేట్ చేయండి</translation>
<translation id="6193698048504518729"><ph name="HOSTNAME" />కు కనెక్ట్ చేయి</translation>
<translation id="6198252989419008588">పిన్ మార్పు</translation>
<translation id="6204583485351780592"><ph name="HOSTNAME" /> (గడువు-తేదీ-ముగిసింది)</translation>
<translation id="6221358653751391898">మీరు Chromeకు సైన్ ఇన్ చేయలేదు. దయచేసి సైన్ ఇన్ చేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="6223301979382383752">స్క్రీన్ రికార్డింగ్ ప్రాధాన్యతలను తెరువు</translation>
<translation id="6227369581881558336">Chrome రిమోట్ డెస్క్‌టాప్ ఇప్పుడు వెబ్‌లో ఉంది, ఇది ఫైల్ బదిలీతో పాటు కొన్ని కొత్త ఫీచర్‌లను కలిగి ఉంది! మా <ph name="LINK_BEGIN" />వెబ్ యాప్<ph name="LINK_END" /> ఉపయోగించండి.</translation>
<translation id="6284412385303060032">కన్సోల్ లాజిక్ స్క్రీన్‌లో అమలయ్యే హోస్ట్ వినియోగదారు నిర్దిష్ట సెషన్‌లో అమలయ్యే హోస్ట్‌కు మారడం ద్వారా కర్టెయిన్ మోడ్‌కు మద్దతు ఇవ్వడానికి షట్‌డౌన్ చేయబడింది.</translation>
<translation id="629730747756840877">ఖాతా</translation>
<translation id="6304318647555713317">క్లయింట్</translation>
<translation id="6381670701864002291">వేరేది.</translation>
<translation id="6398765197997659313">పూర్తి స్క్రీన్ నుండి నిష్క్రమించు</translation>
<translation id="6411861157501911556"><ph name="PRODUCT_NAME" />ను ఉపయోగించడానికి, మీరు 'యాక్సెస్ సామర్థ్యం' అనుమతి ఇవ్వాలి, అప్పుడే రిమోట్ మెషిన్ నుండి ఇన్‌పుట్‌ను ఈ Mac లోపలికి పంపవచ్చు.
ఈ అనుమతిని ఇవ్వడానికి, కింది '<ph name="BUTTON_NAME" />' బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా ‘యాక్సెస్ సామర్థ్యం’ ప్రాధాన్యతల పేన్‌ను తెరిచి, ఆపై '<ph name="SERVICE_SCRIPT_NAME" />' పక్కన ఉన్న బాక్స్‌ను ఎంచుకోండి.
'<ph name="SERVICE_SCRIPT_NAME" />'ను ఇప్పటికే ఎంచుకుని ఉంటే, దాని ఎంపికను తీసివేసి, ఆపై మళ్లీ ఎంచుకోండి.</translation>
<translation id="6441316101718669559">ఈ ప్లాట్‌ఫారమ్‌లో డెస్క్‌టాప్ ఏకీకరణకు మద్దతు లేదు. మీరు ఇప్పటికీ యాప్‌ను ఉపయోగించవచ్చు, కానీ వినియోగదారు అనుభవం తక్కువ స్థాయిలో ఉంటుంది.</translation>
<translation id="652218476070540101">ఈ కంప్యూటర్ PIN అప్‌డేట్ చేయబడుతోంది…</translation>
<translation id="6527303717912515753">భాగస్వామ్యం చేయి</translation>
<translation id="6541219117979389420">అప్లికేష‌న్‌ లాగ్‌లు- మీ గుర్తింపు (ఇమెయిల్ చిరునామా), Google డిస్క్‌లోని ఫైల్‌లు, ఫోల్డర్‌ల పేర్లు, ల‌క్ష‌ణాల‌ను సహా ప్రైవేట్ సమాచారాన్ని కలిగి ఉండవచ్చు.</translation>
<translation id="6542902059648396432">సమస్యను నివేదించండి…</translation>
<translation id="6550675742724504774">ఎంపికలు</translation>
<translation id="6570205395680337606">యాప్‌ను రీసెట్ చేయండి. సేవ్ చేయని పని ఏదైనా ఉంటే మీరు దానిని కోల్పోతారు.</translation>
<translation id="6583902294974160967">మద్దతు</translation>
<translation id="6612717000975622067">Ctrl-Alt-Delని పంపు</translation>
<translation id="6654753848497929428">షేర్ చేయి</translation>
<translation id="6668065415969892472">మీ PIN నవీకరించబడింది.</translation>
<translation id="6681800064886881394">కాపీరైట్ 2013 Google Inc. అన్ని హ‌క్కులు రిజ‌ర్వ్ చేయ‌బ‌డ్డాయి.</translation>
<translation id="6705482892455291412">వారు కోడ్‌ను నమోదు చేసిన తర్వాత, కనెక్షన్‌ను ఆమోదించి, షేరింగ్ సెషన్‌ను ప్రారంభించమని మీకు ప్రాంప్ట్ చేయబడుతుంది.</translation>
<translation id="6746493157771801606">చరిత్రను క్లియర్ చేయి</translation>
<translation id="6748108480210050150">నుండి</translation>
<translation id="677755392401385740">ఈ వినియోగదారు కోసం హోస్ట్ ప్రారంభించబడింది: <ph name="HOST_USERNAME" />.</translation>
<translation id="6865175692670882333">వీక్షించండి/సవరించండి</translation>
<translation id="6913710942997637770">ప్రొఫైల్ చిత్రాన్ని ఎంచుకోవడానికి, మీ ఫోటోలను యాక్సెస్ చేయడానికి Chrome రిమోట్ డెస్క్‌టాప్‌ని అనుమతించండి</translation>
<translation id="6930242544192836755">వ్యవధి</translation>
<translation id="6939719207673461467">కీబోర్డ్‌ని చూపు/దాచు.</translation>
<translation id="6944854424004126054">విండోను పునరుద్ధరించండి</translation>
<translation id="6948905685698011662">Chrome రిమోట్ డెస్క్‌టాప్ ఇప్పుడు వెబ్‌లో ఉంది! మా <ph name="LINK_BEGIN" />ఉచిత వెబ్ యాప్‌<ph name="LINK_END" />ను పరిశీలించండి.</translation>
<translation id="6963936880795878952">ఒకరు చెల్లని PINతో రిమోట్ కంప్యూటర్‌కు కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నందున, దీనికి కనెక్షన్‌లు తాత్కాలికంగా బ్లాక్ చేయబడ్డాయి. దయచేసి తర్వాత మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="6965382102122355670">సరే</translation>
<translation id="6985691951107243942">మీరు <ph name="HOSTNAME" />కు రిమోట్ కనెక్షన్‌లను ఖచ్చితంగా నిలిపివేయాలనుకుంటున్నారా? మీరు మీ మనస్సు మార్చుకుంటే, కనెక్షన్‌లను పునఃప్రారంభించడానికి మీరు ఆ కంప్యూటర్‌ను సందర్శించాలి.</translation>
<translation id="6998989275928107238">స్వీకర్త</translation>
<translation id="7019153418965365059">తెలియని హోస్ట్ ఎర్రర్: <ph name="HOST_OFFLINE_REASON" />.</translation>
<translation id="701976023053394610">రిమోట్ సహాయం</translation>
<translation id="7026930240735156896">మీ కంప్యూటర్‌ను రిమోట్ యాక్సెస్ కోసం సెటప్ చేయడానికి సూచనలను పాటించండి</translation>
<translation id="7038683108611689168">వినియోగ గణాంకాలను, క్రాష్ నివేదికలను సేకరించడానికి మమ్మల్ని అనుమతించడం ద్వారా Chromotingను మెరుగుపరచడంలో మాకు సహాయపడండి.</translation>
<translation id="7067321367069083429">స్క్రీన్, టచ్ స్క్రీన్ లాగా పని చేస్తుంది</translation>
<translation id="7116737094673640201">Chrome రిమోట్ డెస్క్‌టాప్‌కు స్వాగతం</translation>
<translation id="7144878232160441200">మళ్లీ ప్రయత్నించండి</translation>
<translation id="7149517134817561223">Chrome రిమోట్ డెస్క్‌టాప్ హోస్ట్‌కు ఆదేశాలను జారీ చేసే యాప్‌.</translation>
<translation id="7215059001581613786">దయచేసి ఆరు లేదా అంతకంటే ఎక్కువ అంకెలను కలిగి ఉండే PINను నమోదు చేయండి.</translation>
<translation id="7312846573060934304">హోస్ట్ ఆఫ్‌లైన్‌లో ఉంది.</translation>
<translation id="7319983568955948908">భాగస్వామ్యం చేయడాన్ని ఆపివేయి</translation>
<translation id="7401733114166276557">Chrome రిమోట్ డెస్క్‌టాప్</translation>
<translation id="7434397035092923453">ఈ క్లయింట్‌కు యాక్సెస్‌ తిరస్కరించబడింది: <ph name="CLIENT_USERNAME" />.</translation>
<translation id="7444276978508498879">ఈ క్లయింట్ కనెక్ట్ చేయబడ్డారు: <ph name="CLIENT_USERNAME" />.</translation>
<translation id="7526139040829362392">ఖాతాను మార్చు</translation>
<translation id="7606912958770842224">రిమోట్ కనెక్షన్‌లను ప్రారంభించు</translation>
<translation id="7628469622942688817">ఈ పరికరంలో నా PINను గుర్తుంచుకో.</translation>
<translation id="7649070708921625228">సహాయం</translation>
<translation id="7658239707568436148">రద్దు చేయి</translation>
<translation id="7665369617277396874">ఖాతాను జోడించండి</translation>
<translation id="7672203038394118626">ఈ కంప్యూటర్‌కు రిమోట్ కనెక్షన్‌లు నిలిపివేయబడ్డాయి.</translation>
<translation id="7678209621226490279">ఎడమవైపున ఉంచు</translation>
<translation id="7693372326588366043">హోస్ట్‌ల జాబితాను రిఫ్రెష్ చేయి</translation>
<translation id="7714222945760997814">దీనిని నివేదించు</translation>
<translation id="7782471917492991422">మీ కంప్యూటర్ విద్యుత్ నిర్వహణ సెట్టింగ్‌లను తనిఖీ చేసి, ఇన్‌యాక్టివ్‌గా ఉన్నప్పుడు నిద్రావస్థలోకి వెళ్లేలా దీనిని కాన్ఫిగర్ చేయలేదని దయచేసి నిర్ధారించుకోండి.</translation>
<translation id="7810127880729796595">గణాంకాలను చూపు (కనెక్షన్: <ph name="QUALITY" />)</translation>
<translation id="7836926030608666805">కొన్ని ఆవశ్యక అంశాలు లేవు. దయచేసి మీరు తాజా Chrome వెర్షన్‌ను అమలు చేస్తున్నారని నిర్ధారించుకొని, ఆపై మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="7868137160098754906">దయచేసి రిమోట్ కంప్యూటర్ కోసం మీ PINను నమోదు చేయండి.</translation>
<translation id="7869445566579231750">ఈ యాప్‌ను అమలు చేయడానికి మీకు అనుమతి లేదు.</translation>
<translation id="7895403300744144251">రిమోట్ కంప్యూటర్‌లోని భద్రతా విధానాలు మీ ఖాతా నుండి కనెక్షన్‌లను అనుమతించవు.</translation>
<translation id="7936528439960309876">కుడివైపున ఉంచు</translation>
<translation id="7948001860594368197">స్క్రీన్ ఎంపికలు</translation>
<translation id="7970576581263377361">ప్రామాణీకరణ విఫలమైంది. దయచేసి Chromiumకు మళ్లీ సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="7981525049612125370">రిమోట్ సెషన్ గడువు ముగిసింది.</translation>
<translation id="8038111231936746805">(డిఫాల్ట్)</translation>
<translation id="8041089156583427627">ప్రతిస్పందనను పంపండి</translation>
<translation id="8041721485428375115">Chrome రిమోట్ డెస్క్‌టాప్ హోస్ట్ ఇన్‌స్టాలర్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా, మీరు Google <ph name="LINK_BEGIN" />సేవా నిబంధనలు<ph name="LINK_END" /> అంగీకరిస్తున్నారు.</translation>
<translation id="8060029310790625334">సహాయ కేంద్రం</translation>
<translation id="806699900641041263"><ph name="HOSTNAME" />కి కనెక్ట్ అవుతోంది</translation>
<translation id="8073845705237259513">Chrome రిమోట్ డెస్క్‌టాప్‌ను ఉపయోగించడానికి, మీరు మీ పరికరానికి Google ఖాతాను జోడించాలి.</translation>
<translation id="80739703311984697">మీరు మూడవ పక్ష వెబ్‌సైట్‌కు ప్రామాణీకరించాలని రిమోట్ హోస్ట్ కోరుతోంది. కొనసాగడానికి, మీరు తప్పనిసరిగా Chromotingకు ఈ చిరునామాను యాక్సెస్‌ చేయడానికి అదనపు అనుమతులను మంజూరు చేయాలి:</translation>
<translation id="809687642899217504">నా కంప్యూటర్‌లు</translation>
<translation id="811307782653349804">మీ స్వంత కంప్యూటర్‌ను ఎక్కడి నుండైనా యాక్సెస్ చేయండి.</translation>
<translation id="8116630183974937060">నెట్‌వర్క్ ఎర్రర్ ఏర్పడింది. దయచేసి మీ పరికరం ఆన్‌లైన్‌లోనే ఉందని నిర్ధారించుకొని, మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="8178433417677596899">వినియోగదారు నుండి వినియోగదారుకు స్క్రీన్ షేర్‌ అనేది రిమోట్ సాంకేతిక మద్దతు కోసం ఉత్తమమైనది.</translation>
<translation id="8187079423890319756">కాపీరైట్ 2013 Chromium రచయితలు. అన్ని హ‌క్కులు రిజ‌ర్వ్ చేయ‌బ‌డ్డాయి.</translation>
<translation id="8196755618196986400">తదుపరి సమాచారం కోసం మిమ్మల్ని సంప్రదించేందుకు మాకు అనుమతి ఇవ్వడానికి, మీరు సమర్పించే ఏదైనా అభిప్రాయానికి మీ ఇమెయిల్ చిరునామా చేర్చబడుతుంది.</translation>
<translation id="8244400547700556338">ఎలాగో తెలుసుకోండి.</translation>
<translation id="8261506727792406068">తొలగించు</translation>
<translation id="8355326866731426344">ఈ యాక్సెస్ కోడ్ గడువు <ph name="TIMEOUT" />లో ముగుస్తుంది</translation>
<translation id="8355485110405946777">మీ సమస్యను పరిష్కరించడంలో మాకు సహాయపడటానికి అప్లికేషన్ లాగ్‌లను చేర్చండి (లాగ్‌లలో ప్రైవేట్ సమాచారం ఉండవచ్చు).</translation>
<translation id="837021510621780684">ఈ కంప్యూటర్ నుండి</translation>
<translation id="8383794970363966105">Chromoting ఉపయోగించడానికి, మీ పరికరానికి Google ఖాతాను జోడించాలి.</translation>
<translation id="8386846956409881180">హోస్ట్ చెల్లని OAuth ఆధారాలతో కాన్ఫిగర్ చేయబడింది.</translation>
<translation id="8397385476380433240"><ph name="PRODUCT_NAME" />కు అనుమతి మంజూరు చేయండి</translation>
<translation id="8406498562923498210">మీ Chrome రిమోట్ డెస్క్‌టాప్ పరిసరాల పరిమితిలో ఉండే ఒక సెషన్‌ను ప్రారంభించడానికి ఎంపిక చేసుకోండి. (Chrome రిమోట్ డెస్క్‌టాప్ పరిసరాల పరిమితిలో, స్థానిక కన్సోల్ మీద ఏకకాలంలో పని చేయడం అనేది కొన్ని రకాల సెషన్‌లకు సాధ్యం కాకపోవచ్చు అనే విషయాన్ని గుర్తుంచుకోండి.)</translation>
<translation id="8428213095426709021">సెట్టింగ్‌లు</translation>
<translation id="8445362773033888690">Google Play స్టోర్‌లో వీక్షించండి</translation>
<translation id="8509907436388546015">డెస్క్‌టాప్ ఏకీకరణ ప్రక్రియ</translation>
<translation id="8513093439376855948">రిమోటింగ్ హోస్ట్ నిర్వహణ కోసం స్థానిక సందేశ హోస్ట్</translation>
<translation id="8525306231823319788">పూర్తి స్క్రీన్</translation>
<translation id="8548209692293300397">మీరు మునుపు <ph name="USER_NAME" /> (<ph name="USER_EMAIL" />)గా సైన్ ఇన్ చేసారు. ఆ ఖాతాలో మీ కంప్యూటర్‌లను యాక్సెస్ చేయడానికి, ఆ ఖాతాతో <ph name="LINK_BEGIN" />Google Chromeకు సైన్ ఇన్ చేయండి<ph name="LINK_END" /> మరియు Chrome రిమోట్ డెస్క్‌టాప్‌ను మళ్లీ ఇన్‌స్టాల్ చేయండి.</translation>
<translation id="858006550102277544">వ్యాఖ్యానించండి</translation>
<translation id="8642984861538780905">పర్వాలేదు</translation>
<translation id="8712909229180978490">నాకు Google డిస్క్‌లో ఆన్‌లైన్‌లో సేవ్ చేసిన నా ఫైల్‌లు కనిపించడం లేదు.</translation>
<translation id="8743328882720071828">మీరు మీ కంప్యూటర్‌ను చూడటానికి, నియంత్రించడానికి <ph name="CLIENT_USERNAME" />ను అనుమతించదలిచారా?</translation>
<translation id="8747048596626351634">సెషన్ క్రాష్ అయింది లేదా ప్రారంభించడంలో విఫలమైంది. రిమోట్ కంప్యూటర్‍‌లో ~/.chrome-remote-desktop-session ఉన్నట్లయితే, ఇది ముందుభాగంలో దీర్ఘకాలం అమలయ్యే డెస్క్‌టాప్ ఎన్విరాన్మెంట్ లేదా విండో మేనేజర్ వంటి ప్రక్రియలను ప్రారంభిస్తుందని నిర్ధారించుకోండి.</translation>
<translation id="8759753423332885148">మరింత తెలుసుకోండి.</translation>
<translation id="8791202241915690908">Chromoting హోస్ట్ ఇన్‌స్టాలర్‌ను డౌన్‌లోడ్ చేయండి</translation>
<translation id="8804164990146287819">గోప్యతా విధానం</translation>
<translation id="894763922177556086">బాగుంది</translation>
<translation id="895780780740011433">Windows 7 మరియు అంతకంటే ఆధునికమైనదాని కోసం</translation>
<translation id="897805526397249209">వేరొక కంప్యూటర్‌కు రిమోట్ కనెక్షన్‌లను ప్రారంభించడానికి, అక్కడ Chromotingను ఇన్‌స్టాల్ చేసి “<ph name="BUTTON_NAME" />”ను క్లిక్ చేయండి.</translation>
<translation id="8998327464021325874">Chrome రిమోట్ డెస్క్‌టాప్ హోస్ట్ కంట్రోలర్</translation>
<translation id="9016232822027372900">ఏదేమైనా కనెక్ట్ చేయి</translation>
<translation id="906458777597946297">విండోను విస్తరించు</translation>
<translation id="9111855907838866522">మీరు మీ రిమోట్ పరికరానికి కనెక్ట్ అయ్యారు. మెనూను తెరవడానికి, దయచేసి నాలుగు వేళ్లతో స్క్రీన్‌పై నొక్కండి.</translation>
<translation id="9126115402994542723">మరోసారి ఈ పరికరం నుండి ఈ హోస్ట్‌కు కనెక్ట్ చేస్తున్నప్పుడు PINను అడగవద్దు.</translation>
<translation id="9149580767411232853">మొత్తం రిమోట్ డెస్క్‌టాప్‌ను కనిపించేలా ఉంచుతుంది</translation>
<translation id="9149992051684092333">మీ డెస్క్‌టాప్‌ను షేర్ చేయడాన్ని ప్రారంభించడానికి, మీకు సహాయం చేసే వ్యక్తికి దిగువ యాక్సెస్ కోడ్‌ను ఇవ్వండి.</translation>
<translation id="916856682307586697">డిఫాల్ట్ Xసెషన్‌ను ప్రారంభించండి</translation>
<translation id="9187628920394877737">'స్క్రీన్ రికార్డింగ్' అనుమతిని <ph name="PRODUCT_NAME" />కు ఇవ్వండి</translation>
<translation id="9188433529406846933">ప్రామాణీకరించండి</translation>
<translation id="9213184081240281106">చెల్లని హోస్ట్ కాన్ఫిగరేషన్.</translation>
<translation id="951991426597076286">తిరస్కరించు</translation>
<translation id="962733587145768554">దయచేసి ప్రాసెస్‌ను పూర్తి చేయడానికి కనెక్షన్ డైలాగ్ బాక్స్‌లో '<ph name="SHARE" />'ను ఎంచుకోండి.</translation>
<translation id="979100198331752041"><ph name="HOSTNAME" />లో Chrome రిమోట్ డెస్క్‌టాప్ గడువు తేదీ ముగిసింది. అప్‌డేట్ చేయాల్సిన‌ అవసరం ఉంది.</translation>
<translation id="981121421437150478">ఆఫ్‌లైన్</translation>
<translation id="985602178874221306">Chromium రచయితలు</translation>
<translation id="992215271654996353"><ph name="HOSTNAME" /> (చివరిగా ఆన్‌లైన్‌లో ఉన్నది <ph name="DATE_OR_TIME" />)</translation>
</translationbundle>