blob: f867e7b35dbe9d20c381c1a72bf1753227ceb40a [file] [log] [blame]
<?xml version="1.0" ?>
<!DOCTYPE translationbundle>
<translationbundle lang="te">
<translation id="1041985745423354926">USB డిస్క్ లేదా SD కార్డ్ వంటి బయటి స్టోరేజ్‌ను ఉపయోగించి మీరు రికవరీ చేయవచ్చు.</translation>
<translation id="1159332245309393502">మీ బాహ్య స్టోరేజ్‌ని సెటప్ చేయండి</translation>
<translation id="1201402288615127009">తరువాత</translation>
<translation id="1252150473073837888">సురక్షిత మోడ్‌కి తిరిగి రావడాన్ని నిర్ధారించండి</translation>
<translation id="1321620357351949170">మీరు రన్ చేయాలనుకుంటున్న టెస్ట్‌ను ఎంచుకోండి.</translation>
<translation id="1389402762514302384">సురక్షితంగా ఉండటానికి 'రద్దు చేయి'ని ఎంచుకోండి.</translation>
<translation id="1428255359211557126">మెమరీ చెక్ (వేగవంతమైనది)</translation>
<translation id="1483971085438511843">ఒక ఆప్షన్‌ను ఎంచుకోవడానికి ఎంటర్ కీని ఉపయోగించండి.</translation>
<translation id="1931763245382489971">3. రికవరీ ఇమేజ్‌తో మీ బాహ్య స్టోరేజ్ సిద్ధంగా ఉన్నప్పుడు 'తర్వాత' క్లిక్ చేయండి</translation>
<translation id="1932315467893966859">డెవలపర్ మోడ్ ఇప్పటికే ఆన్ చేయబడి ఉంది.</translation>
<translation id="1995660704900986789">పవర్ ఆఫ్ చేయి</translation>
<translation id="2022309272630265316">చెల్లుబాటయ్యే ఇమేజ్ గుర్తించబడలేదు</translation>
<translation id="2076174287070071207">USB డిస్క్, SD కార్డ్ వంటి బయటి స్టోరేజ్‌ని లేదా మీ Android ఫోన్‌ను ఉపయోగించి మీరు రికవరీ చేయవచ్చు.</translation>
<translation id="2164852388827548816">ఫర్మ్‌వేర్ లాగ్</translation>
<translation id="2176647394998805208">బయటి డిస్క్ నుండి బూట్ చేయి</translation>
<translation id="2188090550242711688">2. Chrome ఎక్స్‌టెన్షన్‌లోని సూచనలను పాటించి, బాహ్య స్టోరేజ్‌లోకి రికవరీ ఇమేజ్‌ని డౌన్‌లోడ్ చేయండి</translation>
<translation id="2270126560545545577">మీరు డెవలపర్ మోడ్‌లో ఉన్నారు</translation>
<translation id="2360163367862409346">దీనితో మీ పరికరంలోని డేటా మొత్తం తొలగించబడుతుంది, మీ పరికరానికి భద్రత లేకుండా చేస్తుంది.</translation>
<translation id="2398688843544960326">ప్రత్యామ్నాయ బూట్‌లోడర్‌ను కనుగొనడం సాధ్యపడలేదు. దానిని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో తెలుసుకోవడానికి, లింక్‌లో చూడండి:</translation>
<translation id="2445391421565214706">సమస్యను పరిశీలించి, సరి చేయడం ట్రై చేసేందుకు రికవరీ ప్రాసెస్‌ను ప్రారంభించండి. అన్ని కనెక్ట్ చేసిన పరికరాలను తీసివేసి, ఆ తర్వాత వాల్యూమ్ పెంపు బటన్‌ను, వాల్యూమ్ తగ్గింపు బటన్‌ను, పవర్ బటన్‌ను ( ⏻ ) ఒకేసారి కనీసం 10 సెకన్ల పాటు నొక్కి, పట్టుకోండి.</translation>
<translation id="2531345960369431549">ఈ ఆప్షన్ డెవలపర్ మోడ్‌ను డిజేబుల్ చేస్తుంది, మీ పరికరాన్ని దాని ఒరిజినల్ స్థితికి రీస్టోర్ చేస్తుంది.</translation>
<translation id="2603025384438397887">ఫోన్‌ను ఉపయోగించి రికవరీ చేయండి</translation>
<translation id="2904079386864173492">నమూన:</translation>
<translation id="3174560100798162637">మీ పరికరాన్ని పవర్ సోర్స్‌కి కనెక్ట్ చేయడం సిఫార్సు చేయడమైనది.</translation>
<translation id="3235458304027619499">1. USB డిస్క్ లేదా SD కార్డ్ వంటి బాహ్య స్టోరేజ్ పరికరం</translation>
<translation id="328213018570216625">బాహ్య స్టోరేజ్ వినియోగించి రికవరీ</translation>
<translation id="3289365543955953678">మీ బయటి డిస్క్‌ను ప్లగ్ ఇన్ చేయండి</translation>
<translation id="3294574173405124634">GBB ఫ్లాగ్‌లు అనుమతించని సురక్షిత మోడ్‌కు తిరిగి వస్తోంది.</translation>
<translation id="3416523611207622897">బాహ్య బూట్ డిజేబుల్ చేయబడింది. మరింత సమాచారం కోసం, లింక్‌లో చూడండి:</translation>
<translation id="3635226996169670741">సమస్యను పరిశీలించి, సరి చేయడం ట్రై చేసేందుకు రికవరీ ప్రాసెస్‌ను ప్రారంభించండి. అన్ని కనెక్ట్ చేసిన పరికరాలను తీసివేసి, ఆ తర్వాత Esc, రిఫ్రెష్ ( ⟳ ), పవర్ బటన్‌ను ( ⏻ ) నొక్కి, పట్టుకోండి.</translation>
<translation id="3697087251845525042">స్టోరేజ్ స్వీయ పరీక్ష (తగ్గించబడింది)</translation>
<translation id="385051799172605136">వెనుకకు</translation>
<translation id="3964506597604121312">ప్రాసెస్‌లో మీ యూజర్ డేటా తొలగించబడుతుంది.</translation>
<translation id="4002335453596341558">పేజీ దిగువకు</translation>
<translation id="4152977630022273265">మీ బయటి డిస్క్, చెల్లుబాటయ్యే Chrome OS ఇమేజ్‌ను కలిగి ఉందని నిర్ధారించుకొని, సిద్ధంగా ఉన్నప్పుడు డిస్క్‌ను మళ్లీ ఇన్‌సర్ట్ చేయండి.</translation>
<translation id="4403160275309808255">ప్రత్యామ్నాయ బూట్‌లోడర్‌లు డిజేబుల్ చేయబడ్డాయి. మరింత సమాచారం కోసం, లింక్‌లో చూడండి:</translation>
<translation id="4410491068110727276">పైకి లేదా కిందికి నావిగేట్ చేయడానికి వాల్యూమ్ బటన్‌లను ఉపయోగించండి.</translation>
<translation id="4497270882390086583">USB డిస్క్ వంటి బయటి స్టోరేజ్‌ని లేదా మీ Android ఫోన్‌ను ఉపయోగించి మీరు రికవరీ చేయవచ్చు.</translation>
<translation id="4773280894882892048">డీబగ్ సమాచారం</translation>
<translation id="4815374450404670311">మెమరీ చెక్ (మొత్తం)</translation>
<translation id="4834079235849774599">2. ఇంటర్నెట్ యాక్సెస్‌తో మరొక పరికరం</translation>
<translation id="4989087579517177148">మీరు ఎలా రికవరీ చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి.</translation>
<translation id="5019112228955634706">3. ఈ పరికరానికి పవర్ సోర్స్</translation>
<translation id="5175612852476047443">దయచేసి మీ పరికరాన్ని పవర్ ఆఫ్ చేయవద్దు</translation>
<translation id="5232488980254489397">సమస్య విశ్లేషణలు ప్రారంభించండి</translation>
<translation id="5341719174140776704">1. ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న Android ఫోన్</translation>
<translation id="5477875595374685515">ఫర్మ్‌వేర్ లాగ్‌ను పొందడం సాధ్యపడలేదు.</translation>
<translation id="5592705604979238266">సహాయ కేంద్రం:</translation>
<translation id="5649741817431380014">మీ ఫోన్‌లో Chrome OS రికవరీ యాప్ రన్ అవుతోందా లేదా మీ బయటి డిస్క్ పైన చెల్లుబాటయ్యే రికవరీ ఇమేజ్ ఉందని నిర్ధారించుకోండి. సిద్ధంగా ఉన్నప్పుడు కేబుల్ లేదా డిస్క్‌ను మళ్లీ ఇన్‌సర్ట్ చేయండి.</translation>
<translation id="5809240698077875994">డెవలపర్ మోడ్‌ను ఎనేబుల్ చేయడానికి 'పవర్' బటన్‌ను నొక్కండి లేదా సురక్షితంగా ఉండటానికి 'రద్దు చేయి'ని ఎంచుకోండి.</translation>
<translation id="586317305889719987">సిఫార్సు చేసిన సురక్షిత మోడ్‌కు తిరిగి రావడానికి, కింద ఉన్న “సురక్షిత మోడ్‌కు తిరిగి రండి”ని ఎంచుకోండి.</translation>
<translation id="5874367961304694171">మీ బాహ్య స్టోరేజ్ పరికరాన్ని కనెక్ట్ చేయండి</translation>
<translation id="5947425217126227027">మీ ఫోన్‌ను ప్లగ్-ఇన్ చేయడం ద్వారా లేదా కుడి వైపు ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా, మీ Android ఫోన్‌లో Chrome OS రికవరీ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి. మీరు యాప్‌ను ప్రారంభించిన తర్వాత, మీ ఫోన్‌ను మీ పరికరానికి కనెక్ట్ చేయండి, తద్వారా రికవరీ ఆటోమేటిక్‌గా ప్రారంభమవుతుంది.</translation>
<translation id="6172915643608608639">అంతర్గత డిస్క్‌ నుండి బూట్ చేయి</translation>
<translation id="6191358901427525316">మీ పరికరాన్ని రికవర్ చేయడానికి సిద్ధం అవ్వండి. అలాగే, మీరు వీటిని అందించాల్సి ఉంటుంది:</translation>
<translation id="635783852215913562">పైకి లేదా కిందకు నావిగేట్ చేయడానికి బాణం కీలను ఉపయోగించండి.</translation>
<translation id="6448938863276324156">USB డిస్క్ వంటి బయటి స్టోరేజ్‌ని ఉపయోగించి మీరు రికవరీ చేయవచ్చు.</translation>
<translation id="6972383785688794804">పేజీ ఎగువకు</translation>
<translation id="7065553583078443466">ప్రత్యామ్నాయ బూట్‌లోడర్‌ను ఎంచుకోండి</translation>
<translation id="7126032376876878896">ఒక ఆప్షన్‌ను ఎంచుకోవడానికి పవర్ బటన్‌ను ఉపయోగించండి.</translation>
<translation id="7154775592215462674">1. USB డిస్క్ వంటి బాహ్య స్టోరేజ్ పరికరం</translation>
<translation id="7157640574359006953">Chrome OS ఇమేజ్‌ను కలిగి ఉన్న మీ బయటి డిస్క్‌ను ప్లగ్-ఇన్ చేయండి. అది ఆటోమేటిక్‌గా బూట్ చేయబడుతుంది.</translation>
<translation id="7187861267433191629">మీ సిస్టమ్ ఒక క్లిష్టమైన అప్‌డేట్‌ను అప్‌డేట్ చేస్తోంది.</translation>
<translation id="7236073510654217175">సురక్షిత మోడ్‌కు తిరిగి వెళ్ళండి</translation>
<translation id="7321387134821904291">స్టోరేజ్ సంబంధిత ఆరోగ్య సమాచారం</translation>
<translation id="7342794948394983731">సమస్య విశ్లేషణా టూల్స్</translation>
<translation id="7352651011704765696">ఏదో తప్పు జరిగింది</translation>
<translation id="7365121631770711723">2. మీ ఫోన్‌ను, ఈ పరికరాన్ని కనెక్ట్ చేసే USB కేబుల్</translation>
<translation id="7420576176825630019">డెవలపర్ మోడ్‌ను ఎనేబుల్ చేయండి</translation>
<translation id="7567414219298075193">సమస్యను పరిశీలించి, సరి చేయడం ట్రై చేసేందుకు రికవరీ ప్రాసెస్‌ను ప్రారంభించండి. అన్ని కనెక్ట్ చేసిన పరికరాలను తీసివేసి, రికవరీ బటన్‌ను నొక్కి, పట్టుకుని, ఆ తర్వాత పవర్ బటన్‌ను ( ⏻ ) నొక్కి, రిలీజ్ చేసి, రికవరీ బటన్‌ను రిలీజ్ చేయండి.</translation>
<translation id="7638747526774710781">1. వేరొక పరికరంలో google.com/chromeos/recovery కు వెళ్లి, Chrome ఎక్స్‌టెన్షన్‌ను ఇన్‌స్టాల్ చేయండి</translation>
<translation id="7658239707568436148">రద్దు చేయి</translation>
<translation id="7939062555109487992">అధునాతన ఎంపికలు</translation>
<translation id="8011335065515332253">గడువు ముగిసిన తర్వాత, పరికరం ఆటోమేటిక్‌గా దిగువ ఎంపిక నుండి బూట్ అవుతుంది.</translation>
<translation id="8027199195649765326">డెవలపర్ మోడ్‌ను ఎనేబుల్ చేయడానికి మీ Chromeboxలో ఉన్న 'రికవరీ' బటన్‌ను నొక్కండి లేదా సురక్షితంగా ఉండటానికి 'రద్దు చేయి'ని ఎంచుకోండి.</translation>
<translation id="8101391381992690790">మీ బయటి డిస్క్ చెల్లుబాటయ్యే రికవరీ ఇమేజ్‌ను కలిగి ఉందని నిర్ధారించుకొని, సిద్ధంగా ఉన్నప్పుడు డిస్క్‌ను మళ్లీ ఇన్‌సర్ట్ చేయండి.</translation>
<translation id="8116993605321079294">ప్రత్యామ్నాయ బూట్‌లోడర్‌ను లాంచ్ చేయడంలో ఏదో తప్పు జరిగింది. వివరాల కోసం ఫర్మ్‌వేర్ లాగ్‌ను చూడండి.</translation>
<translation id="8131740175452115882">నిర్ధారించు</translation>
<translation id="8199613549817472219">రికవరీ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం</translation>
<translation id="8377165353588213941">మీరు చివరి పేజీకి చేరుకున్నారు</translation>
<translation id="8569584079758810124">డీబగ్ సమాచారాన్ని పొందడం సాధ్యపడలేదు.</translation>
<translation id="8720490351198901261">మీరు మొదటి పేజీకి చేరుకున్నారు</translation>
<translation id="8789686976863801203">మీరు డెవలపర్ మోడ్‌ను ఎనేబుల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు</translation>
<translation id="8848124168564939055">డెవలపర్ మోడ్‌ను ఆన్ చేయడానికి మీరు బాహ్య కీబోర్డ్‌ను ఉపయోగించలేరు. నావిగేషన్ సూచనలలో పేర్కొన్న పరికరంలోని బటన్‌లను ఉపయోగించండి.</translation>
<translation id="8878311588372127478">స్టోరేజ్ స్వీయ పరీక్ష (పొడిగించబడింది)</translation>
<translation id="9004305007436435169">సమస్య విశ్లేషణ సమాచారం పొందడం సాధ్యపడలేదు.</translation>
<translation id="9040266428058825675">మీ బాహ్య స్టోరేజ్ పరికరం రికవరీ ఇమేజ్‌తో సిద్ధంగా ఉంటే, రికవరీ ప్రాసెస్ ప్రారంభించడానికి దాన్ని ఈ పరికరానికి ప్లగ్ ఇన్ చేయండి.</translation>
</translationbundle>